04/04/2026
By His Grace had a very blessed Good Friday service!
*“దేవుడు సర్వములో సర్వము”*
*“God is all in all”*
“కడపట నశింపజేయబడు శత్రువు మరణము. *దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను.* సమస్తమును లోబరచబడియున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోబరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడియున్నదను సంగతి విశదమే. *మరియు సమస్తమును ఆయనకు లోబరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరచిన దేవునికి తానే లోబడును.”* 1 కొరింథీయులకు 15:26-28 TELUBSI
25 For He must reign till He has put all enemies under His feet. 26 The last enemy that will be destroyed is death. 27 For *“He has put all things under His feet.”* But when He says “all things are put under Him,” it is evident that He who put all things under Him is excepted. 28 Now when all things are made subject to Him, then the Son Himself will also be subject to Him who put all things under Him, *that God may be all in all.* 1 Corinthians 15:25-28 (NKJV)
https://youtube.com/shorts/u291g-0l4EE?si=wPhjUEQUld-Dh-t9