07/06/2025
https://youtu.be/td3NnZP1BtA
గురుపౌర్ణమి (వ్యాస పూర్ణిమ)
--------------------------------------------
మీ గోత్ర నామములు సమర్పించడానికి : https://shorturl.at/gZTGx
ప్రసాదం : మీరు ప్రత్యక్షంగా పాల్గొనని యెడల మీ ఇంటి వద్దకే పంపబడును.
--------------------------------------------------------
చిరునామా : దివ్యాసాకేత క్షేత్రం శ్రీరామ నగరం , ముచింతల్, పాలమాకుల, శంషాబాద్
Map :
https://maps.app.goo.gl/Hxca1NSex1V18TK66-
-----------------------------------------------
*మాతృ దేవో భవ
పితృ దేవో భవ
ఆచార్య దేవో భవ*
మన ఆచార్యులు ప్రేమ, జ్ఞానం మరియు అపారమైన కృపకు ప్రతిబింబాలు!
👣 భగవద్రామానుజాచార్యులు 🙇♀
భగవద్ రామానుజాచార్యులు (తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆచార్యులు)
ఒక మహోన్నత తత్త్వవేత్త మాత్రమే కాక, సమానత్వానికి ప్రాణం పోసిన
సామాజిక సంస్కర్త.
భగవంతుని ముందు అందరూ సమానులే అని చాటి చెప్పి భేద భావములు తొలగించుటకు కృషిచేసిన మహానుభావులు
🙏 పెద్ద జీయర్ స్వామి 🙇♀ వారి మరియు భగవద్ రామానుజాచార్యుల దివ్య వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ...
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామనుజ జీయర్ స్వామి 🙇♀ వారు వైదిక మరియు సాంఘీక కార్యక్రమములలో మనలను భాగస్వాములను చేస్తూ మన జన్మను చరితార్ధం చేస్తున్నారు. :
🌸 మహిళ ఆరోగ్య వికాస్
🏥 ఉచిత వైద్య శిబిరాలు
👁️ నేత్ర విద్యాలయ – దృష్టిలోపం ఉన్నవారికి ఉచిత విద్య
🏞️ ఆదివాసీ పిల్లల కోసం ఉచిత విద్య
🎓 జిమ్స్ హోమియో కాలేజ్ & ఆసుపత్రి
… ఇంకా ఎన్నో లెక్కలేనన్ని సేవలు ..
అంతటి ఆచార్యులని స్మరించుకుంటూ ఈ నెల 10 అనగా ' గురు ' వారం నాడు సాయంత్రం 4 గంటలకు దివ్యసాకేతక్షేత్రం వేదికగా గురుపూర్ణిమ వేడుకలు మహత్తరంగా జరుగును. అందరం పాల్గొని ఆచార్యుల కృపకు పాత్రులమవుదాం.
--------------------------------------------------------------------
మీ గోత్ర నామములు సమర్పించడానికి : https://shorturl.at/gZTGx
ప్రసాదం : మీరు ప్రత్యక్షంగా పాల్గొనని యెడల మీ ఇంటి వద్దకు పంపబడును.
--------------------------------------------------------------------
📅 తేదీ: 10 జూలై 2025
📍 స్థలం: దివ్య సాకేతక్షేత్రం
🕓 సమయం: సాయంత్రం 4:00 గంటల నుండి
🙏 రండి ! మనమందరం కలిసి ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని ధర్మ మార్గంలో మనకు మార్గనిర్దేశం చేస్తున్న గురువుల ఆశీర్వాదాన్ని పొందుదాం
Mātṛ Devo Bhava, Pitṛ Devo Bhava, Āchārya Devo Bhava!Our Acharyas are divine reflections of love, wisdom, and boundless compassion.Bhagavad Ramanujacharya, t...