04/02/2026
It was love that held Him on the cross… and power that raised Him from the grave. ✝️🔥
సిలువపై ఆయనను నిలిపింది ప్రేమ… సమాధి నుండి లేపింది శక్తి! 🙏
Join us this Holy week as we remember His sacrifice and celebrate His victory!
🕊️ Good Friday Service
📅 April 3rd | ⏰ 7:00 PM
🌅 Easter Service
📅 April 5th | ⏰ 12:15 PM
📍 Frisco, TX
మీ కుటుంబంతో కలిసి వచ్చి ఆయన ప్రేమను, కృపను, పునరుత్థాన మహిమను అనుభవించండి.