01/09/2026
ఈ రోజు అనగా ది : 01-09-2026 న🙏 శ్రీశ్రీశ్రీ దొడ్డి గంగమ్మ తల్లి 🙏అమ్మ వారికి అలంకరణ, ప్రసాదం మరియు సాయంత్రం లలిత పారాయణం & భజన కార్యక్రమం చేయించు భక్తులు శ్రీ తోట భారతి లక్ష్మి గార్ల దంపతులు🙏 వారిని వారి కుటుంబ సభ్యులకు 💐🙏 ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు , వ్యాపార అభివృద్ధి కలగజేయాలని 🙏 శ్రీ గంగమ్మ తల్లి🙏 అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము..🙏
శ్రీ గంగమ్మ తల్లి🙏
ఓం నమశ్శివాయ🙏
జై శ్రీరామ్🙏
🙏అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.🙏
ఇట్లు..
శ్రీశ్రీశ్రీ దొడ్డి గంగమ్మ తల్లి ఆలయ కమిటీ,
సూర్య నగర్,గంగమ్మ తల్లి సెంటర్,
కనకాలపేట బైపాస్, యానం.🙏