Sri Siddheshwara Swamy Devasthanam Hanamkonda

Sri Siddheshwara Swamy Devasthanam Hanamkonda The ancient Siddheshwara Temple, dedicated to Lord Shiva, is very close to Hanamkonda in Warangal.

ఇది ప్రముఖ చారిత్రమకమైన "శ్రీ {స్వయంభు} సిద్దేశ్వర స్వామి" వారి దేవాలయం ఇ దేవాలయం వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో ఉంది. ఇ దేవాలయం "కాకతీయుల"కంటే పూర్వం కొన్ని "వందల సంవత్సరాల" క్రితం నాటిది. ఇక్కడ స్వామి వారు స్వయంభువుడు ((ప్రత్యక్షముగా వెలసిన లింగం)) ఇక్కడ హనుమడు-కొండడు అనే ఇద్దరు తపస్సు చేశారు. కాబట్టి ఇ ప్రాంతానికి "హన్మకొండ" అని పేరు వొచింది. ఇక్కడ ఏంతో మంది "ఋషులు-మునులు" తపస్సు చేశారని చారిత

్రత్మక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికి ప్రతిరోజు అర్ధరాత్రి ఋషులు - మునులు సుక్ష్మ రూపంలో వొచ్చి స్వామి వారిని ఆరాదిస్తారట. ఇక్కడ ప్రతి "సోమవారం" స్వామి వారికి ప్రత్యేక అలంకారం చేయడం జరుగుతుంది. ఇది హన్మకొండ బస్టాండ్ నుండి కేవలం 3 కిలోమీటర్లు దూరంలో మాత్రమే వుంట్టుంది. ఆటో సావుకార్యం కలదు
Siddeshwara Temple is dedicated to Lord Shiva and is situated near Hanamkonda in Warangal. It was constructed in the 3rd century AD and is one of the Paschimadwara Mukha Temples. The temple is popular for its intricately carved pillars and architectural work, which is similar to the Chalukyan style of architecture. A huge number of devotees visit this temple during the festival of Maha Shivratr

శ్రీ సిద్దేశ్వర ఆలయములో ఆశ్వయుజ మాసం, త్రయోదశి తిథి, సోమవారం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గజ మాలతో ...
18/10/2021

శ్రీ సిద్దేశ్వర ఆలయములో ఆశ్వయుజ మాసం, త్రయోదశి తిథి, సోమవారం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గజ మాలతో ప్రత్యేక అలంకరణ.

సిద్దేశ్వర ఆలయములో కొత్తగా నిర్మించిన కైలాసగిరి కి సంబంధించిన గార్డెనింగ్, లైటింగ్ ఛాయాచిత్రాలు.
14/10/2021

సిద్దేశ్వర ఆలయములో కొత్తగా నిర్మించిన కైలాసగిరి కి సంబంధించిన గార్డెనింగ్, లైటింగ్ ఛాయాచిత్రాలు.

ఆలయములో మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు ఏకాదశి తిథి సందర్భముగా సిద్దేశ్వర స్వామి వారికి నవరస అభిషేకము నిర్...
09/03/2021

ఆలయములో మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నాడు ఏకాదశి తిథి సందర్భముగా సిద్దేశ్వర స్వామి వారికి నవరస అభిషేకము నిర్వహించి గజ మాల తో ప్రత్యేక అలంకరణ.

***** సిద్ధేశ్వరుడు పెళ్ళికొడుకు ఆయనే***** ఆలయములో మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా, సోమవారం నాడు కళ్యాణము సందర్భముగా, ఆద...
07/03/2021

***** సిద్ధేశ్వరుడు పెళ్ళికొడుకు ఆయనే*****
ఆలయములో మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా, సోమవారం నాడు కళ్యాణము సందర్భముగా, ఆదివారం నాడు సిద్దేశ్వర స్వామి వారికి పెళ్ళికొడుకు అలంకరణ.

ఆలయములో, మహా శివరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం నాడు పంచమి తిథి, స్వాతీ నక్షత్రం సందర్భముగా స్వామి వారికి అన్న పూజ మరియు...
03/03/2021

ఆలయములో, మహా శివరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం నాడు పంచమి తిథి, స్వాతీ నక్షత్రం సందర్భముగా స్వామి వారికి అన్న పూజ మరియు నాగ లింగ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ.

ఆలయములో మాఘ మాసం, విదియ మరియు తదియ తిథి సందర్భముగా సిద్దేశ్వర స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, సామూహిక రుద్రాభిషేకాలు, మ...
01/03/2021

ఆలయములో మాఘ మాసం, విదియ మరియు తదియ తిథి సందర్భముగా సిద్దేశ్వర స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, సామూహిక రుద్రాభిషేకాలు, మధ్యాహ్నం అన్న పూజ నిర్వహించి స్వామి వారికి పుష్ప, వస్త్ర, గజ మాల తో ప్రత్యేక అలంకరణ.

ఆలయములో మాఘ మాసం, ఏకాదశి తిథి , ఆరుద్ర నక్షత్రం సందర్భముగా మంగళవారం నాడు సిద్దేశ్వర స్వామి వారికి పదకొండు రకాల పువ్వులతో...
23/02/2021

ఆలయములో మాఘ మాసం, ఏకాదశి తిథి , ఆరుద్ర నక్షత్రం సందర్భముగా మంగళవారం నాడు సిద్దేశ్వర స్వామి వారికి పదకొండు రకాల పువ్వులతో పుష్పార్చన.

Please Share
23/02/2021

Please Share

ఆలయములో మాఘ మాసం, దశమి తిథి సందర్భముగా సోమవారం నాడు సిద్దేశ్వర స్వామి వారికి ఉదయము పంచామృత అభిషేకం, అన్న పూజ నిర్వహించి ...
22/02/2021

ఆలయములో మాఘ మాసం, దశమి తిథి సందర్భముగా సోమవారం నాడు సిద్దేశ్వర స్వామి వారికి ఉదయము పంచామృత అభిషేకం, అన్న పూజ నిర్వహించి లిల్లీ, గులాబీ, మల్లె పువ్వులు మరియు గజ మాలతో ప్రత్యేక అలంకరణ.

ఆలయములో  మాఘమాసం, నవమి తిథి, ఆదివారం, రోహిణి నక్షత్రం సందర్భముగా సిద్దేశ్వర స్వామి వారికి వెన్న తో మహా నివేదన.
21/02/2021

ఆలయములో మాఘమాసం, నవమి తిథి, ఆదివారం, రోహిణి నక్షత్రం సందర్భముగా సిద్దేశ్వర స్వామి వారికి వెన్న తో మహా నివేదన.

హన్మకొండ లోని సిద్దేశ్వర ఆలయములో మంగళవారం నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వామి వారికి బంతి, లిల్లీ, దవళం ఆకు, ఆకుపచ్చ...
26/01/2021

హన్మకొండ లోని సిద్దేశ్వర ఆలయములో మంగళవారం నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వామి వారికి బంతి, లిల్లీ, దవళం ఆకు, ఆకుపచ్చ ద్రాక్ష, కిన్నూ సంత్ర మరియు ముల్లంగి తో త్రివర్ణ పతాకం ఆకారంలో ప్రత్యేక అలంకరణ.

పుష్య మాసం, ద్వాదశి తిథి, సోమవారం సందర్భంగా సిద్ధేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన రుద్రాభిషేకము నిర్వహించి లిల్లీ, బంతి ప...
25/01/2021

పుష్య మాసం, ద్వాదశి తిథి, సోమవారం సందర్భంగా సిద్ధేశ్వర స్వామి వారికి ప్రత్యేకమైన రుద్రాభిషేకము నిర్వహించి లిల్లీ, బంతి పువ్వులతో ప్రత్యేక అలంకరణ.

Address

Siddeshwara Temple, Meerpet, Hanamkonda, Telangana
Warangal
506001

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Siddheshwara Swamy Devasthanam Hanamkonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category