04/06/2024
గడిచిన కాలమంతా క్షేమముగా కాపాడిన దేవునికీ కృతజ్ఞతలు, స్తుతులు,స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ సంవత్సరము కూడా దేవుని పనిని గొప్పగా చేయడానికీ దేవుడు ఆయుష్షును ఆరోగ్యమును అనుగ్రహించునట్లు మీ అనుదిన వ్యక్తిగత సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనవలసినదిగా మనవి🙏🙏🙏