Padmakshi Temple

Padmakshi Temple Padmakshi Temple is a very Pleasant place and also a tourist center. It has very great history.And Dushera is celebrated very big here

సహాయం కోసం ఆలయ అర్చకులను సంప్రదించగలరు
17/12/2024

సహాయం కోసం ఆలయ అర్చకులను సంప్రదించగలరు

కేవలం 51 మంది కి మాత్రమే. మరిన్ని వివరాలకు దేవాలయ అర్చకులను సంప్రదించగలరు పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్, హనుమకొండ
14/12/2024

కేవలం 51 మంది కి మాత్రమే. మరిన్ని వివరాలకు దేవాలయ అర్చకులను సంప్రదించగలరు
పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్, హనుమకొండ

30/11/2024
శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మ్మవారి చరిత్ర లో ప్రప్రథమము గా 1లక్ష మోదుగు పువ...
30/03/2023

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా 9వ రోజు
అమ్మ్మవారి చరిత్ర లో ప్రప్రథమము గా 1లక్ష మోదుగు పువ్వుల తో అర్చన నిర్వహించబడినది.
_Shanmukha Avadani

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా 7 వ రోజు శోభకృత్ నామ సం ॥ చైత్ర ॥శు॥ సప్తమి 28-3-2023 మంగళవ...
30/03/2023

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా 7 వ రోజు శోభకృత్ నామ సం ॥ చైత్ర ॥శు॥ సప్తమి 28-3-2023 మంగళవారం రోజటి పుష్పయాగము లో మల్లెపూలతో అర్చన

అమ్మవారి సేవకులు
అమ్మని దర్శించి తరించండి

సర్వేజనాః సుఖినో భవంతు

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా 5 వ రోజు శోభకృత్ నామ సం ॥ చైత్ర ॥శు॥ షష్ఠి 27-3-2023 సోమవార...
30/03/2023

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా 5 వ రోజు శోభకృత్ నామ సం ॥ చైత్ర ॥శు॥ షష్ఠి 27-3-2023 సోమవారం రోజటి పుష్పయాగము లో పసుపు పచ్చ (yellow) గులాబి ల తో అర్చన

అమ్మవారి సేవకులు
అమ్మని దర్శించి తరించండి

సర్వేజనాః సుఖినో భవంతు

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా 8 వ రోజు శోభకృత్ నామ సం ॥ చైత్ర ॥శు॥ అష్టమి 29-3-2023 బుధవా...
30/03/2023

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా 8 వ రోజు శోభకృత్ నామ సం ॥ చైత్ర ॥శు॥ అష్టమి 29-3-2023 బుధవారం రోజటి పుష్పయాగము లో సెంటు గులాబి ల తో అర్చన

భక్తులకు మనవి
శ్రీరామ నవమి మరియు పుష్పయాగ మహోత్సవము లో భాగంగా రేపు 30-3-2023 ఉ-10:30
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవము నిర్వహించబడును.

అమ్మవారి సేవకులు
అమ్మని దర్శించి తరించండి

సర్వేజనాః సుఖినో భవంతు

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా 5 వ రోజు శోభకృత్ నామ సం ॥ చైత్ర ॥శు॥ పంచమి 26-3-2023 ఆదివార...
26/03/2023

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా 5 వ రోజు శోభకృత్ నామ సం ॥ చైత్ర ॥శు॥ పంచమి 26-3-2023 ఆదివారం రోజటి పుష్పయాగము లో ఏర్ర చామంతుల తో అర్చన

అమ్మవారి సేవకులు
అమ్మని దర్శించి తరించండి

సర్వేజనాః సుఖినో భవంతు

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా 4 వ రోజు శోభకృత్ నామ సం ॥ చైత్ర ॥శు॥ చతుర్థి 25-3-2023 శనివ...
26/03/2023

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా 4 వ రోజు శోభకృత్ నామ సం ॥ చైత్ర ॥శు॥ చతుర్థి 25-3-2023 శనివారం రోజటి పుష్పయాగము లో లిల్లీ ల తో అర్చన

అమ్మవారి సేవకులు
అమ్మని దర్శించి తరించండి

సర్వేజనాః సుఖినో భవంతు

Address

Padmakshi Temple Road, Hanamkonda
Warangal
506011

Opening Hours

Monday 5:30am - 10:30am
4:30pm - 6:30pm
Tuesday 5:30am - 10:30am
4:30pm - 6:30pm
Wednesday 5:30am - 10:30am
4:30pm - 6:30pm
Thursday 5:30am - 10:30am
4:30pm - 6:30pm
Friday 5am - 1pm
4pm - 7:30pm
Saturday 4:30am - 10:30am
Sunday 5:30am - 11am
4:30pm - 7:30pm

Telephone

+919490497546

Alerts

Be the first to know and let us send you an email when Padmakshi Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Padmakshi Temple:

Share