సి.సి.ఎఫ్ వరంగల్

సి.సి.ఎఫ్  వరంగల్ యేసుక్రీస్తు అందరికి ప్రభువు 🙏

Many more happy returns this day, Happy Birthday to you   god bless u,and your family.........🎂🎉🥳🎈🎊❤️
16/08/2026

Many more happy returns this day, Happy Birthday to you god bless u,and your family.........🎂🎉🥳🎈🎊❤️

సిసిఎఫ్ సంఘ సభ్యులకు జన్మదిన శుభాకాంక్షలు 🎉🎂ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న గడ్డే నర్సింగరావు బ్రదర్, మరియ సిస్టర్, ...
15/08/2026

సిసిఎఫ్ సంఘ సభ్యులకు జన్మదిన శుభాకాంక్షలు 🎉🎂
ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న గడ్డే నర్సింగరావు బ్రదర్, మరియ సిస్టర్, అజ్మత్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం, సమృద్ధిగల ఆనందం, శాంతి మరియు ఆత్మీయ ఆశీర్వాదాలను ప్రసాదించుగాక. మీరు ప్రతి విషయంలో అభివృద్ధి చెంది, దేవుని చిత్తానుసారం మరెందరికో ఆశీర్వాదంగా ఉండునట్లు ప్రభువు మిమ్మల్ని నడిపించుగాక.
"యెహోవా నిన్ను దీవించి నిన్ను కాపాడును గాక." (సంఖ్యాకాండము 6:24)
హ్యాపీ బర్త్‌డే! దేవుని సమృద్ధి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఆమేన్. 🙏🎉

Wish  you  a  happy  birthday  to   GOD BLESS  YOU  ABUNDANTLY  ALWAYS  WITH  YOU  AND  TOTAL FAMILYPsalms 103.5
10/08/2026

Wish you a happy birthday to
GOD BLESS YOU ABUNDANTLY ALWAYS WITH YOU AND TOTAL FAMILY
Psalms 103.5

దేవుని మహిమ  అద్భుతముగా ఆదివారం ఆరాధన ప్రభువు బల్ల కార్యక్రమం..m
09/08/2026

దేవుని మహిమ అద్భుతముగా ఆదివారం ఆరాధన ప్రభువు బల్ల కార్యక్రమం..m

ఈరోజు (ఆగస్టు 2, 2026) మొదటి ఆదివారం వరంగల్ CCF సంఘంలో ప్రభువు సన్నిధిలో ఆనందకరమైన ఆరాధన జరిగింది. ప్రభువును స్తుతిస్తూ,...
02/08/2026

ఈరోజు (ఆగస్టు 2, 2026) మొదటి ఆదివారం వరంగల్ CCF సంఘంలో ప్రభువు సన్నిధిలో ఆనందకరమైన ఆరాధన జరిగింది. ప్రభువును స్తుతిస్తూ, ఆయన వాక్యాన్ని ఆలకిస్తూ, ప్రభుభోజనంలో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనల్లో భాగమైన ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. దేవునికే మహిమ కలుగును గాక...! 🙏❤️

Many more happy returns of the day both of you sister Josthna and Yona! God bless you both with joy and happiness and wi...
15/06/2026

Many more happy returns of the day both of you sister Josthna and Yona! God bless you both with joy and happiness and wisdom and riches and longevity....

13/06/2026

దేవునికి మహిమ కలుగును గాక....!

Happy birthday Debora sister God bless you and your family.....
13/06/2026

Happy birthday Debora sister God bless you and your family.....

Many more happy returns of the day Sam 🎂💐❤️God bless you Abundantly
01/06/2026

Many more happy returns of the day Sam 🎂💐❤️God bless you Abundantly

Address

Kareemabaad Road
Warangal
506002

Website

Alerts

Be the first to know and let us send you an email when సి.సి.ఎఫ్ వరంగల్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category