Ayyapa Swami Temple Parkal

Ayyapa Swami Temple Parkal Sri ayyappa Swami Temple Parkal

18/02/2023
08/12/2022

అయ్యప్ప స్వామి దేవాలయం పరకాల
|| ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ||
గత పది సంవత్సరాల నుండి నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ అయ్యప్ప దేవాలయం ఆహ్లాదకరమైన వాతావరణం లో డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ గారి కటోరమైన సంకల్పంతో నిర్మించబడింది ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్ష చేపట్టిన భక్తులకు అన్నదాన కార్యక్రమం కార్తీక మాసంలో మొదలయ్యి అయ్యప్ప జ్యోతి దర్శనం అయ్యేవరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగును ఈ దేవాలయ ప్రాంగణంలో నిర్వహించబడును
పరకాల పట్టణ పరిసర గ్రామాల ప్రజల నుండి అధిక సంఖ్యలో భక్తులు అయ్యప్ప దేవస్థానానికి విచ్చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు
పరకాల నియోజకవర్గ పరిధిలో భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో ఏకైక అయ్యప్ప దేవస్థానం కావడంతో అయ్యప్ప మాలధార సమయంలో ఇక్కడ అయ్యప్ప మాలధారణ చేసుకోవడం జరుగుతుంది
అయ్యప్ప మాల ధారణ సమయంలో ప్రతి ఒక్క భక్తులు అయ్యప్ప దేవాలయం సందర్శించి అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరు

Address

Hanumakonda Main Road, Parkal
Warangal
506164

Website

Alerts

Be the first to know and let us send you an email when Ayyapa Swami Temple Parkal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Ayyapa Swami Temple Parkal:

Share

Category