14/10/2022
ఈ దేశ ఉప్పు తిన్న ప్రతి జీవి కి హిందుస్థాన్ అంటే ఎంతో ప్రేమ ప్రాణాలైనా అర్పిస్తారు. కుక్కలు కూడా సింహాలు లాగా వేటాడి వెంటాడి శత్రువులని చంపుతవి మన జోలికి వస్తే అలాంటి దేశ ,ప్రజల సంరక్షణ లో భాగంగా టెర్రరిస్టు ఆపరేషన్ లో "జూమ్" అనే శునకం ఉగ్రవాదులతో పోరాడి చికిత్స పొందుతూ మృతి చెందింది కానీ కొంతమంది ఈ దేశ తిండి తిని ఈ దేశంలోనే ఉండి పాకిస్తాన్ జిందాబాద్ అనే నీతి లేని కుక్కలకు ఇలాంటి నీతి ఉన్న కుక్కలను చూసి నేర్చుకోవలసింది గా కోరుకుంటూ... జూమ్ సేవలకు అభినందనలతో హిందూ వాహిని తరుపున కన్నీటి నివాళుల సెల్యూట్.....➡️🚩 హిందూవాహిని - వనపర్తి శాఖ🚩