Kapula Ramalayam Vuyyuru

Kapula Ramalayam Vuyyuru Lets post/tag/checkin at and let people know what’s happening

24/03/2025

😷

ఉయ్యూరు స్థానిక కాపుల రామాలయం సెంటర్ నందు స్ఫూర్తి ప్రదాత అందరిలోనూ ఒకరిగా అన్నిటిలోను సంకల్పమే లక్ష్యంగా ఉండే మనందరి అభ...
21/04/2023

ఉయ్యూరు స్థానిక కాపుల రామాలయం సెంటర్ నందు స్ఫూర్తి ప్రదాత అందరిలోనూ ఒకరిగా అన్నిటిలోను సంకల్పమే లక్ష్యంగా ఉండే మనందరి అభిమన్యుడు కూనపరెడ్డి శ్రీనివాస్ (వాసు) గారి జన్మదిన సందర్భంగా
అభిమానుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పరిసర ప్రాంత వాసు గారి అభిమానులు సమక్షంలో భారీ కేక్ కటింగ్, డప్పుల కోలాహలం, డిజె సౌండ్స్ మధ్య ఈ వేడుకలు నిర్వహించారు.

Sunkara Ayyappa Ravi Kumar Kunapareddy

ఉయ్యూరు స్థానిక కాపులరామాలయం సెంటర్ వద్ద గల శ్రీ రామమందిరం దేవస్థానం ఆధ్వర్యములో అంగరంగ వైభవముగా శ్రీ సీతారామ కళ్యాణం వే...
30/03/2023

ఉయ్యూరు స్థానిక కాపులరామాలయం సెంటర్ వద్ద గల శ్రీ రామమందిరం దేవస్థానం ఆధ్వర్యములో అంగరంగ వైభవముగా శ్రీ సీతారామ కళ్యాణం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సుమారుగా 4000 మంది భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగం సీతారామ కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. వచ్చిన ప్రతీ భక్తునికి బంతి భోజనాలు ఏర్పాటు చేశారు.శ్రీ రామమందిరం ఉత్సవ కమిటీ సభ్యులు ఈ వేడుకులు నిర్వహించడంలో పాలు పంచుకున్నారు. అదే విధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు,వలంటీర్స్‌కు పేరు పేరున కృతఙ్ఞతలు తెలిపారు.

శ్రీరామ             జైయరామ             జై జై రామశ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని మన ఉయ్యూరు గ్రామం కాపులరామాలయం సెంట...
28/03/2023

శ్రీరామ జైయరామ జై జై రామ

శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని మన ఉయ్యూరు గ్రామం కాపులరామాలయం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ రామ మందిరం నందు తేదీ:30-03-2023న గురువారం ఉదయం,పుణ్య దంపతులైన సీతా రాముల వారి కళ్యాణం చూద్దాం రారండి...అనంతరం గొప్ప అన్న సమారాధన కార్యక్రమం జరుగును.స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు ప్రాత్రులు కాగలరు.

రండి! తరలి రండి!
వేలాది మంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.🙏

శ్రీ సీతారాములోరి కరుణ, కటాక్షలు అనునిత్యం ఉండాలని కోరుకుంటూ సందర్శనం భక్తకోటికి సర్వశుభదాయకం...!!!

ఇట్లు
శ్రీరామ మందిరం భక్త బృందం💐💐💐
సెల్ :7386098776
జై శ్రీరామ్ !!!🙏🏻🙏🏻🙏🏻

Kapula Ramalayam Vuyyuru

ఉయ్యూరు శ్రీ పారపూడి వీరమ్మ తల్లి తిరునాళ్లు  సందర్భంగా స్థానిక కాపుల రామాలయం సెంటర్ నందు కూనపరెడ్డి వాసు గారి ఆధ్వర్యంల...
02/02/2023

ఉయ్యూరు శ్రీ పారపూడి వీరమ్మ తల్లి తిరునాళ్లు సందర్భంగా స్థానిక కాపుల రామాలయం సెంటర్ నందు కూనపరెడ్డి వాసు గారి ఆధ్వర్యంలో... అమ్మవారికి తిరుగు గంట దీపం ఇచ్చే భక్తులకు సేద తీరేందుకు 2000మంది భక్తులకు మజ్జిగ మరియు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.

Kapula Ramalayam Vuyyuru

😂
13/07/2021

😂

23/05/2020
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు🙏
17/05/2020

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు🙏

27/04/2020

😢

Very soothing..
26/04/2020

Very soothing..

along with Jio Studios marking tribute to the revered guru of millions across India & Worldwide , Shirdi Sai Baba Ji . Watch the official Telugu Fu...

Address

Kapula Ramalayam Street
Vuyyuru
521165

Alerts

Be the first to know and let us send you an email when Kapula Ramalayam Vuyyuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Kapula Ramalayam Vuyyuru:

Share

Category