A4C All For Christ

A4C All For Christ [ మార్కు 14: 38 ] మీరు శోధనలో ప్రవేశించకుం?

09/09/2026

నేతల ఎస్తేర్ రాణి గారు పుట్టిన రోజున వారి తమ్ముడు తోట వర ప్రసాద్ గారు దేవుని ప్రేమతో హోంలెస్ పీపుల్ కి ఆహారం అందించారు.
(సెప్టెంబర్ 09,2026)

ఎస్తేర్ రాణి అక్క ఆరోగ్యం సేవ, ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు అందరూ ప్రార్థన చేయండి.

క్రీస్తు ప్రేమతో…
“A4C MINISTRIES”

09/09/2026

అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి
సామెతలు 19:39

*A4C* PRAYER

“యేసే మన దైవము” “ఆయన మాటే మనకు ధైర్యము”
08/09/2026

“యేసే మన దైవము”
“ఆయన మాటే మనకు ధైర్యము”

08/09/2026

హృదయములో ఆందోళన తొలగిపోయి, ప్రభువునందు ఆనందించుట కొరకు ప్రార్థన

*A4C* PRAYER

*ప్రేమనే వ్యామోహంలో పడి ఇల్లు  విడిచి వెళ్ళిపోయినవారిని, తప్పిపోయిన కుమారుని వలె తిరిగి రప్పించండి తండ్రీ**A4C*  PRAYER
07/09/2026

*ప్రేమనే వ్యామోహంలో పడి ఇల్లు విడిచి వెళ్ళిపోయినవారిని, తప్పిపోయిన కుమారుని వలె తిరిగి రప్పించండి తండ్రీ*

*A4C* PRAYER

*మనసు బాగోకపోతే వాక్యాన్ని చదువు...**ఆదరణ కలుగుతుంది, నెమ్మది దొరుకుతుంది...**A4C*  PRAYER
05/09/2026

*మనసు బాగోకపోతే వాక్యాన్ని చదువు...*
*ఆదరణ కలుగుతుంది, నెమ్మది దొరుకుతుంది...*

*A4C* PRAYER

05/09/2026

డానియల్ పురుషోత్తం గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు వారి భార్య గ్రేస్ సలోమి గారు, పిల్లలు శాంతి గారు, లీనా గారు, నికోలస్ గారు, నళిని గారు హోంలెస్ పీపుల్ కి ఆహారం అందించారు.

*Happy Teacher’s Day* 💐👨‍🏫A4C@Teacher’s Day Praye
05/09/2026

*Happy Teacher’s Day* 💐👨‍🏫

A4C@Teacher’s Day Praye

*అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును*సామెతలు 27:18*A4C*  PRAYER
04/09/2026

*అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును*
సామెతలు 27:18

*A4C* PRAYER

Address

Vizianagaram
Visakhapatnam

Telephone

+919001122687

Website

Alerts

Be the first to know and let us send you an email when A4C All For Christ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to A4C All For Christ:

Shortcuts

Share