28/11/2024
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప....!*
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
*అన్నదాత శుఖీభవ....!*
*శుఖీభవ...శుఖీభవ....!*
🌾🌾🌾🌾🌾🌾🌾🌾
*అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప....!*
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్, శంకరమఠం పీఠం లో ఇరువై ఏడువ రోజు
*తే 28.11.2024 ది గురువారం అన్నదాతగా*
*గౌ : రామచంద్ర రాజుస్వామి HP LAPTOP GM స్వామి మరియు
జి యూ ప్రకాష్ స్వామి*
SBI AGM
ఈ రోజు వారి యొక్క ఆర్ధిక సహాయముతో
శ్రీ అయ్యప్పస్వామి వారు
నిత్యఅన్నప్రసాద వితరణ కార్యక్రమము జరిగినది
*అన్నదాత...శుఖీభవ...!*
*శుఖీభవ...శుఖీభవ....!*
శ్రీ అయ్యప్పస్వామి వారు అనుగ్రహముతో మీరు,మీకుటంబసభ్యులు ఏళ్లవేళలా ఆయురారోగ్యాలు,
అష్టైశ్వర్యాలు తో శుకశాంతులతో నిండు నూరేళ్లు ఉండాలని
శ్రీ అయ్యప్పస్వామి వారు ని వేడుకొంటూ...
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
*సర్వాభీష్టాఫల సిద్దిరస్తు*
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
*శ్రీ పూర్ణ పుష్కల అయ్యప్ప సేవా ట్రస్ట్*
గురు స్వామి: *శ్రీ పైలా ఆది మోహన్ రెడ్డి గారు*
*శంకరమఠం*
*విశాఖపట్నం జిల్లా*
*ఫోన్*: *9966368678*
9533191899