Grace Life Church

Grace Life Church Grace Life Church is located in the beautiful port city of Visakhapatnam in Andhra Pradesh, India.

We exist to exalt the Lord Jesus Christ, edify the saints and to proclaim the Gospel.

The Lord allowed us to have fellowship with the HTBC (Hyderabad Telugu Bible Church) family around His word and granted ...
21/10/2024

The Lord allowed us to have fellowship with the HTBC (Hyderabad Telugu Bible Church) family around His word and granted me the grace to preach five sermons from the Sermon on the Mount (Matthew 5-7). May the Lord continue to bless this church and make them a blessing to many. If you are in Hyderabad and looking for a solid and faithful church, I recommend HTBC. The Lord is good!

“నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్ప...
08/10/2024

“నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;
ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను
రక్షకుడని జనములలో ప్రకటింపబడెను
లోకమందు నమ్మబడెను
ఆరోహణుడై తేజోమయుడయ్యెను.”
‭‭ - 1 తిమోతికి‬ ‭3‬:‭16‬

1 Timothy (P32) || Song of Gospel meditation || Questions and Answers ||Daniel Surya Avula || Grace Life Church|| #...

“ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను ద...
06/10/2024

“ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు.”
‭‭కీర్తనలు‬ ‭73‬:‭25‬-‭26‬ ‭

కీర్తన73 ( భాగం 1) - మన జీవితంలో వచ్చే ఒక పెను తుఫాన్ | Daniel Surya AvulaPsalm73 (Part 1) - Massive strom in our life at Grace Life Church, Vizag. ఈ కీర్తనల...

దేవుని సంకల్పం అంతా ప్రతి పదం, ప్రతి వచనం, ప్రతి అధ్యాయం చెప్పి ప్రతి విశ్వాసికి, తెలుగు సంఘాలకు అందుబాటులో ఉంచాలనేది మా...
28/08/2024

దేవుని సంకల్పం అంతా ప్రతి పదం, ప్రతి వచనం, ప్రతి అధ్యాయం చెప్పి ప్రతి విశ్వాసికి, తెలుగు సంఘాలకు అందుబాటులో ఉంచాలనేది మా సంఘానికి ఉన్న దర్శనం. ఇందులో భాగంగా క్రొత్త నిబంధన నుంచి కొలస్సీ, 2 తిమోతి, 1 పేతురు, 2 పేతురు మొత్తం వివరించటం జరిగింది, అలాగే 1 తిమోతి చెబుతున్నాము. ఇప్పుడు 1 యోహాను మొదలుపెట్టాము. ఇవన్నీ “Daniel Surya Avula” అనే మా YouTube చానెల్ లో అందుబాటులో ఉన్నాయి. దయచేసి వినండి. దేవుని విస్తారమైన కృప మనందరికి తోడుగా ఉండును గాక!

Books are available, Please contact for Brother Chanukya: +91 94939 87525
29/05/2024

Books are available, Please contact for Brother Chanukya: +91 94939 87525

మన జీవితాలలో చాలా సార్లు మనం భరించలేని, కష్టాలు, శ్రమలు వస్తాయి. కొన్ని సార్లు మనం ఊహించని భయాలలో నుంచి మనము వెళ్ళవలసి వ...
22/05/2024

మన జీవితాలలో చాలా సార్లు మనం భరించలేని, కష్టాలు, శ్రమలు వస్తాయి. కొన్ని సార్లు మనం ఊహించని భయాలలో నుంచి మనము వెళ్ళవలసి వస్తుంది. ఇవన్నీ మనకి నిరాశను, బలహీనతను కలుగజేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి వెళ్లడం చాలా కష్టం. ఇలాంటి సమయాల్లో నువ్వు ఆలోచించవలసింది నీ పరిస్థితులు గురించి అస్సలు కాదు, నువ్వు ఆలోచించవలసింది నీ దేవుడు గురించి. నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే, ఆయన ఏమీ చేయగలడో నీకు తెలిస్తే నువ్వు ఏ పరిస్థితుల్లోన్నైన స్థిరముగా నిలబడగలవు. సమస్య ఎంత పెద్దదైనా సమాధానం దేవుడే! దయచేసి ఈ వర్తమానం వినండి. ఇంకెప్పుడు మీ పరిస్థితులకు భయపడరు.

Isaiah 40:27-31 || We need God's strength || Daniel Surya Avula || Grace Life Church || ...

ఈ మెసేజ్ ప్రతి వ్యక్తి (క్రైస్తవుడైన, కాకపోయిన) వినాలి, ఎందుకంటే ఈ మెసేజ్ ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితానికి సంబందించింది...
14/05/2024

ఈ మెసేజ్ ప్రతి వ్యక్తి (క్రైస్తవుడైన, కాకపోయిన) వినాలి, ఎందుకంటే ఈ మెసేజ్ ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితానికి సంబందించింది. సంవత్సరాలు వృధాగా గడిపిన తరువాత అయ్యో నేను సమయం వృథా చేసుకొనకుండా ఉంటే బాగుణ్ణు, నా జీవితం మంచిగా ఉండేది, దేనికి లోటు ఉండేది కాదు అని మనలో చాలా మంది ఆలోచిస్తారు, మరలా అలా ఆలోచించకుండా ఉండాలంటే ఇప్పుడే మన జీవితాలని మార్చుకోవాలి. ఈ వర్తమానం మీ వ్యక్తిగత జీవితం గురించి మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. అది మీకు, మీ కుటుంబానికి చాలా మంచి చేస్తుంది. దయచేసి అందరూ వినాలని మనవి.

Laziness (P-4) || Topical Messages || 10 characteristics of Lazy|| Grace Life Church || Daniel Surya Avula || ...

VBS - Day-1, Grace Life Church, Visakhapatnam.
09/05/2024

VBS - Day-1, Grace Life Church, Visakhapatnam.

08/05/2024

Address

Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Grace Life Church posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Grace Life Church:

Share