GlobalPraisetv

GlobalPraisetv Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GlobalPraisetv, Church, Visakhapatnam.

12/10/2025

యోహాను 4:8
దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.

22/09/2025

క్రీస్తు ప్రేమ మనిషికి ఎపుడు అర్థం కాదు,ఎందుకంటే అది త్యాగ పూరితమయినది.మనిషి ఈ లోకాన్ని దానిలో వున్న ఆశలను త్యాగం చేయలేడు కనుక క్రీస్తు ప్రేమ అర్థం కాదు..... అవునా?

         ゚viralfbreelsfypシ゚viral
08/09/2025

゚viralfbreelsfypシ゚viral

03/09/2025

విమర్శించే గుణం నికు
వుంది అంటే,
నీ యెదుట వున్న వారిని
ప్రేమించలేదంటే
అది సేవకులైన,లేక విశ్వసులైన
నీవు క్రైస్తవుడవు కావు
మారాలి, నీ ఆలోచన

Bro. LazerusBondla

01/09/2025

ఈ రోజుల్లో యేసుని అనుసరించి, నడిచేవారికన్న , స్వబుద్దినీ ఆధారం చేసుకొని ఆకర్షితమయిన మాటలు మాట్లాడేవారిని అనుసరిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు.

-Bro. Lazerusbondla

Bible Jesus telugu question answer quiz
22/08/2025

Bible Jesus telugu question answer quiz

Address

Visakhapatnam
530014

Alerts

Be the first to know and let us send you an email when GlobalPraisetv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to GlobalPraisetv:

Share

Category