Bethesda Prayer And Worship Center

Bethesda Prayer And Worship Center Connecting People To God

No matter what we face, we can rest peacefully when our trust is in God. He is our refuge, our peace, and our safe dwell...
05/09/2026

No matter what we face, we can rest peacefully when our trust is in God.
He is our refuge, our peace, and our safe dwelling place.

మన పరిస్థితులు ఎలా ఉన్నా, దేవునిలో ఉన్నప్పుడు మన హృదయానికి నిజమైన సమాధానం ఉంటుంది.
ఆయనే మనకు రక్షణ, నెమ్మది, భద్రతను అనుగ్రహించే దేవుడు.

No matter what season you are going through, God is still writing your story.The same God who turns sorrow into joy and ...
03/09/2026

No matter what season you are going through, God is still writing your story.
The same God who turns sorrow into joy and tears into laughter can fill your life with His goodness and grace.

Keep trusting God - your laughter will return, and your lips will be filled with shouts of joy!

మన పరిస్థితులు ఎలా ఉన్నా, దేవుని చేతిలో మన కథకు ఇంకా ఒక అద్భుతమైన ముగింపు ఉంది.
దుఃఖాన్ని ఆనందంగా, కన్నీళ్లను నవ్వులుగా మార్చగల దేవుడు మన జీవితాలను తన కృపతో నింపుతాడు.

దేవునిపై నమ్మకం ఉంచండి - మీ నోటిలో మళ్లీ నవ్వు, మీ పెదవులపై ఆనంద ఘోష నిండును!

“నా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మీ ప్రతి అవసరమును తీర్చును.”— ఫిలిప్పీయులకు 4:19మన అవసరాలన్నిటినీ ద...
30/08/2026

“నా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మీ ప్రతి అవసరమును తీర్చును.”
— ఫిలిప్పీయులకు 4:19

మన అవసరాలన్నిటినీ దేవుడు ఎరిగియున్నాడు. ఆయన సమృద్ధి నుండి మన ప్రతి అవసరాన్ని తీర్చగలడు.
మనుష్యులపై కాదు — సమస్త సమృద్ధికి మూలమైన దేవునిపై విశ్వాసం ఉంచుదాం.

“And my God will meet all your needs according to the riches of His glory in Christ Jesus.”
— Philippians 4:19

God knows every need in our lives, and He is faithful to provide according to His glorious riches.
Trust His provision, depend on His grace, and believe that He will faithfully meet every need.

మనము చిన్నవారమై కనిపించినా, దేవుని చేతిలో మన జీవితం గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. దేవునిపై విశ్వాసం ఉంచండి — ఆయన తగిన కాల...
24/08/2026

మనము చిన్నవారమై కనిపించినా, దేవుని చేతిలో మన జీవితం గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది.
దేవునిపై విశ్వాసం ఉంచండి — ఆయన తగిన కాలంలో తన కార్యాన్ని నెరవేర్చును.

Never underestimate what God can do through your life.
Trust His timing, trust His plan, and believe that He can turn the smallest beginning into something mighty.

కృతజ్ఞత కూడికకు ప్రేమపూర్వక ఆహ్వానంబ్రదర్ త్రినాథ్ గారు, సిస్టర్ సలోమి గారు కుమారుడు (రాకేష్) పుట్టిన రోజు సందర్భంగా ఈ క...
20/08/2026

కృతజ్ఞత కూడికకు ప్రేమపూర్వక ఆహ్వానం

బ్రదర్ త్రినాథ్ గారు, సిస్టర్ సలోమి గారు కుమారుడు (రాకేష్) పుట్టిన రోజు సందర్భంగా ఈ కుడికను నిర్వహించడం జరిగింది.

ప్రియమైన సహోదర సహోదరీమణులారా,

ఈ గురువారం జరిగే కృతజ్ఞత కూడికలో మీ కుటుంబ సభ్యు లతో కలిసి పాల్గొని దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలను పొందండి.

📅 తేదీ: 20ఆగస్టు 2026 (గురువారం)
🕙 సమయం: సాయంత్రం 6:00గంటలకు
📍 స్థలం: Bethesda Prayer & Worship Center, బనోజి తోట, BC రోడ్, గాజువాక, విశాఖపట్నం.

మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు brother త్రినాథ్ గారు sister సలోమి గారు మరియు కుటుంబ సభ్యులు.
దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక!

—ఇట్లు: సంఘకాపరి

Let us trust in God, knowing that every blessing, every achievement, and every step forward comes through His grace. May...
20/08/2026

Let us trust in God, knowing that every blessing, every achievement, and every step forward comes through His grace. May His peace fill our hearts and guide us always.

మన జీవితంలోని ప్రతి ఆశీర్వాదం, ప్రతి విజయము దేవుని కృపవల్లనే. ఆయనపై విశ్వాసముంచి, ఆయన సమాధానంలో నడుద్దాం.

Let us not be afraid, for God has blessed us with power, love, and self-control. Let us trust in Him, walk in faith, and...
14/08/2026

Let us not be afraid, for God has blessed us with power, love, and self-control.
Let us trust in Him, walk in faith, and face every situation with courage, knowing that God is always with us.

భయపడవలసిన అవసరం లేదు, దేవుడు మనకు శక్తి, ప్రేమ మరియు ఆత్మనిగ్రహాన్ని అనుగ్రహించారు.
ఆయనపై విశ్వాసంతో నడుస్తూ, ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొందాం. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నారు.

Sunday Service | Bethesda Prayer & Worship CenterJoin us this Sunday, 9th August 2026, for a blessed time of worship, pr...
09/08/2026

Sunday Service | Bethesda Prayer & Worship Center

Join us this Sunday, 9th August 2026, for a blessed time of worship, prayer, and the Word of God. ✨

🕙 Time: 10:00 AM – 1:00 PM
📍 Venue: BPWC Church, Road No. 7, Banoji Thota, BC Road, Gajuwaka, Vizag
📞 For details: 9704906919

Come with your family and friends and experience God’s presence together.

“Connecting People to God.”

ఈ ఆదివారం ఆరాధన సేవకు ఆహ్వానం!

ఈ ఆదివారం, 9 ఆగస్టు 2026 నాడు ఆరాధన, ప్రార్థన మరియు దేవుని వాక్యము కోసం మనమందరం కలిసి దేవుని సన్నిధిలోకి రండి. ✨

🕙 సమయం: ఉదయం 10:00 – మధ్యాహ్నం 1:00 వరకు
📍 స్థలం: BPWC Church, Road No. 7, బనోజి తోట, BC Road, గాజువాక, విశాఖపట్నం
📞 మరిన్ని వివరాలకు: 9704906919

మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి వచ్చి దేవుని సన్నిధిలో ఆశీర్వాదం పొందండి.

దేవుని సన్నిధి మనలను ఎల్లప్పుడూ చుట్టుముట్టి ఉంటుంది.ఆయన మనలను వెనుకనుండి, ముందునుండి కాపాడుతూ, తన కరుణామయమైన హస్తాన్ని ...
09/08/2026

దేవుని సన్నిధి మనలను ఎల్లప్పుడూ చుట్టుముట్టి ఉంటుంది.
ఆయన మనలను వెనుకనుండి, ముందునుండి కాపాడుతూ, తన కరుణామయమైన హస్తాన్ని మనపై ఉంచుతాడు. ❤️
“నీవు నన్ను వెనుకను ముందును ఆవరించియున్నావు; నీ చెయ్యి నామీద ఉంచియున్నావు.” — కీర్తనలు 139:5

God surrounds us with His presence and protection.
He goes before us, stands behind us, and keeps His loving hand upon us. 🙏❤️
“You hem me in behind and before, and you lay your hand upon me.” — Psalm 139:5

A life rooted in the fear of the Lord is filled with His peace, protection, and lasting hope. Trust Him, walk in His way...
07/08/2026

A life rooted in the fear of the Lord is filled with His peace, protection, and lasting hope. Trust Him, walk in His ways, and experience the security that only He can give.

యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించే వారికి దేవుడు శాంతిని, రక్షణను, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన మార్గాలలో నడిచినప్పుడు నిజమైన తృప్తి, సమాధానం మరియు భద్రతను అనుభవిస్తాము.

Address

Visakhapatnam
530026

Opening Hours

Wednesday 7pm - 1pm
Friday 10am - 1pm
Sunday 9am - 1pm
6pm - 8pm

Telephone

+919704906919

Website

Alerts

Be the first to know and let us send you an email when Bethesda Prayer And Worship Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Bethesda Prayer And Worship Center:

Shortcuts

Share