Sri Sri Sri Dyananjaneya Swamy Devalayam

Sri Sri Sri Dyananjaneya Swamy Devalayam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Sri Sri Dyananjaneya Swamy Devalayam, Religious organisation, Visakhapatnam.

10/02/2025
31/01/2024

నిన్న జయమంగళ వారం
సందర్భంగా మన ఆలయం లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ ధ్యానాంజనేయ, కాలభైరవ, సుబ్రహ్మణ్యేశ్వర
స్వామి, వారికి విశేషంగా అభిషేకాలు, అర్చన, సంకల్ప హారతి నిర్వహించటం జరిగింది..ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం
మీకు మరియు మీ కుటుంబ సభ్యులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....

05/12/2023

ఈరోజు కార్తీక మాస అష్టమి మంగళ వారం సందర్భంగా మన ఆలయం లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ ధ్యానాంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర, కాలభైరవ స్వామి వారికి విశేషంగా అభిషేకాలు, సహస్రనామ అర్చన, సంకల్ప హారతి నిర్వహించటం జరిగింది..ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం
మీకు మరియు మీ కుటుంబ సభ్యులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....

29/11/2023

ఈరోజు మన శబరి పీఠం లో శ్రీ మణికంఠ స్వామి వారికి విశేషంగా అభిషేకాలు,అలంకరణ,అర్చన నిర్వహించడం జరిగింది....ఆ స్వామి వారి అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..... ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప...

_*తేది: 14.05.2023 ఆదివారం హనుమజ్జయంతి*_ *శ్రీ గురుభ్యోనమః*  *శ్రీ మహాగణాధిపతయే నమః* 👉 తేది : 14.05.2023 ఆదివారం *హనుమజ్...
08/05/2023

_*తేది: 14.05.2023 ఆదివారం హనుమజ్జయంతి*_

*శ్రీ గురుభ్యోనమః*
*శ్రీ మహాగణాధిపతయే నమః*

👉 తేది : 14.05.2023 ఆదివారం *హనుమజ్జయంతి* సందర్భంగా మన ఆలయంలో వేంచేసి ఉన్నటువంటి *శ్రీ శ్రీ శ్రీ ధ్యానాంజనేయ స్వామి* వారికి భక్తులందరూ ఎటువంటి వ్యాధి దుర్భిక్షములు, అనారోగ్య ,సకల కలి దోషములు బారిన పడకుండా అందరూ అఖండ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధి పొందగలగాలని
భావిస్తూ.. *సంకల్పోక్త ప్రకారంగా* శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారికీ విశేషంగా 108 కలశములతో *పంచామృతాభిషేకాలు* మరియు *హరిద్ర, కుంకుమ, గంధ, భస్మ, సింధూర* అభిషేకాలు, వివిధ *సుగంధ ద్రవ్యాలతో, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ తో* అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది.

👉తదనంతరం *విశేషఅలంకరణ* , సామూహిక *సహస్రనామార్చన* , మన్యుసూక్త సహిత హనుమాన్ మూలమంత్ర *హోమం* నిర్వహించడం జరుగుతుంది.

👉 మధ్యాహ్నం 12 గంటలకు బ్రాహ్మణులతో *వేద ఆశీర్వచనం* స్వామివారి తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది...

👉 సాయంత్రం 5 గంటలకు శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారికి విశేష పూజలు, పంచహరతులు, సంకల్ప హారతి , నీరాజన మంత్రపుష్పలు, తీర్థ ప్రసాద వితరణ జరుగును....

👉కావున మనకు ఉండేటటువంటి సమస్త గ్రహ బాధలు,గ్రుహ బాధలు ,ఋణ బాధలు, శత్రు బాధలు, రోగ సంబంధిత బాధలు,తదితర బాధలు నుండి విముక్తులై ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులై,స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను..

👉 పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు తమ గోత్రనామాలు ముందుగా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను... పూజ చేసుకునే భక్తులకు స్వామి వారి ఫోటో, యంత్రం, పూజ చేసిన సింధూరం,రక్షలు, నిమ్మకాయలు, ప్రసాదం... ఇవ్వబడును....

👉 *ముఖ్య గమనిక:* ఈ పూజ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా
పాల్గొనేందుకు వీలుకాలేని వారికి
మీ గోత్రనామ నక్షత్రములుతో ఈ యెక్క కార్యక్రమములు నిర్వహించడం జరుగుతుంది...

*సర్వేజనా సుఖినో భవంతు*
*లోకా సమస్తా సుఖినోభవంతు*

ఇతర వివరములకు సంప్రదించగలరు....

*గోపాజ్యోశ్యుల సత్య జగన్నాధ శర్మ (ఆలయ అర్చకులు) శ్రీ ధ్యానాంజనేయ, శ్రీ కాలభైరవ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సహిత నవగ్రహ దేవాలయం, భానోజినగర్, రాంనగర్ మెయిన్ రోడ్, ఐసిఐసిఐ బ్యాంకు ఎదురుగా, విశాఖపట్నం..*
*ఫోన్:9059050999*
*9704774475*

28/11/2022

Tomorrow Subrahmanya Shashi Pujalu live @ 10 am

11/10/2022

Live puja

10/10/2022

Tomorrow live starts 8 am

Address

Visakhapatnam
530002

Opening Hours

Monday 6am - 12pm
5pm - 8pm
Tuesday 6am - 12pm
5pm - 8pm
Wednesday 6am - 12pm
5pm - 8pm
Thursday 6am - 12pm
5pm - 8pm
Friday 6am - 12pm
5pm - 8pm
Saturday 6am - 12pm
5pm - 8pm
Sunday 6am - 12pm
5pm - 8pm

Telephone

+919704774475

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Sri Sri Dyananjaneya Swamy Devalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Sri Sri Dyananjaneya Swamy Devalayam:

Share