Zion Prayer Fellowship

Zion Prayer Fellowship To Share the Word Of God

16/04/2022
06/07/2020

What we like to hear. (2 Chronicles 18:1-34)

28/06/2020
19/06/2020

*MORNING AROMA*

*SO JONATHAN MADE A COVENANT WITH THE HOUSE OF DAVIDS. 1 Samuel 20:16*

Human beings aren’t plants we have minds of our own and God-given free will. But sometimes we try to bloom where God doesn’t intend us to be.

King Saul’s son, the warrior-prince Jonathan, could have done that. He had every reason to expect to be king. But he saw God’s blessing on David, and he recognized the envy and pride of his own father (1 Samuel 18:12–15). So rather than grasping for a throne that would never be his, Jonathan became David’s closest friend, even saving his life (19:1–6; 20:1–4).

Some would say that Jonathan gave up too much. But how would we prefer to be remembered? Like the ambitious Saul, who clung to his kingdom and lost it? Or like Jonathan, who protected the life of a man who would become an honored ancestor of Jesus?

God’s plan is always better than our own. We can fight against it and resemble a misplaced w**d. Or we can accept His direction and become flourishing, fruitful plants in His garden. He leaves the choice with us.

Lord, please forgive us for those times when we act as if You have planted us in the wrong place.

God invites us to participate with Him in taking the gospel to our world.

*LORD HELP US TO SEE WHAT YOU HAVE FOR US TODAY*

*GOOD MORNING* 🌞☀️

మార్నింగ్ అరోమా

ఈలాగున యెహోవా దావీదుయొక్క శత్రువుల చేత దాని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతివారిని బట్టి నిబంధన చేసెను. 1 సమూయేలు 20:16

మానవులు మొక్కలువంటివారు కాదు, దేవుడు ఇచ్చిన స్వేచ్ఛా సంకల్పులం, కానీ కొన్నిసార్లు దేవుడు మనలను ఉండాలని అనుకోని చోట వికసించటానికి ప్రయత్నిస్తాము.

రాజైన సౌలు కుమారుడు, యోధుడు-యువరాజు యోనాతాను ఆ పని చేయగల్గినవాడు. అతను రాజు కావాలని ఆశించడానికి ప్రతి కారణం ఉంది. కానీ అతను దావీదు మీద దేవుని ఆశీర్వాదం ఉందని గమనించాడు, మరియు అతను తన సొంత తండ్రి యొక్క అసూయ మరియు అహంకారాన్ని గుర్తించాడు (1 సమూయేలు 18: 12-15). తనకు ఎప్పటికి అందని సింహాసనం కొరకు పోరాటం చేయకుండా, యోనాతాను, దావీదు యొక్క ప్రియమైన స్నేహితుడయ్యాడు, అతని ప్రాణాన్ని కూడా కాపాడాడు (19: 1–6; 20: 1–4).

యోనాతాను చాలా ఉన్నతమైన స్థితి(రాజు అయ్యే అవకాశం) ని వదులుకున్నాడు అని అనేకమంది అనుకుంటారు కానీ, జనులు మనలను ఏవిధముగా గుర్తించుకోవాలని మనము ఇష్టపడతాము? సౌలు వలె ప్రతిష్టాత్మికమైన రాజ్య సింహాసనమును మరియు రాజ్యమును కోల్పోయిన రాజువలెనా? లేక, యేసుక్రీస్తు జన్మించబోయే వంశమునకు కారకుడయ్యే దావీదును రక్షించిన యోనాతాను వలెనా?

దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ మన ప్రణాళిక కంటే మంచిది మరియు ఉన్నతమైనది. మనము దానిపై పోరాడవచ్చు కానీ అది పనికిరాని కలుపు మొక్కను పోలి ఉంటుంది. లేదా మనం ఆయన దిశను(ప్రణాలికను/ఉదేశమును) అంగీకరించినప్పుడు, అయన తోటలో వర్ధిల్లుతున్న, ఫలవంతమైన మొక్కలుగా మారవచ్చు. అయన ఎంపిక చేసుకునే అవకాశమును మనకు వదిలివేస్తాడు.

ప్రభువా, దయచేసి మీరు మమ్మల్ని తప్పు స్థలంలో నాటినట్లుగా వ్యవహరించే సమయాలలో మమ్మల్ని క్షమించండి.

సువార్తను మన ప్రపంచానికి తీసుకెళ్లడంలో అయనతో పాల్గొనమని దేవుడు మనలను ఆహ్వానిస్తున్నారు.

ఈ రోజు మా జీవితమునకు మీరు ఏమి కలిగి ఉన్నారో అది చూడటానికి దేవ మాకు సహాయం చేయండి.

గుడ్ మార్నింగ్ 🌞☀️

18/06/2020

*MORNING AROMA *

*LET US THEN APPROACH GOD’S THRONE OF GRACE WITH CONFIDENCE. Hebrews 4:16*

Most of the time, life doesn’t warn us of the unsettling experiences coming our way. But our loving Father knows and cares about our struggles, and He invites us to bring our cares, hurts, and fears to Him. The Scriptures tell us, “This High Priest of ours understands our weaknesses, for he faced all of the same testings as we do, yet He did not sin. So let us come boldly to the throne of our gracious God. There we will receive His mercy, and we will find grace to help us when we need it most” (Hebrews 4:15–16).

In seasons of turbulence, going to our Father in prayer is the best thing we can do. The phrase “grace to help us when we need it” means that in His presence we can be buckled in peace during threatening times, because we bring our concerns to the One who is greater than all! When life feels overwhelming, we can pray. He can help us through the turbulence.

Father, sometimes life is overwhelming. Help me to trust You with all the turbulent moments, knowing how deeply You care for my life.

Although we cannot anticipate the trials of life, we can pray to our Father who fully understands what we face.

*LORD HELP ME TO TRUST YOU DURING THE TURBULENT MOMENTS IN LIFE *

*GOOD MORNING* 🌞☀️

మార్నింగ్ అరోమా

గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హెబ్రీయులకు 4:16

అధికమైన సమయాలలో, జీవితం మనకు వచ్చే అవాంఛనీయ అనుభవాల గురించి హెచ్చరించదు(శ్రమలు మనకు చెప్పి రావు). కానీ మన ప్రేమగల తండ్రి మన పోరాటాల గురించి తెలుసు మరియు వాటి గూర్చి శ్రద్ధ వహిస్తాడు, మరియు మన జాగ్రత్తలు, బాధలు మరియు భయాలను తన వద్దకు తీసుకురావాలని ఆయన మనలను ఆహ్వానిస్తాడు. లేఖనాలు మనకు చెప్తున్నాయి, “మనవంటి ఈ ప్రధాన యాజకుడు మన బలహీనతలను అర్థం చేసుకున్నాడు, ఎందుకంటే ఆయన మనలాగే అన్నివిధముల పరీక్షలను ఎదుర్కొన్నాడు, అయినప్పటికీ ఆయన పాపం చేయలేదు. కాబట్టి మన దయగల మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అక్కడ మనం ఆయన దయను పొందుతాము, మనకు అధికముగా అవసరమైనప్పుడు మనకు సహాయపడటానికి దయ/కృప లభిస్తుంది ”(హెబ్రీయులు 4: 15-16).

అల్లకల్లోల సమయములలో, ప్రార్థనలో మన తండ్రి వద్దకు వెళ్లడం మనం చేయగలిగిన గొప్పకార్యం. "మనకు అవసరమైనప్పుడు మనకు సహాయపడే దయ" అనే పదానికి అర్ధం ఏమనగా, ఆయన సమక్షంలోభయపడే సమయాల్లో మనం శాంతితో కట్టుబడి ఉండగలము, ఎందుకంటే మన ఆందోళనలను అందరికంటే గొప్పవాడుఅయిన దేవునియొద్దకు తీసుకువస్తున్నాము గనుకనే. జీవితం ప్రతికూలంగా అనిపించినప్పుడు, మనం ప్రార్థన చేయవచ్చు. అల్లకల్లోల సమయములలో కూడా ఆయన మనకు సహాయం చేయగలడు.

తండ్రీ, కొన్నిసార్లు జీవితం అననుకూలముగా ఉంటుంది. నా జీవితాన్ని మీరు ఎంత అధికముగా కాపాడుతున్నారో తెలుసుకొని, అన్ని ప్రతికూలమైన క్షణాలలో నిన్ను విశ్వసించడానికి నాకు సహాయపడండి.

జీవిత పరీక్షలను మనం ఉహించలేనప్పటికిని, మనం ఎదుర్కొంటున్న వాటిని పూర్తిగా అర్థం చేసుకున్న మన తండ్రినకి ప్రార్థించవచ్చు.

* జీవితంలో కష్టతరమైన సందర్భాలలో మిమ్మల్ని నమ్మడానికి యెహోవా నాకు సహాయం చేయండి *

గుడ్ మార్నింగ్🌞☀️

10/06/2020

*MORNING AROMA*

*Do not worry about tomorrow. Matthew 6:34*

Prophet Elijah’s experience, during his prophetic ministry, he learned to trust God to meet his daily needs. Shortly after Elijah pronounced God’s judgment of a drought in Israel, God sent him to a deserted place, Kerith Ravine, where He used the ravens to bring Elijah his daily meals and refresh him with water from the brook (1 Kings 17:1–4).

But a drought occurred. The brook shrank to a tiny stream, and slowly became a mere trickle. It was only when the brook had dried up that God said: “Go at once to Zarephath, I have directed a widow there to supply you with food” (v9). Zarephath was in Phoenicia, whose inhabitants were enemies of the Israelites. Would anyone offer Elijah shelter? And would a poor widow have food to share?

Most of us would rather think God provided in abundance long before our resources were depleted rather than just enough for each day. But our loving Father whispers, Trust Me. Just as He used ravens and a widow to provide for Elijah, nothing is impossible for Him. We can count on His love and power to meet our daily needs.

Faithful Father, thank You for knowing exactly what we need before we even ask. Help us to trust You for our daily needs.

*GOD SUPPLIES ALL OUR NEEDS ONE DAY AT A TIME*

*GOOD MORNING* 🌞☀️

09/06/2020

మార్నింగ్ అరోమా

వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూష లేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. అపో. కార్యములు 6:6-7

ప్రజలుఉండు ప్రతిచోటా అపార్థాలు మరియు విభేదాలు సంభవిస్తాయి. చర్చి(దేవుని మందిరము) కూడా దీనికి మినహాయింపు కాదు. మనము మన విబేధాలను ఆరోగ్యకరమైన రీతిలో నిర్వహించకపోతే, అవి కఠినతరంగా మార్చబడతాయి మరియు విభజనలకు దారితీస్తాయి.

యెరూషలేములో ఉన్న తొలి అది సంఘము ఉన్నతముగా విస్తరిస్తున్న సమయంలో, సాంస్కృతిక లోపంతో ఒక వివాదం (సమస్య) ఏర్పడినప్పుడు. అరామిక్ మాట్లాడే యూదులపై గ్రీకు మాట్లాడే యూదులు (హెలెనిస్టులు) ఫిర్యాదు చేశారు.“అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి, "రోజువారీ ఆహార పంపిణీలో పట్టించుకోలేదు” (అపొస్తలుల కార్యములు 6: 1). కాబట్టి అపొస్తలు ఈ విధముగా చెప్పారు, “ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము” (v3). ఎంచుకున్న ఏడుగురికి గ్రీకు పేర్లు ఉన్నాయి (v5). మరో మాటలో చెప్పాలంటే, వారు హెలెనిస్టులు, సమూహంలోని సభ్యులు నిర్లక్ష్యం చేయబడ్డారు. వారు సమస్యను బాగా అర్థం చేసుకున్నారు. అపొస్తలులు వారిపై ప్రార్థించారు మరియు అది సంఘము అభివృద్ధి చెందింది (v6–7).

అభివృద్ధి సవాళ్లను తెస్తుంది, ఎందుకంటే ఇది సాంప్రదాయ అడ్డంకుల్లో పరస్పర చర్యలను పెంచుతుంది. మనము పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం (సహాయము) కోరినప్పుడు, సంభావ్య సమస్యలు మరింత వృద్ధికి అవకాశంగా మారడంతో మనము సృజనాత్మక పరిష్కారాలను కనుగొంటాము.

తండ్రీ, మీ సంఘములో మీరు కోరుకునే ఐక్యతతో జీవించకుండా ఉంచే అడ్డంకులను గుర్తించడానికి మాకు సహాయపడండి.

కలిసి రావడం ఒక ప్రారంభం; కలిసి ఉండడం అభివృద్ధి; కలిసి పనిచేయడం విజయం.

* విభేదాలను సృష్టించడానికి బేధములను అనుమతించవద్దు *

గుడ్ మార్నింగ్🌞☀️

09/06/2020

*MORNING AROMA *

*They presented these men to the apostles, who prayed and laid their hands on them. So the word of God spread. Acts 6:6–7*

Misunderstandings and disagreements occur everywhere we find people. Church is no exception. If we don’t handle our differences in a healthy way, they can harden and lead into divisions.

The early church in Jerusalem was growing when a dispute arose that broke along a cultural fault line. The Greek-speaking Jews (the Hellenists) had a complaint against those Jews who spoke Aramaic. The Hellenist widows “were being overlooked in the daily distribution of food” (Acts 6:1). So the apostles said, “Choose seven men from among you who are known to be full of the Spirit and wisdom” (v3). The seven chosen all had Greek names (v5). In other words, they were Hellenists, members of the group being neglected. They best understood the problem. The apostles prayed over them and the church thrived (v6–7).

Growth brings challenges, in part because it increases interactions across traditional barriers. But as we seek the Holy Spirit’s guidance, we’ll find creative solutions as potential problems turn into opportunities for more growth.

Father, help us to recognize the barriers that keep us from living in the unity You desire for Your church.

Coming together is a beginning; keeping together is progress; working together is success.

*DON’T LET DIFFERENCES CREATE DIVISIONS *

*GOOD MORNING* 🌞☀️

Address

Visakhapatnam
530026

Telephone

+917569374647

Website

Alerts

Be the first to know and let us send you an email when Zion Prayer Fellowship posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category