Ephraim Prayer House

Ephraim Prayer House "ఎఫ్రాయిమ్ ప్రార్థనా మందిరం" Established on 6th December, 1980 We Just Need Your Prayers !! https://chat.whatsapp.com/4bXnCXMPOllHxKW9fnToeg

Stay tuned for the daily updates about the ministry in the Whatsapp group by clicking the link below to join.

02/01/2025
02/01/2025

పేద నరుని రూపము ధరించి.... Song

Join our WhatsApp Group for Ephraim Prarthana Mandiram updates
11/08/2024

Join our WhatsApp Group for Ephraim Prarthana Mandiram updates

WhatsApp Group Invite

09/06/2024
09/06/2024
New year celebrationsat Ephraim prayer house, vinukonda
03/01/2024

New year celebrations
at Ephraim prayer house, vinukonda

12/12/2023

*ప్రభువు ను స్తుతిద్దా ము*
*ప్రభువు నందు ప్రియులారా*,
*ప్రభువు మహిమ లో ఉన్న దేవుని దాసులు పెద్దలు*
*జెన్నేపోగు జాకబ్ గారి ద్వారా* *ప్రభువే స్థాపించిన ఎఫ్రాయిము ప్రార్థన మందిరం* ( క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ) 43 *వ వార్షిక శుభ సందేశముల పండుగ* 8.12.23 *వినుకొండ పట్టణం లోని కాలేజ్ స్టూడెంట్స్ కు* *సువార్త పత్రికలు మరియు క్రొత్త నిబంధన లు* ( *కీర్తనలు,సామెతలు ఉన్నవి) పంచుట,9.12.23 బ్రదర్* *సంపెంగుల రమేష్* *సేవ ప్రతిష్ట కొరకు మీరు చేసిన ప్రార్థన లకు మరియు పాల్గొన్న* *ప్రతి వారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.దేవుని సేవకులు* *బ్రదర్ ఆశీర్వాదం గారు( పెద్ద రావూరు, తె నాలి*)
*బ్రదర్ ఫిలిప్ రాజు గారు( కొయ్యల గూడెం, వెస్ట్* *గోదావరి జిల్లా)
*బ్రదర్ యేహెజ్కేలు* *గారు( కంభం) పెద్దల మధ్య*,
*సహోదరి రాణి రోజ్ గారు మరియు వారి* *టీమ్( గుంటూరు) చిన్న* *బిడ్డల మధ్యలో వాక్య పరి* *చర్య చేశారు.దేవుని వాక్య ము ఫలించు నిమిత్తం* *ముగ్గురు సహోదరులు నల్గురు సహోదరీ* *లు నీటి బాప్తీస్మం ద్వారా సంఘం లో చేర్చ* *బడ్డారు.వీరు ప్రభువు లో స్థిరంగా ఉండాలని మన మంతా ప్రార్థన చేద్దాం*.
పంపినవారు:
ఎఫ్రాయిము ప్రార్థన మందిరం
వినుకొండ, పల్నాడు జిల్లా

10/12/2023

వినుకొండ :

స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎఫ్రాయిం ప్రార్థనా మందిరం స్వర్గీయ జాకబ్ (ప్రధానోపాధ్యాయులు) స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చిన్నారులకు అర్థమయ్యే రీతిలో మాట్లాడే బొమ్మలు ద్వారా మానవ జీవిత పరమార్థం,బైబిల్ కథలు మరియు మిషనరీ జీవిత చరిత్రలు సిస్టర్ రాణి రోజ్ బృందం వివరించారు.

అనంతరం సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించి ముఖ్య అతిథులు ఫిలిప్ రాజు , సూర్యచంద్ర , ఆశీర్వాదం లు మాట్లాడుతూ ప్రభువైన ఏసు క్రీస్తు మానవులందరికి పాప క్షమాపణ మోక్షం ఇచ్చుటకు ఈ లోకంలో అవతరించాడు అని వాక్యోపదేశం చేశారు.

నియోజకవర్గ ఏఐసీసీ పాస్టర్స్ ప్రెసిడెంట్ పాస్టర్ డేవిడ్ , పాస్టర్ యేసు రాజు , పాస్టర్ బుజ్జిబాబు , సంఘ కాపరి పాస్టర్ ఎలీషా ,పెద్దలు బ్రహ్మానందరావు , కృపాకర్ రావు, వెంకం రాజు,కాకాని అబ్రహాం,అమృతపుడి దానియేలు నియోజకవర్గంలోని పాస్టర్లు , దైవ విశ్వాసులు పాల్గొన్నారు.

31/12/2022

Ephraim Sunday School, Christian children action song

42వ శుభ సందేశముల పండుగ - 2022
12/12/2022

42వ శుభ సందేశముల పండుగ - 2022

11/12/2022

Puppet show in the part of children retreat
42వ శుభ సందేశముల పండుగ

Address

Railway Station Road
Vinukonda
522647

Opening Hours

Monday 7am - 7pm
Tuesday 7am - 7pm
Wednesday 7am - 7pm
Thursday 7am - 7pm
Friday 7am - 7pm
Saturday 8am - 10pm
Sunday 8am - 6pm

Telephone

+919912887082

Alerts

Be the first to know and let us send you an email when Ephraim Prayer House posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Ephraim Prayer House:

Share