భూమాయపాలెం బాప్టిస్టు చర్చి

  • Home
  • India
  • Vinukonda
  • భూమాయపాలెం బాప్టిస్టు చర్చి

భూమాయపాలెం బాప్టిస్టు చర్చి I can do all things through Christ who strengthens me

The painting work of the church will begin on December 1st. We ask that you pray that the painting work is completed at ...
30/11/2025

The painting work of the church will begin on December 1st. We ask that you pray that the painting work is completed at the earliest and that the church inauguration is a success. 💞

Pastor's Appreciation Day సందర్భంగా పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం  #భూమాయపాలెం గ్రామంలోని భూమాయపాలెం బాప్టిస్టు చర్చి నం...
29/11/2025

Pastor's Appreciation Day సందర్భంగా పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం #భూమాయపాలెం గ్రామంలోని భూమాయపాలెం బాప్టిస్టు చర్చి నందు పాస్టర్స్ చేత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
💐💐💐💐💐💐💐💐💐
అనంతరం సంఘ కాపరి & సీనియర్ పాస్టర్ కట్టెంపూడి సుదర్శనం గారిని, పాస్టర్ బి.ప్రభుదాసు గారిని సంఘ పెద్దలు మరియు సంఘసభ్యులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఆదివారం, 12 డిసెంబర్ 2025
I Love Bhumayapalem మన భూమాయపాలెం

భూమాయపాలెం బాప్టిస్టు చర్చి క్రిస్మస్ స్టార్ 2025-26I Love Bhumayapalem 🌲🌲🌲🌲🌲🌲🌲🌲  🌟🌟🌟🌟🌟🌟🌟
25/11/2025

భూమాయపాలెం బాప్టిస్టు చర్చి
క్రిస్మస్ స్టార్ 2025-26
I Love Bhumayapalem
🌲🌲🌲🌲🌲🌲🌲🌲
🌟🌟🌟🌟🌟🌟🌟

Today is Pastor's Appreciation Day! Happy Pastor's Appreciation Day to all servant pastors and spiritual leaders! We spe...
12/10/2025

Today is Pastor's Appreciation Day!
Happy Pastor's Appreciation Day to all servant pastors and spiritual leaders! We speak abundant blessings & favor upon your lives and your ministries.

We appreciate you Pastor.
We love you Pastor.
We honor you Pastor.

Jeremiah 3:15
"And I will give you pastors according to mine heart, which shall feed you with knowledge and understanding."

Pastor Kattempudi Sudarsanam garu
Pastor B. prabhuDasu garu
భూమాయపాలెం బాప్టిస్టు చర్చి

27/10/2024

Follow us on WhatsApp

25/04/2024

క్రైస్తవ సోదర సోదరీమణులారా..
కొంతమంది స్వార్థపు పాస్టర్ల రెచ్చగొట్టే వివాదపు ప్రచారాలు, బోధనలను సున్నితంగా తిరస్కరించండి.
ఇతర మతస్తులతో గొడవలు పడుతూ, బూతులు తిడుతూ, యేసుక్రీస్తు కోసం తిట్లు తింటున్నాము, యుద్ధం చేస్తున్నాము అనుకునే పిచ్చి మూర్ఖపు క్రైస్తవుల్లారా..
ఎంతో గొప్ప దైవజనుడు, బ్రాహ్మణ వేద పండితుడు, నిజమైన క్రీస్తు సేవకుడు ూర్తి గారు అందించిన అమృత తుల్యమైన సందేశం వినండి.
వినుటకు చెవులును, గ్రహించుటకు మనసును, పాటించుటకు మెదడును సహకరించును గాక ఆమెన్ 🙏

31/03/2024
మునుపటికంటే అధికమైన మేలును మీకు కలుగజేసెదను యెహేజ్కేలు 36:11అందరికీ నూతన సంవత్సరం 2024 శుభాకాంక్షలుభూమాయపాలెం బాప్టిస్టు...
01/01/2024

మునుపటికంటే అధికమైన మేలును మీకు కలుగజేసెదను యెహేజ్కేలు 36:11
అందరికీ నూతన సంవత్సరం 2024 శుభాకాంక్షలు
భూమాయపాలెం బాప్టిస్టు చర్చి

భూమాయపాలెం బాప్టిస్టు చర్చి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్ 2023-24. I Love Bhumayapalem  #భూమాయపాలెం మన ...
06/12/2023

భూమాయపాలెం బాప్టిస్టు చర్చి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్ 2023-24.

I Love Bhumayapalem
#భూమాయపాలెం మన భూమాయపాలెం

Address

BhumayaPalem
Vinukonda
522659

Opening Hours

Friday 7pm - 8:30pm
Saturday 7pm - 9pm
9pm - 11:55pm
Sunday 10am - 1pm
6:30pm - 8:30pm

Telephone

+919848796842

Alerts

Be the first to know and let us send you an email when భూమాయపాలెం బాప్టిస్టు చర్చి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share