Sri Suverchala Prasanna Anjaneya Swamy - Nadigadda, Vinukonda, Guntur

  • Home
  • India
  • Vinukonda
  • Sri Suverchala Prasanna Anjaneya Swamy - Nadigadda, Vinukonda, Guntur

Sri Suverchala Prasanna Anjaneya Swamy - Nadigadda, Vinukonda, Guntur hanuman temple with about 500 years history

26/01/2023
ఈరోజు మహేంద్ర హిల్స్ లో ఉన్న వేణుగోపాల్ స్వామి దేవాలయంలో స్వామివారికి నవనీతం అలంకరణ చేయించడం జరిగినది🙏
26/01/2023

ఈరోజు మహేంద్ర హిల్స్ లో ఉన్న వేణుగోపాల్ స్వామి దేవాలయంలో స్వామివారికి నవనీతం అలంకరణ చేయించడం జరిగినది🙏

24/05/2022
17/07/2021

*శ్రీ మాత్రే నమః*

*ది. 25/07/2021 (ఆదివారం) నుండి 8/08/2021 (ఆదివారం) 15 రోజులు నిత్యం శ్రీ మహాకామేశ్వరాంక నిలయ శ్రీమహా శ్రీచక్ర నగర సామ్రాజ్ఞీ రాజరాజేశ్వరి పర దేవత అనుగ్రహంకై శ్రీచక్రనవార్చన,*

ఇదే మా ఆహ్వానం 🙏

వేదిక:-
Plot no.7(P),
Nr. Lakeshore Towers,
Ramakrishnapuram,
Neredmet Old PS,
Secunderabad.

ఇట్లు
బుధజనవిధేయుడు
వఠ్ఠెం వేణుశర్మ
8712334579 / 9440362442

04/06/2021

శ్రీ నడిగడ్డ పురాంజనేయ స్వామి వారి దేవాలయం దీప కాంతులతో - 04/06/2021-శుక్రవారం

23/04/2021

*శ్రీ నడిగడ్డ పురాంజనేయ స్వామి వారి సన్నిధి లో *24-04-2021(శనివారం) నాడు నవచండి పారాయణ సహిత నవాక్షరి మూల మంత్ర అనుష్టానము మరియు 25-04-2021 (ఆదివారం) నాడు రుద్ర సహిత చండి హోమం.*

భక్తులకు ఇదే ఆహ్వానం

🙏🙏🙏🙏🙏
ఇట్లు
ఆలయ అనువంశిక అర్చకులు

17/03/2021

అగ్నే నయ సుపధారా యే అస్మాన్
విశ్వాని దేవ వయునాని విద్వాన్
యుయోధ్యస్మజ్జుహురాణ మేనో
భూయిష్ఠాన్తే నమ ఉక్తిం విధేమ||

నేడు ఏర్పడిన అనారోగ్య అస్థిరత్వం నుండి కాపాడి రక్షించుకునేందుకు *శ్రీ నడిగడ్డ పురాంజనేయ స్వామి సన్నిధిలో స్వస్తి శ్రీ శార్వరినామ సం||వ ఫాల్గుణ శుద్ధ నవమి సోమవారం తేది 22-03-2021 నుండి శుద్ధ పూర్ణిమ ఆదివారం 28-03-2021 వరకు సంపూర్ణ కృష్ణ యజుర్వేద హోమ సప్తాహం*.

ప్రతిరోజు ఆ వేదాగ్నిని దర్శించి ఆ దేవదేవుని మరియు వేదమాత అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం.

ఈ బృహత్కార్యం లో తామెల్లరు యథాశక్తి సహకరించగలరని ఆశిస్తూ....

ఇట్లు
ఆలయ అనువంశిక అర్చకులు.
*శ్రీ నడిగడ్డ పురాంజనేయ ఫౌండేషన్.*

08/03/2021

*శ్రీరస్తు - శుభమస్తు*

*శ్రీ నడిగడ్డ పురాంజనేయ స్వామి దేవాలయంలో 22/03/2021(సోమవారం) నుండి 28/03/2021(ఆదివారం) -7రోజుల పాటు సంపూర్ణ కృష్ణ యజుర్వేద హోమం*.

భక్తులకు ఇదే మా ఆహ్వానం

ఇట్లు
ఆలయ భక్త మండలి

Address

Vinukonda

Alerts

Be the first to know and let us send you an email when Sri Suverchala Prasanna Anjaneya Swamy - Nadigadda, Vinukonda, Guntur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Suverchala Prasanna Anjaneya Swamy - Nadigadda, Vinukonda, Guntur:

Share

Category