Hanumaan Mandir Kerelly

Hanumaan Mandir Kerelly The Hanumaan temple renovated in 2017-2018 and temple is in middle in village also the center of attraction to the village. Think Green

23/01/2024

Village view 🚩✨

23/01/2024
22 01 2024
23/01/2024

22 01 2024

Today @ Kerelly Hanuman Mandir
22/01/2024

Today @ Kerelly Hanuman Mandir

21/01/2024

కేరెల్లి, కొండాపురం, బాచారం గ్రామ ప్రజలకు మనవి
💐💐
ఎవరి గ్రామాలలో వారు చందాలు వేసుకొని రానున్న మూడు రోజులు అయోధ్య లో జరిగే శ్రీరామ ప్రతిష్టపన సందర్భముగా గ్రామం లో ఉన్న ఆలయాలను శుభ్రం చేసి శక్తి కొలది పూజలు నిర్వహించాలని మనవి. 22 జనవరి 2024 రోజు దాదాపు మధ్యాహ్నం 12.05 గంటల నుండి 12.40 గంటల వరకు ప్రతిష్టపన కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు ఉదయం నుండి ప్రతిస్థాపనకు సంబందించిన పూజల ప్రారంభం జరిగినది. కావున గ్రామాలలో శక్తి కొలది ఇంటింటికి మామిడి తొరణాలు కట్టి, ఇండ్ల వద్ద శుభ్రం చేసి ముగ్గులు వేసి పూజలు, భజనలు చేసి ఆ అయోధ్య రాముని కృపకు పాత్రులు కావాలని మనవి. ఈ కార్యక్రమం మన జీవిత కాలంలో జరగడం మన అదృష్టంగా మనం భావించాలి. కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ సీతారాముల అనుగ్రహాన్ని పొందాలని మనవి.

కేరెల్లి లో జరిగే పూజల నిర్వహణ ఖర్చులకు విరాళాలు ఇవ్వదలచిన వారు హనుమాన్ మందిరం వద్ద తొందరగా ఇచ్చి శ్రీ రాముని అన్న ప్రసాద వితరణ లో పాల్గొనాలని రామ భక్తులు తెలియజేసారు.

జై శ్రీరామ్
💐💐

అయోధ్య శ్రీరాముల వారి అక్షితలను ఏం చేయాలి..??అక్షతలు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ది చేసుకొని దేవుని పూజా మందిరంలో పె...
09/01/2024

అయోధ్య శ్రీరాముల వారి అక్షితలను ఏం చేయాలి..??

అక్షతలు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ది చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు.

(వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకొన్న అక్షతలకు అయోధ్య నుండి వచ్చిన వాటిని కలపడమే.)

వృద్ధి చేసుకున్న అక్షతల వినియోగము ఎలా చేసుకోవచ్చు ?

22 జనవరి 2024 రోజున అయోధ్య లో శ్రీ బాల రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగతున్న సమయంలో ఇంటిల్లిపాదీ, ఇళ్లు కడుక్కోవడం, స్నానాలు ముగించుకొని,..
గ్రామంలోని దేవాలయానికి ఇంటిల్లిపాది చేరుకుని.. పూజలు ముగించుకొని..

1.వ్యక్తిగతంగా నెత్తిన ధరించడం
2. పిల్లలను, చిన్నవారిని దీవించడం,
3. భర్త ఆశీస్సులు దీవెనలు తీసుకోవడం
4. బీరువాలో పెట్టుకోవడం (లక్ష్మీ స్థానం)
5. పిల్లల పుట్టిన రోజున, పెళ్ళి ఇతర శుభకార్యాలలో ఈ అక్షింతలతో దీవించడం
6. ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వినియోగించడం (పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యాలు, ఉద్యోగ ప్రమోషన్లు...)

జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ రోజున చేయాల్సిన పనులు వివరించాలి.

జనవరి 22 ప్రాణ ప్రతిష్ట రోజున దగ్గరలోని దేవాలయంలో ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమం మరియు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడానికి ఏర్పాటు, హారతి మరియు ప్రసాద వితరణ ఉంటుంది అని చెప్పాలి.
అందులో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనాలి.
తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులను దేవాలయానికి రమ్మని ఆహ్వానించాలి.

ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత (రాత్రి) తమ ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలి అని చెప్పాలి.

వీలయితే ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి అని చెప్పాలి.

అయోధ్య రామజన్మభూమి ప్రాంత చిత్రపటం విడుదల చేసిన రామజన్మభూమి ట్రస్ట్.

🙏🚩 జై శ్రీరామ జయ రామ జయ జయ రామ 🚩🙏

అయోధ్య నుండి మన గ్రామానికి వచ్చిన శ్రీరాముని అక్షింతలు ఇంటింటికీ  పంచడం జరుగుతుంది...జై శ్రీరామ్...🚩🚩
06/01/2024

అయోధ్య నుండి మన గ్రామానికి వచ్చిన శ్రీరాముని అక్షింతలు ఇంటింటికీ పంచడం జరుగుతుంది...
జై శ్రీరామ్...🚩🚩

Address

Kerelly Hanuman Mandir Street
Vikarabad
501121

Alerts

Be the first to know and let us send you an email when Hanumaan Mandir Kerelly posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category