Krishna Pushkaram

Krishna Pushkaram Pushkaralu Special Page

22/05/2016

Namah Shivaya

27/07/2015

తత్కాల్ టిక్కెట్ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త. గతంలో తత్కాల్ టిక్కెట్లు తీసుకునే వారు టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్లోనూ, రైలు ప్రయాణంలోనూ టీసీకి గుర్తింపు కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి ఉండేది. ఈ నిబంధనల ప్రకారం లేకుంటే వారికి టీసీలు జరిమానా విధించేవారు.
అయితే మారిన నిభందనల ప్రకారం సెప్టెంబర్ 1వతేదీ నుంచి రైల్వే శాఖ తత్కాల్ టిక్కెట్ తీసుకునే వారికి తమ గుర్తింపు కార్డు ఇవ్వాల్సిన అవసరంగానీ, చూపించాల్సిన అవసరంగానీ లేదు. అలానే రిజర్వేషన్ కౌంటర్ లోకూడా గుర్తింపు కార్డు ఇవ్వాల్సిన అవసరంగానీ, చూపించాల్సిన అవసరంగానీ లేదు. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Address

Vijayawada
520001

Alerts

Be the first to know and let us send you an email when Krishna Pushkaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share