26/01/2026
“భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సమయంలో, మా దేశానికి మరియు దాని రాజ్యాంగాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదే సమయంలో, తమ విశ్వాసం కారణంగా హింసను ఎదుర్కొంటున్న విశ్వాసుల ఆవేదనను హృదయపూర్వకంగా గుర్తిస్తున్నాము. క్రీస్తులో నిలకడగా నిలుచుకొని, ప్రతి పౌరునికీ శాంతి, న్యాయం, ఆరాదించుకునే స్వేచ్ఛ కలగాలని ప్రార్థిస్తున్నాము. దేవుడు మా దేశాన్ని స్వస్థపరచి, ప్రేమతో, ధైర్యంతో, సత్యంతో వెలిగేలా తన సంఘాన్ని బలపరచుగాక.” 🇮🇳✝️