Telugu Catholic People

Telugu Catholic People తెలుగు కథోలిక సంఘ బృందం

దినదినము మన భారములు మోయు ప్రభునకు స్తుతి కలుగును గాక! మనలను రక్షించువాడు ఆయనే. ఆమెన్.
01/03/2018

దినదినము మన భారములు మోయు ప్రభునకు స్తుతి కలుగును గాక! మనలను రక్షించువాడు ఆయనే. ఆమెన్.

25/01/2018

కష్టాల కడలిలో శ్రమలను అనుభవిస్తూ జీవన యానం చేస్తున్న మనము .. .ఆ దేవుని దివ్య బహుమతికి చేరువలో ఉన్నామని అర్దం...
ఆ పవిత్ర బహుమానం ఎన్నడు చెదలు పట్టదు ...దొంగలు దొంగిలించరు....సాతాను పెట్టే అన్ని శ్రమలను ఎదుర్కొని వాటిని ఓడించి పరిశుద్ద జీవితాన్ని జీవించే వారి కొరకు ఉన్నదే పరలోక బహుమతి.........రండి ప్రార్ధించుదం .. సర్వోన్నతుని ఆరాధించుదాం ...

ప్రభువు నాకు కోట, నా దేవుడు, నేను తలదాచుకొను ఆశ్రయదుర్గము, ఆధారశిల. ఆమెన్.
24/01/2018

ప్రభువు నాకు కోట, నా దేవుడు, నేను తలదాచుకొను ఆశ్రయదుర్గము, ఆధారశిల. ఆమెన్.

దళములకధిపతియైన దేవా!  నిన్ను నమ్ము వారు ధన్యులు. ఆమెన్.
20/01/2018

దళములకధిపతియైన దేవా! నిన్ను నమ్ము వారు ధన్యులు. ఆమెన్.

నాకు బలమునైన దేవా! నేను నిన్ను సన్నుతించెదను. నన్ను ప్రేమతో పోషించు దేవుడవు నీవే. అనంత ప్రేమను చూపించు దేవుడవు నీవే. ఆమె...
19/01/2018

నాకు బలమునైన దేవా! నేను నిన్ను సన్నుతించెదను. నన్ను ప్రేమతో పోషించు దేవుడవు నీవే. అనంత ప్రేమను చూపించు దేవుడవు నీవే. ఆమెన్.

కీర్తన : 143 : 11. ప్రభూ! నీవు వాగ్ధానము చేసినట్లే నన్ను రక్షింపుము. నీవు న్యాయవంతుడవు కనుక బాధలనుండి నన్ను తప్పింపుము. ...
17/01/2018

కీర్తన : 143 : 11.
ప్రభూ! నీవు వాగ్ధానము చేసినట్లే నన్ను రక్షింపుము. నీవు న్యాయవంతుడవు కనుక బాధలనుండి నన్ను తప్పింపుము. ఆమెన్.

25/12/2017

మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగు గాక! ఆమెన్ . Happy Christmas. Merry Christmas to All.

24/11/2017

ప్రభూ! నేను తలదాచుకోనుచోటు నీవే. నన్నాపద నుండి కాపాడువడవు నీవే. నీవు నన్ను రక్షింతువు కనుక నేను నిన్ను కీర్తనలతో స్తుతింతును. ఆమెన్.

17/11/2017

Address

Vijayawada
520001

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Catholic People posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share