Sri Sridevi Bhudevi Sametha Sri Chennakesava Swamy Temple - Poranki

Sri Sridevi Bhudevi Sametha Sri Chennakesava Swamy Temple - Poranki Hi all, this is the official page for Sri Sridevi Bhudevi Sametha Sri Chennakesava Swamy Temple, Por

26/04/2026
27/09/2023

చెన్నకేశవ స్వామి వారి దేవస్థాన కళ్యాణ మండపం నందు వినాయకుడి నిమజ్జనం ఈరోజు సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తయింది..🙏🏻🙏🏻🙏🏻

26/09/2023

జై శ్రీమన్నారాయణ .
గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగముగా రేపు చివరి రోజు సందర్భంగా బుధవారం సందర్భంగా రేపు ఉదయం 10:30 నుండి మన వినాయకుడికి *సహస్రనామాలతో (1008) పూలతో స్వామివారికి వైభవంగా పుష్పార్చన జరుగుతుంది* భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం..🙏🏻🙏🏻🙏🏻

26/09/2023
05/09/2023

జై శ్రీమన్నారాయణ..
చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం నందు *మూడో బుధవారం సందర్భంగా రేపు ఉదయం ఏడు గంటలకు పంచామృత అభిషేకం అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి స్వామివారు గరుడ వాహనం పైన తిరువీధి మాడులోకి ఊరేగింపుగా స్వామివారి కదిలి వస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఊరేగింపు మహోత్సవంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం.
జై శ్రీమన్నారాయణ..🙏🏻🙏🏻

అందరికీ ఇదే చెన్నకేశవ స్వామి వారి తరుపునుంచి *బ్రహ్మోత్సవాల శుభ ఆహ్వానం*. సాక్షాత్తుగా ఆ స్వామి వారేస్వయంగా మిమ్మల్ని పి...
06/05/2023

అందరికీ ఇదే చెన్నకేశవ స్వామి వారి తరుపునుంచి *బ్రహ్మోత్సవాల శుభ ఆహ్వానం*. సాక్షాత్తుగా ఆ స్వామి వారేస్వయంగా మిమ్మల్ని పిలిచారని భావించి,ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు రోజులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారి దివ్య తిరుకళ్యాణ మహోత్సవం అలాగే ప్రతిరోజు హోమాలు, అలాగే స్వామివారి దివ్యమైన సుందరమైన రూపాన్ని కనులారా తిలకించవలసిందిగా తెలియజేస్తున్నాము, జై శ్రీమన్నారాయణ..🙏🏻

ధనుర్మాసం ప్రారంభమవుతుంది.  ఈ నెలరోజులు భక్తుల గోత్రనామాలతో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి, ప్రతి ఒక్కరూ తమ గోత్రనామా...
16/12/2022

ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలరోజులు భక్తుల గోత్రనామాలతో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి, ప్రతి ఒక్కరూ తమ గోత్రనామాలు *ఆలయ అర్చక స్వామి వారికి* గాని కమిటీ వారికి గాని తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. ఈ నెల రోజుల గోత్రనామాలుకి *(516)*. మాత్రమే కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవల్సిందిగా తెలియజేస్తున్నాము.. అందరికీ చెన్నకేశవ స్వామి వారి తరుపునుంచి శుభ ఆహ్వానం. జై శ్రీమన్నారాయణ..🙏🏻

26/10/2022

జై శ్రీమన్నారాయణ..🙏🏻
ప్రియ భగవత్ బంధువులారా ఈరోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమైనది,
*శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి* వారి దేవస్థానం నందు ఈరోజు సాయంత్రం 6:00 గంటలకి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అనంతరం ఆకాశదీపారాధన పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది ,ఈ నెల రోజులు కూడా జరుగుతుంది కాను భక్తులందరూ కూడా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని తిలకించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం
జై జై శ్రీమన్నారాయణ.. 🙏🏻🙏🏻

Address

Near Old Post Office, Poranki
Vijayawada
521137

Telephone

9553551166

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Sridevi Bhudevi Sametha Sri Chennakesava Swamy Temple - Poranki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category