03/03/2026
దినములు చెడ్డవి గనుక సమయమును పోనియ్యక సద్వినియోగం చేసుకొనుడి” – ఎఫెసీ 5:15
📢 వేసవి ప్రత్యేక బైబిల్ తరగతులు
ఎత్నే ఇన్స్టిట్యూట్ – 13వ బ్యాచ్
40 రోజుల బైబిల్ కోర్సు
📅 ప్రారంభం: ఏప్రిల్ 1
📍 స్థలం: ఆల్ నేషన్స్ చర్చ్, వెంట్రప్రగడ (కృష్ణా జిల్లా)
బోధించబడే అంశాలు:
దేవుడు, త్రిత్వం, క్రీస్తు, పరిశుద్ధాత్మ, రక్షణ, సువార్తీకరణ, సంఘ స్థాపన & అభివృద్ధి, వాక్య బోధన, ఆరాధన మొదలైనవి.
✅ అనుభవం గల బోధకులు
✅ వసతి & భోజనం
💰 ఫీజు: ₹7000 (స్కాలర్షిప్ అందుబాటులో)
⚠️ సీట్లు పరిమితం
📞 వివరాలకు: 094942 25777