Sri SitaRama Trust

Sri SitaRama Trust Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri SitaRama Trust, Hindu temple, Ramalayam Street, Gollapudi, Vijayawada.

జై శ్రీ రామ్! మన గొల్లపూడి గ్రామంలోని రామాలయం వీధిలో సుమారు 90 సంవత్సరాల నుంచి ఉన్న మన రామాలయం పునర్నిర్మాణం మరియు అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించవలసినదిగా కోరుతున్నాం.

ఇట్లు:
శ్రీ సీతరామ ట్రస్ట్,
గొల్లపూడి.

10/06/2025
22/05/2025
21/04/2024

జై శ్రీ రామ్!

06/03/2024

జై శ్రీ రామ్!
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన రామాలయంలో మార్చి 8 వ తేదీన అనగా శుక్రవారం పూజాకార్యక్రమాలు మరియు జాగారం ఏర్పాటు చేయటం జరిగింది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా కోరుకుంటున్నాం.
ఇట్లు:
శ్రీ సీతారామ ట్రస్ట్,
రామాలయం వీధి,
గొల్లపూడి.

జై శ్రీ రామ్!శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రామావతారం ఏడవది. విష్ణువు యొక్క అవతారం శ్రీరాముడు కాగా లక్ష్మణుడు, భరతుడ...
09/02/2024

జై శ్రీ రామ్!
శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రామావతారం ఏడవది. విష్ణువు యొక్క అవతారం శ్రీరాముడు కాగా లక్ష్మణుడు, భరతుడు, శత్రజ్ఞుడు శేషనాగు, చక్రం, శంఖువు అవతారాలుగా చెబుతారు.

జై శ్రీ రామ్!శ్రీ మహావిష్ణువు రాక్షసుడైన రావణుడిని సంహరించడానికి మానవ అవతారం ఎత్తాడనీ అదే రామావతారం అని చెబుతారు. మరి రా...
05/02/2024

జై శ్రీ రామ్!
శ్రీ మహావిష్ణువు రాక్షసుడైన రావణుడిని సంహరించడానికి మానవ అవతారం ఎత్తాడనీ అదే రామావతారం అని చెబుతారు. మరి రామాయణం లో శ్రీరామచంద్రుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా!.
విష్ణు సహస్ర నామం ప్రకారం శ్రీ మహావిష్ణువుకు 1000 పేర్లు ఉండగా అందులో రామ అనే పేరు 394 వది. బీజాక్షరాలలోని అగ్నిబీజం నుండి 'రా', అమృతబీజం నుండి 'మ', ద్వారా "రామ" అనే పేరుని రఘు రాజా వంశానికి గురువైన వశిష్ఠ మహర్షి శ్రీ రాముడికి "రామ" అనే పేరుని పెట్టాడని చెబుతారు.

జై శ్రీ రామ్! అయోధ్యలోని రామమందిరంలో🛕బాల రాముని  ప్రాణ ప్రతిష్ట జరిగిన సందర్బంగా  అలానే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ...
31/01/2024

జై శ్రీ రామ్! అయోధ్యలోని రామమందిరంలో🛕బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన సందర్బంగా అలానే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జనవరి 27 వ తేదీన గొల్లపూడి, టిటీడీసీ ప్రక్కన రామాలయం వీధిలో ఉన్న రామాలయంలో సామూహిక దీపోత్సవం నిర్వహించటం జరిగింది.

ఇట్లు:
శ్రీ సీతరామ ట్రస్ట్,
గొల్లపూడి.

31/01/2024

జై శ్రీ రామ్!🕉 ఈ పేజీ గొల్లపూడి, మైలురాయి సెంటర్ TTDC ప్రక్క వీధిలోని రామాలయం🛕 పునర్నిర్మాణం మరియు అభివృద్ధి కొరకు క్రియేట్ చేయబడింది.

Address

Ramalayam Street, Gollapudi
Vijayawada
521225

Telephone

+919966761112

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri SitaRama Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri SitaRama Trust:

Share

Category