Ps. David Edison Thella

Ps. David Edison Thella A pounding heart to see the Kingdom of God functioning upon earth.

రేయి పగలు
15/02/2026

రేయి పగలు

రేయి పగలు నీపద సేవే – యేసు ప్రభువా  – చేయుట మేలు  సాటిలేని దేవుడనీవే – నాదు కోట కొండయు నీవే    1. పరమపురిలో వరదా నిర.....

God's will and plan
13/02/2026

God's will and plan

A son said to the father dad it is raining and the roof is leaking do you like me to close it with the plastic cover. His father said yes that’s what i like you to do. So the son covered it. …

ప్రేమ
13/02/2026

ప్రేమ

ప్రేమ విషయంలో దేవునికి ఇతరులతో పోల్చే గుణం వుంది. ఆయనకి నువ్వు తనని ప్రేమిస్తే ఇష్టమే కాని, నీ ప్రేమను ఇతరుల ప్ర...

పరిపాలకుడు-A ruler
12/02/2026

పరిపాలకుడు-A ruler

ఒక ఆఫీసర్ మా వీధికి వచ్చాడు. మేము ఆ ఆఫీసర్ ముందు నిలబడి మ అవసరతలన్నీ కళ్లకు కట్టినట్లు వివరించాము. ఆయన మా మాటలు వ....

ఆయనే కాపాడు దేవుడు
12/02/2026

ఆయనే కాపాడు దేవుడు

నీటిపైనా నడిచెనుగాలి సముద్రమును గద్దించెనుమృత్యుంజయుడై లేచెనునాతో నిత్యము జీవించును-2 ఆయనే కాపాడు దేవుడుఆయన....

(no title)
10/02/2026

(no title)

Visit the post for more.

కొండల్లో లోయల్లో
10/02/2026

కొండల్లో లోయల్లో

కొండల్లో లోయల్లో ప్రియుని స్వరము వినబడెను మెట్టల్లో

నేనెందుకనినేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున ||2|| నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హ...
06/02/2026

నేనెందుకని

నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున ||2|| నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ ||2|| 1. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే ||2|| అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును ||2|| ||నేనె|| 2. నీ శ్రమలలో – పాలొందుటయే నా దర్శనమాయెనేనా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినేఅహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును ||2|| ||నేనె||...

నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున  ||2|| నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయ....

Untitledమాట్లాడే దేవా నిన్ను చూడాలనినాతో మాట్లాడే దేవా నిన్ను చూడాలని (2) నీవు లేకుండ బ్రతుకుట నా మనసుకొప్పలేనీవు లేని ఈ...
01/02/2026

Untitled

మాట్లాడే దేవా నిన్ను చూడాలనినాతో మాట్లాడే దేవా నిన్ను చూడాలని (2) నీవు లేకుండ బ్రతుకుట నా మనసుకొప్పలేనీవు లేని ఈ బ్రతుకే అర్దమేలేదు (2) || మాట్లాడే ||1. పక్షులు గూడు ఉందినక్కలకు బోరియలుండి (2)నా ప్రియుడు యేసునికితల వంచె స్థలం లేదు (2)కొరుచున నా ప్రియునికైస్థలముంది నా హృదయములో (2) || నీవు లేకుండ ||2. విరిగిపోయిన నేను నలిగిపోయిన నేనునిజమైన ప్రేమ కోసం లోకమంత వేతికానే (2)...

మాట్లాడే దేవా నిన్ను చూడాలనినాతో మాట్లాడే దేవా నిన్ను చూడాలని (2) నీవు లేకుండ బ్రతుకుట నా మనసుకొప్పలేనీవు లేని .....

Anniversary
31/01/2026

Anniversary

2004 ఒంగోలు నుండి భవానిపురం, 2014 భవానిపురం నుండి సీతానగరం వరకు. భవానిపురంలో కవనెంట్ చర్చి నడుపుతున్నపుడు ఇమ్మానుయే....

Untitled
31/01/2026

Untitled

Visit the post for more.

ధర్మము (పిల్లల విషయంలో)
30/01/2026

ధర్మము (పిల్లల విషయంలో)

“బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి. కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.” (Prov 13:24). పరిశుద్ధాత్మ ప్రత్....

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when Ps. David Edison Thella posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Ps. David Edison Thella:

Share