Evengilical Prayer Fellowship

Evengilical Prayer Fellowship Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Evengilical Prayer Fellowship, Religious organisation, Currency Nagar near aayush hospitals, Vijayawada.

12/01/2019
10/09/2018
10/07/2018

Today's verse
నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను.
నిర్గమకాండం – 23 : 25

09/07/2018

Today's verse
నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.
ఆదికాండం – 17 : 1

08/07/2018

Today's verse
ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.
యాకోబు – 4 : 10

07/07/2018

Today's verse
మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కను గొందురు, నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు.
యిర్మియా – 29 : 13, 14

06/07/2018

Today's verse
మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;
యోహాను – 8 : 31

04/07/2018

Today's verse
ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను.
సామెతలు – 1 : 23

03/07/2018

Today's verse
నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
యెషయా – 54 : 8

02/07/2018

Today's verse
విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వా సము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.
రోమా – 15 : 13

Address

Currency Nagar Near Aayush Hospitals
Vijayawada
521108

Opening Hours

Saturday 7pm - 10pm
Sunday 10:30am - 1pm
4pm - 9pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Evengilical Prayer Fellowship posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share