18/11/2023
Om sri sivagiri shivayya namaha.శివగిరి విజయవాడ కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు ఉదయం మోడ్రన్ సూపర్ మార్కెట్ ఎదురుగా జరగనున్నాయి మరియు సాయంత్రం 6:00 నుంచి ఉత్సవ మూర్తుల ఊరేగింపు జరుగుచున్నది ఈరోజు అనగా ఐదవ రోజు Fun time road,Sai Baba temple road,p&t colony, teachers colony