Sri Bala Ganapathi Mandiram

Sri Bala Ganapathi Mandiram శ్రీ బాల గణపతి స్వామి వారి 34వ పూజా మహోత్సవాలు
స్వామి వారి దివ్యమంగళ స్వరూపం దర్శించి తరించండి

Om Sri Balaganapathi Swamy NamahaIn Sri Balaganapathi Swamy's 37th NavarathrotsavamsOn the occasion of completion of Nav...
10/09/2022

Om Sri Balaganapathi Swamy Namaha
In Sri Balaganapathi Swamy's 37th Navarathrotsavams

On the occasion of completion of Navaratris .... Today is the day. 10.09.2022 Saturday

Sri Balaganapathi Swamy vaari Vureygimpu Starts 3.00 Pm

Requesting all of you to visit and participate with your family and take blessings by God

Sri Balaganapathi Swamy's service committee
Pujaarivari Street
Vijayawada - 1 town

ఓమ్ శ్రీ బాలగణపతి స్వామియే నమఃశ్రీ బాలగణపతి స్వామి వారి 37వ నవరాత్రోత్సవములలో  నవరాత్రులు పూర్తయిన సందర్భంగా .... ఈరోజు ...
09/09/2022

ఓమ్ శ్రీ బాలగణపతి స్వామియే నమః

శ్రీ బాలగణపతి స్వామి వారి 37వ నవరాత్రోత్సవములలో
నవరాత్రులు పూర్తయిన సందర్భంగా .... ఈరోజు ది.09.09.2022 శుక్రవారం ఉదయం

శ్రీ విజయ గణపతి గా
శ్రీ బాలగణపతి స్వామి వారి దర్శనం
(ఉదయం 8AM - 1.30PM. & 5.30PM - 9PM)

ఉదయం 8.30 గంటలకు
పూర్ణాహుతి

తదనంతరం మధ్యాహ్నం 12.30గంటలకు ఉభరదాతలకు, ఆహ్వానితులకు సమారాథన

సాయంత్రం 6గంటలకు
కోలాట కోలాహలం (పోటీలు)

సాయంత్రం 7గంటలకు
శ్రీ బాలగణపతి స్వామి వారి అనుగ్రహ ప్రసాదం,
ప్రతిష్ఠాత్మకమైన

లడ్డూ పాట

తామెల్లరూ సకుటుంబ సమేతంగా దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుని కృపకు పాత్రులు కాగలందులకు విజ్ఞప్తి

శ్రీ బాలగణపతి స్వామి వారి సేవా సమితి
పూజారి వారి వీధి
విజయవాడ -1టౌను

08/09/2022

𝗦𝗥𝗜 𝗕𝗔𝗟𝗔 𝗚𝗔𝗡𝗔𝗣𝗔𝗧𝗛𝗜 𝗠𝗔𝗡𝗗𝗜𝗥𝗔𝗠
🙏Jai Bolo Ganesh Maharaj ki Jai...🙏🙏

08/09/2022

𝗦𝗥𝗜 𝗕𝗔𝗟𝗔 𝗚𝗔𝗡𝗔𝗣𝗔𝗧𝗛𝗜 𝗠𝗔𝗡𝗗𝗜𝗥𝗔𝗠
🙏Jai Bolo Ganesh Maharaj ki Jai...🙏🙏

𝗦𝗥𝗜 𝗕𝗔𝗟𝗔 𝗚𝗔𝗡𝗔𝗣𝗔𝗧𝗛𝗜 𝗠𝗔𝗡𝗗𝗜𝗥𝗔𝗠
08/09/2022

𝗦𝗥𝗜 𝗕𝗔𝗟𝗔 𝗚𝗔𝗡𝗔𝗣𝗔𝗧𝗛𝗜 𝗠𝗔𝗡𝗗𝗜𝗥𝗔𝗠

08/09/2022

𝗦𝗥𝗜 𝗕𝗔𝗟𝗔 𝗚𝗔𝗡𝗔𝗣𝗔𝗧𝗛𝗜 𝗠𝗔𝗡𝗗𝗜𝗥𝗔𝗠

ఓమ్ శ్రీ బాలగణపతి స్వామియే నమః శ్రీ బాలగణపతి స్వామి వారి నవరాత్రోత్సవములలో 9వరోజు ది.08.09.2022 గురువారం ....శ్రీ శయన గణ...
08/09/2022

ఓమ్ శ్రీ బాలగణపతి స్వామియే నమః
శ్రీ బాలగణపతి స్వామి వారి నవరాత్రోత్సవములలో 9వరోజు ది.08.09.2022 గురువారం ....
శ్రీ శయన గణపతి గా శ్రీ బాలగణపతి స్వామి
సాయంత్రం 3గంటలకు
పిల్లలకు శ్రీ బాలగణపతి స్వామి వారి ఆశీస్సులు & విద్యా పరికరాల పంపిణీ
సాయంత్రం 8గంటలకు ....
పవలింపు సేవ
తామెల్లరూ సకుటుంబ సమేతంగా శ్రీ బాలగణపతి స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుని కృపకు పాత్రులు కాగలందులకు విజ్ఞప్తి
సర్వేజనా సుఖినోభవంతు
శ్రీ బాలగణపతి స్వామి వారి సేవా సమితి
పూజారి వారి వీధి
విజయవాడ -1టౌను

ఓమ్ శ్రీ బాలగణపతి స్వామియే నమః శ్రీ బాలగణపతి స్వామి వారి నవరాత్రోత్సవములలో 9వరోజు ది.08.09.2022 గురువారం ....శ్రీ శయన గణ...
08/09/2022

ఓమ్ శ్రీ బాలగణపతి స్వామియే నమః

శ్రీ బాలగణపతి స్వామి వారి నవరాత్రోత్సవములలో 9వరోజు ది.08.09.2022 గురువారం ....

శ్రీ శయన గణపతి గా శ్రీ బాలగణపతి స్వామి

సాయంత్రం 3గంటలకు
పిల్లలకు శ్రీ బాలగణపతి స్వామి వారి ఆశీస్సులు & విద్యా పరికరాల పంపిణీ

సాయంత్రం 8గంటలకు ....
పవలింపు సేవ

తామెల్లరూ సకుటుంబ సమేతంగా శ్రీ బాలగణపతి స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవంతుని కృపకు పాత్రులు కాగలందులకు విజ్ఞప్తి

సర్వేజనా సుఖినోభవంతు

శ్రీ బాలగణపతి స్వామి వారి సేవా సమితి
పూజారి వారి వీధి
విజయవాడ -1టౌను

Sri Balaganapath Mandhiram Swamivari 𝟯𝟳𝗸𝗴𝘀 𝗟𝗮𝗱𝗱𝘂 𝗣𝗿𝗮𝘀𝗮𝗱𝗮𝗺 𝗔𝘂𝗰𝘁𝗶𝗼𝗻𝗗𝗮𝘁𝗲 & 𝗧𝗶𝗺𝗶𝗻𝗴𝘀9/9/2022 FridayFrom 6.00 PM onwards Venue...
08/09/2022

Sri Balaganapath Mandhiram
Swamivari 𝟯𝟳𝗸𝗴𝘀 𝗟𝗮𝗱𝗱𝘂 𝗣𝗿𝗮𝘀𝗮𝗱𝗮𝗺 𝗔𝘂𝗰𝘁𝗶𝗼𝗻
𝗗𝗮𝘁𝗲 & 𝗧𝗶𝗺𝗶𝗻𝗴𝘀
9/9/2022 Friday
From 6.00 PM onwards
Venue
Sri Balaganapath Mandhiram
We heartily welcome everyone to participate in auction.

Sri Balaganapathi Swamivari Seva Samithi
Pujavari Street, Vijayawada

𝗦𝗥𝗜 𝗕𝗔𝗟𝗔 𝗚𝗔𝗡𝗔𝗣𝗔𝗧𝗛𝗜 𝗠𝗔𝗡𝗗𝗜𝗥𝗔𝗠𝗣 𝗩 𝗦𝗶𝗻𝗱𝗵𝘂
07/09/2022

𝗦𝗥𝗜 𝗕𝗔𝗟𝗔 𝗚𝗔𝗡𝗔𝗣𝗔𝗧𝗛𝗜 𝗠𝗔𝗡𝗗𝗜𝗥𝗔𝗠
𝗣 𝗩 𝗦𝗶𝗻𝗱𝗵𝘂

Address

Sri Balaganapthi Swamivaari Seva Samithi, Poojari Vaari Veedhi
Vijayawada
520001

Alerts

Be the first to know and let us send you an email when Sri Bala Ganapathi Mandiram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category