Anjuman E Islamia 1993 Vijayawada

Anjuman E Islamia 1993 Vijayawada వున్నతమైన ముస్లిం సమాజం కోసం

మంచి పనులను అందించేందుకు వెలుపడాలి :"వేలాడే ఇలాంటి పనులను పెంచాలని, ధన్యాన్ని , దయలుతో పరస్పర సేవా చేస్తుందాం, ఇస్లాం ఉప...
07/07/2024

మంచి పనులను అందించేందుకు వెలుపడాలి :
"వేలాడే ఇలాంటి పనులను పెంచాలని, ధన్యాన్ని , దయలుతో పరస్పర సేవా చేస్తుందాం, ఇస్లాం ఉపదేశాలను అనుసరించుకోవాలని అభ్యర్థిస్తున్నాం."

ఈ ఇస్లామిక్ న్యూ ఇయర్ ముహర్రం 1446 మీ జీవితంలో శాంతి, సంపద తీసుకోవాలని కోరుకుంటు. మీ కుటుంబానికి ఆశీర్వాదాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ముహర్రం శుభాకాంక్షలు.
షైక్ రియాజ్ అహ్మద్
అంజుమనే ఇస్లామియా ప్రెసిడెంట్ విజయవాడ.

29/07/2023

ఏపీ లో 10 - 15 % ఉన్న ముస్లింలను రాజకీయంగా తొక్కి పక్కన పెట్టడంలో 6%రెడ్లు , 5%కమ్మలు, పార్టీలు ఒకటే.... మేలుకో...... నీ హక్కులకై గట్టిగా పోరాడు దామాషా ప్రకారం ముస్లింలకు 10-15 MLA.......2-3 MP సీట్లు ఇవ్వాల్సిందే......

ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు ఘనంగా ఉన్న నియోజకవర్గాలు..... కొత్త ముస్లిం యువకుల ఓట్లతో కలుపుకుంటే ఇంకా పెరగవచ్చు....MUST SHARE 👇👇👇

విజయవాడ వెస్ట్ - 60000
గుంటూరు ఈస్ట్ - 75000
నెల్లూరు సిటీ - 80000
కర్నూలు - 90000
కడప - 80000
అనంతపురం అర్బన్ - 55000
నంద్యాల - 60000
ఆదోని - 40000
మదనపల్లి - 50000
ప్రొద్దుటూరు - 50000
విజయవాడ సెంట్రల్ - 27000
చిత్తూరు - 25000
తెనాలి - 25000
మచిలీపట్నం - 20000
ఒంగోలు - 30000
హిందూపురం - 50000
గుంతకల్లు - 40000
విజయవాడ ఈస్ట్ - 20000
కదిరి - 40000
రాయచోటి - 65000
తాడిపత్రి - 30000
చిలకలూరిపేట - 35000
నరసరావుపేట - 30000
నెల్లూరు రూరల్ - 30000
కావలి - 20000
ఉదయగిరి - 32000
ఆత్మకూరు - 31000
కోవూరు - 22000
బద్వేలు - 24000
పులివెందుల - 31000
కమలాపురం - 30000
జమ్మలమడుగు - 25000
మైదుకూరు - 27000
నందిగామ - 22000
జగ్గయ్యపేట - 21000
తాడికొండ - 23000
మంగళగిరి - 25000
పొన్నూరు - 26000
ప్రత్తిపాడు - 21000
గుంటూరు వెస్ట్ - 30000
పెనమలూరు - 25000
పెదకూరపాడు - 22000
సత్తెనపల్లి - 31000
గురజాల - 37000
మాచర్ల - 20000
బాపట్ల -20000
పర్చూరు -20000
ఒంగోలు - 20000
మార్కాపురం - 20000
గిద్దలూరు - 27000
ఆళ్లగడ్డ - 40000
శ్రీశైలం - 42000
నందికొట్కూరు - 38000
పాణ్యం - 35000
బనగానపల్లె - 30000
డోన్ - 20000
ఎమ్మిగనూరు -27000
ధర్మవరం - 20000
రాజంపేట - 25000
తంబళ్లపల్లె - 25000
పీలేరు - 45000
మదనపల్లి - 45000
పుంగనూరు - 35000
చిత్తూరు - 22000
పలమనేరు - 38000

విజయవాడలోని వివిధ మసీదులలో శనివారం ఉదయం రంజాన్ నమాజ్ టైమింగ్స్
21/04/2023

విజయవాడలోని వివిధ మసీదులలో శనివారం ఉదయం రంజాన్ నమాజ్ టైమింగ్స్

అస్సలాముఅలైకుమ్ N.T.R జిల్లా వఖ్ బోర్డు జాయింట్ సెక్రటరీగా నియామకం అయినా అంజుమన్ ఎ ఇస్లామియా 1993 విజయవాడ జాయింట్ సెక్రట...
03/03/2023

అస్సలాముఅలైకుమ్
N.T.R జిల్లా వఖ్ బోర్డు జాయింట్ సెక్రటరీగా నియామకం అయినా అంజుమన్ ఎ ఇస్లామియా 1993 విజయవాడ జాయింట్ సెక్రటరీ జనాబ్ షేక్ షకీల్ గారికి శుభాకాంక్షలు 💐💐
ఇట్లు,
జనాబ్ షేక్ రియాజ్ అహ్మద్,
అధ్యక్షుడు మరియు కమిటీ సభ్యులు
అంజుమాన్ ఇస్లామియా 1993 విజయవాడ

Address

Vijayawada
520001

Telephone

+917396686867

Website

Alerts

Be the first to know and let us send you an email when Anjuman E Islamia 1993 Vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Anjuman E Islamia 1993 Vijayawada:

Share