Kanaka Durga Temple - Vijayawada

Kanaka Durga Temple - Vijayawada 🚩 Welcome to indrakiladri 🏔️

౹౹ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం
ఇంద్రకీలాద్రి, విజయవాడ ౹౹

అమ్మవారి ఆలయం.. ఆలయ వివిధ పరిసరాలు.. సాధారణ భక్తుల రద్దీతో కనకదుర్గా ఆలయం...🕉️🙏🏽  𝗞𝗮𝗻𝗮𝗸𝗮 𝗗𝘂𝗿𝗴𝗮 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 - 𝗩𝗶𝗷𝗮𝘆𝗮𝘄𝗮𝗱𝗮 Sri D...
03/12/2025

అమ్మవారి ఆలయం.. ఆలయ వివిధ పరిసరాలు.. సాధారణ భక్తుల రద్దీతో కనకదుర్గా ఆలయం...🕉️🙏🏽

𝗞𝗮𝗻𝗮𝗸𝗮 𝗗𝘂𝗿𝗴𝗮 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 - 𝗩𝗶𝗷𝗮𝘆𝗮𝘄𝗮𝗱𝗮

Sri DurgaMalleswara Swamyvarla Devasthanam

indrakiladri, Vijayawada. Andhrapradesh
|
|
------- | | ఇంద్రకీలాద్రి | | -------

| |

|

| |

|

| |

కనకదుర్గా అమ్మవారి ఆలయ దర్శనం...🕉️ 🙏🏽   𝗞𝗮𝗻𝗮𝗸𝗮 𝗗𝘂𝗿𝗴𝗮 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 - 𝗩𝗶𝗷𝗮𝘆𝗮𝘄𝗮𝗱𝗮 Sri DurgaMalleswara Swamyvarla Devasthanam indr...
03/12/2025

కనకదుర్గా అమ్మవారి ఆలయ దర్శనం...🕉️ 🙏🏽

𝗞𝗮𝗻𝗮𝗸𝗮 𝗗𝘂𝗿𝗴𝗮 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 - 𝗩𝗶𝗷𝗮𝘆𝗮𝘄𝗮𝗱𝗮

Sri DurgaMalleswara Swamyvarla Devasthanam

indrakiladri, Vijayawada. Andhrapradesh
|
|
------- | | ఇంద్రకీలాద్రి | | -------

| |

|

| |

|

| |

౹౹ ఇంద్రకీలాద్రి కలశ జ్యోతి మహోత్సవం ౹౹అమ్మవారి సన్నిధిలో కలశ జ్యోతుల మహోత్సవండిసెంబర్ 4వ తేదీన జరగనుంది, భక్తులు అలాగే ...
28/11/2025

౹౹ ఇంద్రకీలాద్రి కలశ జ్యోతి మహోత్సవం ౹౹

అమ్మవారి సన్నిధిలో కలశ జ్యోతుల మహోత్సవం
డిసెంబర్ 4వ తేదీన జరగనుంది, భక్తులు అలాగే భవానీ లు పెద్ద సంఖ్యలో మట్టి ప్రమీదలో దీపారాధన చేసి జ్యోతి వెలిగించి అందులో అరటికాయ, నిమ్మకాయ లు పెట్టి ఆ మహా దీపాన్ని జ్యోతి ని అమ్మవారి సన్నిధికి తీసుకొని వస్తారు...

" డిసెంబర్ 4 కలశజ్యోతి మహోత్సవం ,,

𝗞𝗮𝗻𝗮𝗸𝗮 𝗗𝘂𝗿𝗴𝗮 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 - 𝗩𝗶𝗷𝗮𝘆𝗮𝘄𝗮𝗱𝗮

Sri DurgaMalleswara Swamyvarla Devasthanam

indrakiladri, Vijayawada. Andhrapradesh
|
|
------- | | కలశ జ్యోతి మహోత్సవం | | -------

|

|

|

|

|

" కనకదుర్గమ్మకు కలశజ్యోతి " 🔥 డిసెంబర్ 4వ తేదీన ఇంద్రకీలాద్రిపై కలశ జ్యోతి మహోత్సవంకలశ జ్యోతి మట్టి ప్రమీదలో దీపాలతో అమ్...
27/11/2025

" కనకదుర్గమ్మకు కలశజ్యోతి " 🔥

డిసెంబర్ 4వ తేదీన ఇంద్రకీలాద్రిపై కలశ జ్యోతి మహోత్సవం

కలశ జ్యోతి మట్టి ప్రమీదలో దీపాలతో అమ్మవారి సన్నిధికి వేలాది భక్తులు భవానీ లు తరలి వస్తారు

ఇంద్రకీలాద్రి పరిసరాలు ఆలయ కొండ దిగువన దీప జ్యోతులను సమర్పిస్తారు..

𝗞𝗮𝗻𝗮𝗸𝗮 𝗗𝘂𝗿𝗴𝗮 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 - 𝗩𝗶𝗷𝗮𝘆𝗮𝘄𝗮𝗱𝗮

Sri DurgaMalleswara Swamyvarla Devasthanam

indrakiladri, Vijayawada. Andhrapradesh
|
|
------- | | కలశ జ్యోతి మహోత్సవం | | -------

| |

|

|

| |

|

ఆదివారం ఉదయం వేళ అధికంగా కనకదుర్గా ఆలయానికి భక్తులు విచ్చేసారు.....Sunday Morning Kanaka Durga Devi Temple 𝗞𝗮𝗻𝗮𝗸𝗮 𝗗𝘂𝗿𝗴𝗮 ...
23/11/2025

ఆదివారం ఉదయం వేళ అధికంగా కనకదుర్గా ఆలయానికి భక్తులు విచ్చేసారు.....

Sunday Morning Kanaka Durga Devi Temple

𝗞𝗮𝗻𝗮𝗸𝗮 𝗗𝘂𝗿𝗴𝗮 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 - 𝗩𝗶𝗷𝗮𝘆𝗮𝘄𝗮𝗱𝗮

Sri DurgaMalleswara Swamyvarla Devasthanam

indrakiladri, Vijayawada. Andhrapradesh
|
|
------- | | ఇంద్రకీలాద్రి | | -------

| |

|

| |

|

ఆదివారం ఉదయం అమ్మవారి ఆలయం..🕉️ 🙏🏼ఆదివారం సందర్భంగా అధికంగా కనకదుర్గా ఆలయానికి భక్తులు విచ్చేసారు.....
23/11/2025

ఆదివారం ఉదయం అమ్మవారి ఆలయం..🕉️ 🙏🏼

ఆదివారం సందర్భంగా అధికంగా కనకదుర్గా ఆలయానికి భక్తులు విచ్చేసారు.....

అమ్మవారి సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు...🎶 కార్తీక మాస కార్తీక పౌర్ణమి శుభసందర్భంగా కనకదుర్గమ్మ ఆలయంలో కోటి దీపోత్సవ...
05/11/2025

అమ్మవారి సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు...🎶

కార్తీక మాస కార్తీక పౌర్ణమి శుభసందర్భంగా కనకదుర్గమ్మ ఆలయంలో కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది...

అలాగే ఇంద్రకీలాద్రి శివాలయంలో జ్వాలా తోరణం నిర్వహించడం జరిగింది...

ఇంద్రకీలాద్రిపై ' కోటి దీపోత్సవం '

వైభవంగా అమ్మవారి సన్నిధిలో ఆలయ ప్రాంగణం అంతటా కోటి దీపోత్సవం..🔥 ⛰️

-- Koti Deepostavam --

౹౹ కోటి దీపోత్సవం ౹౹

ఓం నమః శివాయ... జై కనకదుర్గా.. 🎊 🙏🏼🕉️

⛅ 🕉️ ⛰️

𝗞𝗮𝗻𝗮𝗸𝗮 𝗗𝘂𝗿𝗴𝗮 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 - 𝗩𝗶𝗷𝗮𝘆𝗮𝘄𝗮𝗱𝗮

Sri DurgaMalleswara Swamyvarla Devasthanam

indrakiladri, Vijayawada. Andhrapradesh
|

------- | | ఇంద్రకీలాద్రి 🕉️ కోటి దీపోత్సవం | | -------

| |

| |

|

|

| ,,

🔥 ఇంద్రకీలాద్రి కోటి దీపోత్సవం 🔥 కనకదుర్గా అమ్మవారి ఆలయం నందు వైభవంగా కోటి దీపాల మహోత్సవం ముగిసింది...-- Koti Deepostava...
05/11/2025

🔥 ఇంద్రకీలాద్రి కోటి దీపోత్సవం 🔥

కనకదుర్గా అమ్మవారి ఆలయం నందు వైభవంగా కోటి దీపాల మహోత్సవం ముగిసింది...

-- Koti Deepostavam --

౹౹ కోటి దీపోత్సవం ౹౹

ఓం నమః శివాయ... జై కనకదుర్గా.. 🎊 🙏🏼🕉️

⛅ 🕉️ ⛰️

𝗞𝗮𝗻𝗮𝗸𝗮 𝗗𝘂𝗿𝗴𝗮 𝗧𝗲𝗺𝗽𝗹𝗲 - 𝗩𝗶𝗷𝗮𝘆𝗮𝘄𝗮𝗱𝗮

Sri DurgaMalleswara Swamyvarla Devasthanam

indrakiladri, Vijayawada. Andhrapradesh
|

------- | | ఇంద్రకీలాద్రి 🕉️ కోటి దీపోత్సవం | | -------

| |

| |

|

|

| ,,

Address

Indrakiladri
Vijayawada
520010

Alerts

Be the first to know and let us send you an email when Kanaka Durga Temple - Vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category