Jesus Power Ministries

Jesus Power Ministries Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jesus Power Ministries, Church, Vijayawada.

Ministering Healing,casting out demons,and delivering souls from witchcraft and all forms of bo***ge And Standing against injustice by destroying the boundaries of caste and religion, proclaiming the unity and liberating truth found only in Jesus Christ.

15/08/2026
Happy independence day 🇮🇳
15/08/2026

Happy independence day 🇮🇳

ఆగష్టు నెల ప్రార్థన మరియు ఆరాధన షెడ్యూల్! 🙏✨ పాస్టర్ జాషువా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలలో పాల్గొని దేవుని సన్...
14/08/2026

ఆగష్టు నెల ప్రార్థన మరియు ఆరాధన షెడ్యూల్! 🙏✨ పాస్టర్ జాషువా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలలో పాల్గొని దేవుని సన్నిధిలో ప్రార్థించి, ఆశీర్వాదాలు పొందడానికి మనమందరం కలిసి పాల్గొందాం. మీకు సమీపంలో ఉన్న ప్రాంతంలోని ప్రార్థన వివరాలను ఈ పోస్టర్‌లో చూడగలరు.మరిన్ని వివరాలకు: 7075709595 ⛪

Gifts were presented by 'Jesus Power Ministries' to our Church members who are wrote exam and growing in God's wisdom an...
02/08/2026

Gifts were presented by 'Jesus Power Ministries' to our Church members who are wrote exam and growing in God's wisdom and Word! All glory to God for this wonderful ministry! ✨🙏

జీసస్ పవర్ మినిస్ట్రీస్' ఫౌండర్ పాస్టర్. జాషువా గారి చేతుల మీదుగా దేవుని జ్ఞానంలో, వాక్యంలో ఎదుగుతున్న సంఘ బిడ్డలకు పరీక...
02/08/2026

జీసస్ పవర్ మినిస్ట్రీస్' ఫౌండర్ పాస్టర్. జాషువా గారి చేతుల మీదుగా దేవుని జ్ఞానంలో, వాక్యంలో ఎదుగుతున్న సంఘ బిడ్డలకు పరీక్షా బహుమతులు అందజేయడం జరిగింది! ఈ శ్రేష్ఠమైన పరిచర్యను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక! ✨🙏

దేవుడు మహిమకరంగా జరిగించిన పాద పరిచర్య మరియు నిత్యజీవపు కూడిక! 7 రోజుల ఉపవాస ప్రార్థనలు అత్యంత ఆశీర్వాదకరంగా ముగిశాయి.🙌✨...
02/08/2026

దేవుడు మహిమకరంగా జరిగించిన పాద పరిచర్య మరియు నిత్యజీవపు కూడిక! 7 రోజుల ఉపవాస ప్రార్థనలు అత్యంత ఆశీర్వాదకరంగా ముగిశాయి.🙌✨
A Glorious Foot Washing Service & Holy Communion service blessed by God And Our 7 days of fasting prayers ended wonderfully.

Address

Vijayawada
520012

Alerts

Be the first to know and let us send you an email when Jesus Power Ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Jesus Power Ministries:

Shortcuts

Share

Category