AP All temples

AP All temples APAllTemples Provides Information about temples in Andhra Pradesh and Telangana , Hindu Gods & Goddesses, Hindu festivals, Astrology, Gods Videos.

500 యేళ్ళ నాడే తిరుమలలో అన్నదానం.. ఎవరు ప్రారంభించారంటే.....
03/12/2016

500 యేళ్ళ నాడే తిరుమలలో అన్నదానం.. ఎవరు ప్రారంభించారంటే.....

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం తరలివస్తున్న భక్తులకు రోజూ దాదాపు 80 వేల మందికి ఉచితంగా భోజనం వడ్డిస్తున్న వైభవాన్ని నేడు కనులారా వీక్షిస్తున్నాం. తిరుమలలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్నది తితిదే లక్ష్యం.

కార్తీక‌మాసం నేతి దీపం ఉత్తమం
14/11/2016

కార్తీక‌మాసం నేతి దీపం ఉత్తమం

అందరకి కార్తీక పౌర్ణమి  శుభాకాంక్షలు
14/11/2016

అందరకి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

కార్తీక మాసంలో దారి చూపే ఆకాశ దీపం... ఎందుకు వెలిగించాలి?
09/11/2016

కార్తీక మాసంలో దారి చూపే ఆకాశ దీపం... ఎందుకు వెలిగించాలి?

కార్తీక మాసం... ఆకాశ‌దీపం. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. గుడుల్లో ఆకాశ‌ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా... శివుడికి, విష్ణుమూ...

కార్తిక మాసం హారతి వల్ల లాభం ఏమిటి?
08/11/2016

కార్తిక మాసం హారతి వల్ల లాభం ఏమిటి?

న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్ నారోగ్య సమముత్సాహం న దేవ: కేశవాత్పర కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహరాజునక...

IMPORTANCE OF KARTHIKA MASAM AND ITS ANCIENT HISTORY
08/11/2016

IMPORTANCE OF KARTHIKA MASAM AND ITS ANCIENT HISTORY

02/11/2016

💥కార్తీకమాసం లో దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు 💥

1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
2. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది.
3. బ౦గారం దానం చేస్తే – దోషలు తొలుగుతాయి.
4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.
6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
7. పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.
8. తేనె దానం చేస్తే – స౦తానంకలుగుతుంది.
9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.
10. టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.
11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది.
12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది
14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది.
15. అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది.

పైవన్నీమన వేదాల్లో చెప్పినవే…
వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.....

9 రోజుల బతుకమ్మ సంబరాలు ... వాటి వివరాలు
30/09/2016

9 రోజుల బతుకమ్మ సంబరాలు ...
వాటి వివరాలు

Bathukamma festival celebrations on each day, beginning from Pethara Amavasya till the Saddula Bathukamma

కృష్ణాష్టమి స్పెషల్: శ్రీకృష్ణుడు నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు!
25/08/2016

కృష్ణాష్టమి స్పెషల్: శ్రీకృష్ణుడు నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు!

Telugu Local News :Latest Telugu Movie news and Tollywood latest updates ,Telugu Movie Trailers and Telugu Movie Gossips

ప్రతి ఇంట్లో  #పూజగది సపరేట్ గా ఎందుకుండాలి?
17/08/2016

ప్రతి ఇంట్లో #పూజగది సపరేట్ గా ఎందుకుండాలి?

Telugu Local News :Latest Telugu Movie news and Tollywood latest updates ,Telugu Movie Trailers and Telugu Movie Gossips

మీకు మీ కుటుంబసభ్యులకు  శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు
12/08/2016

మీకు మీ కుటుంబసభ్యులకు శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు

మంగళవారం ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు
09/08/2016

మంగళవారం ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు

Telugu Local News :Latest Telugu Movie news and Tollywood latest updates ,Telugu Movie Trailers and Telugu Movie Gossips

Address

Hyderabad
Vijayavada
520001

Alerts

Be the first to know and let us send you an email when AP All temples posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share