రాజ రాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ

  • Home
  • India
  • Vemulawada
  • రాజ రాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ

రాజ రాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from రాజ రాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ, Religious organisation, Vemulawada.

06/11/2021
తణుకులో పద్మశ్రీ ధియేటర్ కి ఎదురుగా ఉన్న ఓ చిన్న మిక్సీ రిపేరింగ్ షాపు ఇది.. బాగా పట్టి పట్టి చూస్తే కానీ ఇక్కడ ఓ షాపు ఉ...
13/03/2021

తణుకులో పద్మశ్రీ ధియేటర్ కి ఎదురుగా ఉన్న ఓ చిన్న మిక్సీ రిపేరింగ్ షాపు ఇది.. బాగా పట్టి పట్టి చూస్తే కానీ ఇక్కడ ఓ షాపు ఉన్నట్టు కూడా కనపడదు.. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నరేమో కదా, అక్కడికే వస్తున్నా..!!
నిన్న మంగళవారం మా ఇంట్లో చట్నీ చేస్తుండగా సడన్ గా మిక్సీ ఆగిపోయింది..సరే వెంటనే బాగు చేయిద్దాం కదా అని ఊరంతా తిరిగా,న
ప్రతీ మంగళవారం మన మార్కెట్ సెలవు కదా అన్ని షాపులు మూసేసిఉన్నాయి. ఎవరో ఒకతను మన పద్మశ్రీ సందులో ఒకాయన రిపేరింగ్ చేస్తాడు అని చెప్పడంతో ఈ షాపు దగ్గరకి వెళ్ళా.. షాపులో ఒక ముసలాయన కూర్చుని ఉన్నారు..ఆయనకు మిక్సీ చూపించి పనిచేయడం ఆగిపోయింది అని చెప్పగానే వెంటనే విప్పి చూసి ఏం పోయిందో అని చెక్ చేసాడు. ఎలాగైతే వెంటనే కంప్లైంట్ ని పట్టుకుని అందులో ఎదో చిన్న పార్ట్ పోతే అది వేసి, షోల్డరింగ్ చేసి లోపల శుభ్రంగా క్లీన్ చేసి ఎలా పని చేస్తుందో చెక్ చేసి బిగించేసి నాకు ఇచ్చారు.. ఇదంతా అయ్యే సరికి ఓ 15 నిముషాలు పట్టింది..సరే ఎంతండీ అని అడిగా.. ఆయన 10 రూపాయలు ఇవ్వండి అన్నాడు..అదేంటండి లోపల ఎదో పార్ట్ కూడా వేశారు అంత తక్కువేంటని అడిగా.. దానికి ఆయన అది తక్కువ రేటే 10/- సరిపోతుంది అన్నారు. అయినా నేను 50/- ఇచ్చా .. ఆయన తీసుకోలేదు.....
నా మిక్సి రిపేరింగ్ అయిపోయిన తరువాత ఇంకో పెద్దావిడ కారులో వచ్చి ఆయనకీ మిక్సీ ఇచ్చి పనిచేయడం లేదు అని అన్నారు , ఆయన ఆ మిక్సీ కూడా ఓపెన్ చేసి శుభ్రంగా ఆయిల్ వేసి క్లీన్ చేసి ఇచ్చారు ఆవిడ బాబాయ్ గారు ఎంత అండీ అని అడిగితే ఆయన అయిదు రూపాయలు ఇమ్మన్నారు , ఆ మాట విని అదేంటండీ అంటే అప్పుడు ఆయన నేను శుభ్రపరిచాను అంతే కదమ్మ 5రూపాయలు చాలు అని అన్నారు , ఇంకా ఇంత నిజాయితీగా పనిచేసే మనుషులూ ఉన్నారు.

07/03/2021

Om NamahShivaya 🙏

15/02/2021

OM NamahShivaya 🙏

జవహర్ నగర్ బాలాజినగర్ లో దారుణం..నోరులేని జీవులపై దుండగుల కక్షసాధింపు.. ఉలుకూ పలుకూ లేని పాలన యంత్రాంగం.ఇలా గోవులు విషప్...
04/05/2017

జవహర్ నగర్ బాలాజినగర్ లో దారుణం..

నోరులేని జీవులపై దుండగుల కక్షసాధింపు.. ఉలుకూ పలుకూ లేని పాలన యంత్రాంగం.
ఇలా గోవులు విషప్రయోగానికి గురై చనిపోవడం ఈ మధ్యకాలంలో నాలుగోసారి.
శక్తి అని ముద్దుగా పిలుచుకునే ఈ మూడు నెలల లేగదూడ ని గుర్తు తెలియని దుండగులు విషం పెట్టి చంపడం అమానుషం అని తీవ్ర ఆవేధనకు గురవుతున్న స్థానికులు.
రోజూ ఈ దూడ స్థానిక బీజేఆర్ నగర్ లో ని హనుమాన్ ఆలయంలో ఉంటూ అందరినీ అలరిస్తూ ఉంటది.
అలాంటి లేగ ను హతమార్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్న భక్తులు స్థానిక హిందూ సమాజం.

13/04/2017
ఇండియా మ్యాప్ ను తీసుకొని, మన 12 జ్యోతిర్లింగాలను కలపి చూడండి. ఆశ్చర్యపోతారు.!మనదేశంలోని  ప్రతీ సంస్కృతీ, సాంప్రదాయాలలో ...
15/03/2017

ఇండియా మ్యాప్ ను తీసుకొని, మన 12 జ్యోతిర్లింగాలను కలపి చూడండి. ఆశ్చర్యపోతారు.!

మనదేశంలోని ప్రతీ సంస్కృతీ, సాంప్రదాయాలలో ఎంతో కొంత సైన్స్ మిళితమై ఉంటుంది. క్షుణ్ణంగా పరిశీలించాలే కానీ….ఆ అద్భుతాలను చూసి ఆశ్చర్యపోవోచ్చు. అలాంటి అద్భుతమే మన జ్యోతిర్లింగాలు. శివుని ప్రతిరూపాలుగా భావించే 12 లింగాలనే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. వీటిని దర్శించిన ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకము. ఈ నమ్మకాన్ని కాసంత పక్కకు పెట్టి…ఇప్పుడు జ్యోతిర్లింగాల స్థాపనలో దాగున్న సైన్స్ ను ఓ సారి పరిశీలిద్దాం.

మ్యాథ్స్ స్టూడెంట్స్ కి ఫిబోనసి సీరిస్ గురించే తెలిసుంటుంది. అదేనండీ…..1,2,3,5,8,13,21,34,55…………. ఇలా వీటిని ఆధారంగా చేసుకొని గ్రాఫ్ గీసుకుంటూ పోతే…ఫిబోనసి గ్రాఫ్ ఏర్పడుతుంది. ఇది ఓ బిందువు నుండి రౌండ్ గా తిరుగుతూ క్రమంగా కేంద్రం వద్ద పరిసమాప్తం అవుతుంది. ( పాత సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్టోరీ చెప్పేటప్పుడు గిర్రున తిరిగే ఓ చక్రాన్ని వేస్తారు చూడండి అలా…..)

ఇప్పుడు మన ఇండియా మ్యాప్ ను తీసుకొని మన దేశంలోని జ్యోతిర్లింగాలను దానిపై గుర్తించి ఒక్కొక్కటిగా కలుపుకుంటూ వద్దాం… ఉత్తరాఖండ్ లోని కేదారి నాథ్ నుండి ప్రతి జ్యోతిర్లింగాన్ని టచ్ చేసుకుంటూ ఓ సర్కిల్ ను గీస్తుంటే…అలా అలా అది వైద్యనాథ్, రామేశ్వరం, సోమ్ నాథ్……శ్రీశైలం. ఇలా …ఇలా మహారాష్ట్రలోని ఘృష్టీశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఆగుతుంది. ఇప్పుడు మనం చేసిన సర్కిల్ ను చూస్తే….ఇదే ఫిబోనసి సీరిస్ గ్రాఫ్. కింద చూపించిన విధంగా ఉంటుంది.

#మన పూర్వికులు తెలిసి చేశారో, తెలియక చేశారో కానీ…..ఈ పరికల్పన మాత్రం ఓ గణిత విద్యార్థికి నాకు ఆశ్చర్యాన్ని కల్గించింది.

14/12/2016

Om Namah Shivaaya🙏🏻

రైతు లేకపోతే మనం లేము.నమ్మేవారు లైక్ చేయండి.నచ్చితే షేర్ చేయండి.
17/11/2016

రైతు లేకపోతే మనం లేము.

నమ్మేవారు లైక్ చేయండి.

నచ్చితే షేర్ చేయండి.

తెలంగాణకే ప్రత్యేకమయిన పూల పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా మహిళలందరికి  #సద్దులబతుకమ్మ శుభాక...
08/10/2016

తెలంగాణకే ప్రత్యేకమయిన పూల పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా మహిళలందరికి #సద్దులబతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నింపుతుందని ఆకాంక్ష.

Om NamahShivaaya 🙏🙏🙏
27/09/2016

Om NamahShivaaya 🙏🙏🙏

26/09/2016

863 ఏళ్ల తర్వాత అరుదైన అక్టోబర్ 2016 అక్టోబర్.. చాలా అరుదైన నెల. 8 శతాబ్దాల తర్వాత వస్తోంది. కాకతీయ రాజల కాలం నాటి నెల ఇప్పుడు రిపీట్ అవుతుంది. ఒకే నెలలో మూడు పండుగలు.. పౌర్ణమి, అమావాస్యలు కలిసి వచ్చిన అత్యంత అరుదైన నెలగా చెబుతున్నారు పండితులు. సరిగ్గా 863 ఏళ్ల క్రితం అంటే 1153వ సంవత్సరంలో ఇలాంటి నెల వచ్చింది. ఈ నెలలో ఐదు ఆదివారాలు, సోమవారాలు, శనివారాలున్నాయి. పండగలే పండగలు… సెలవులే సెలవులు. బతుకమ్మ, దసరా, పీర్ల పండుగ, దీపావళి.. ఇలా అన్నీ ఒకే నెలలో వస్తున్నాయి. సాధారణంగా ఒకే నెలలో ఇన్ని రావు. అంతేకాదు పౌర్ణమి, అమావాస్యలు కూడా ఒకే నెలలో వస్తున్నాయి. రెండో శనివారం కూడా కలిసి రావడంతో.. స్కూళ్లు, కాలేజీలు, ఐటీ కంపెనీలకు పెద్ద ఎత్తున సెలవులు వస్తున్నాయి. దసరా సెలవులతో కలిపి దాదాపు 15 రోజులు ఇంటిపంటునే ఉండనున్నారు విద్యార్థులు. ఐటీ ఎంప్లాయిస్ అయితే 12 రోజులు సెలవుల్లో ఉండనున్నారు.

రానున్న అక్టోబర్ ప్రత్యేకతలు:

ఆదివారాలు: 2, 9, 16, 23, 30

సోమవారాలు: 3, 10, 17, 24, 31

శనివారాలు: 1, 8, 15, 22, 29

పండగలు: బతుకమ్మ సంబురాలు, దసరా(11), పీర్ల పండుగ(12), దీపావళి(30)

పౌర్ణమి(16) అమావాస్య (30)

Address

Vemulawada
505302

Telephone

08723236040

Website

Alerts

Be the first to know and let us send you an email when రాజ రాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share