Temple of Spiritual

Temple of Spiritual Sri Birappa Temple, Jogapoor, Mandal Chandurthi. Dist Karimnagar, pin 505307

12/03/2021
🙏  #ఓం_నమఃశివాయ  #నమహః 🙏శంభ'వే నమః' | నమ'స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ' మహాదేవాయ' త్ర్యంబకాయ' త్రిపురాంతకాయ' త్రికాగ్నిక...
23/02/2021

🙏 #ఓం_నమఃశివాయ #నమహః 🙏
శంభ'వే నమః' | నమ'స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ' మహాదేవాయ' త్ర్యంబకాయ' త్రిపురాంతకాయ' త్రికాగ్నికాలాయ' కాలాగ్నిరుద్రాయ' నీలకంఠాయ' మృత్యుంజయాయ' సర్వేశ్వరాయ' సదాశివాయ' శ్రీమన్-మహాదేవాయ నమః' ‖

శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిధి సమర్పన అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చందుర్తి చందుర్తి మండలం జోగాపూర...
22/01/2021

శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిధి సమర్పన అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చందుర్తి చందుర్తి మండలం జోగాపూర్ శివారులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిధుల సేకరణ ఆరంభించడమైంది.

మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో మీ లోగిళ...
14/01/2021

మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో మీ లోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ..

మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే మండల ప్రజలందరికీ #మకరసంక్రాంతి_శుభాకాంక్షలు.

మీ/-
మ్యాకల ఎల్లన్న
టీఆరెస్-చందుర్తి

దీపావళి పర్వదిన సందర్భముగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికి సుఖ సంపదలు సమృద్ధిగా కలగాలని ఆకాంక్షిస్తూ .....        మీ.....
14/11/2020

దీపావళి పర్వదిన సందర్భముగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికి సుఖ సంపదలు సమృద్ధిగా కలగాలని ఆకాంక్షిస్తూ .....
మీ.....
మ్యాకల ఎల్లయ్య
టీఆరేఎస్-చందుర్తి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిరూపం... ఆడబిడ్డలకు అత్యంత ప్రీతికరమైన పూల పండుగ బతుకమ్మ....💐💐మండల ప్రజలకు, సద్దుల బ...
24/10/2020

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిరూపం... ఆడబిడ్డలకు అత్యంత ప్రీతికరమైన పూల పండుగ బతుకమ్మ....💐💐
మండల ప్రజలకు, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.

20/10/2020

ఈ రోజు మర్రిగడ్డ శివారులోని శివాలయంలో ప్రతిష్టించిన దుర్గాభవాని అమ్మవారిని ఎంపీపీ భైరగోని లావణ్య-రమేశ్ తో కలిసి దర్శించుకున్న చందుర్తి మండల టీఆరేఎస్ నాయకులు మ్యాకల ఎల్లయ్య. అమ్మవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్న అనంతరం అన్నదానంలో పాల్గొనడమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు దారం కావ్యశ్రీ బాల్ రెడ్డి, టీఆరేఎస్ నాయకులు కత్తి శ్రీనివాస్, దారం రాజు, గసికంటి పర్షరాములు, గ్రామ ప్రముఖులు ప్రజలు పెద్దయెత్తున పాల్గొన్నారు.

Address

Vemulawada
505307

Telephone

9849091349

Website

Alerts

Be the first to know and let us send you an email when Temple of Spiritual posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share