SRI KASI Gayatri Ashram KASI

SRI KASI  Gayatri  Ashram KASI WE GUIDE DEVOTEES TO COMPLETE THEIR SAMPOORNA KASI YATRA our services Good Accomidatin ANNADHAN travels

SRI KASI GAYATRI ASHRAM Ramapura Luxa Road Varanasi Just 1km to Kasi vishweshwar Swamy temple and Dashawamed Ganga GhatO...
15/10/2024

SRI KASI GAYATRI ASHRAM
Ramapura Luxa Road Varanasi
Just
1km to Kasi vishweshwar Swamy temple and Dashawamed Ganga Ghat

Our services
Good accommodation with Ac/Non AC Rooms With attached we provide Hall for pravachan and poojas
Narayana seva (Annaprasad) ,
Agharaja Ananthanilayam (Home for seniors)
All type of pitru pooja
including online facilities
Travel services:Pickup drop
Local site seeing And other Temple cites
For more Details
https://www.kasiyatramokshayatra.com

https://youtube.com/?si=TG9cL0kFLo9MSKI7

Phone Booking
9936764525
9918774933,

kasiyatramokshayatra - Experience Shraddha Karma, travel, Pooja, and Kasi Grabhavasam accommodations in Kashi. Enhance your pilgrimage with our educational programs. Book now!

Today Annadhatha Name: Andalam Venkata Ramana MurthyGotram: shrivatsa gotram Sri Kasi Gayatri ashram Ramapura luxa road ...
25/09/2024

Today Annadhatha

Name: Andalam Venkata Ramana Murthy

Gotram: shrivatsa gotram

Sri Kasi Gayatri ashram Ramapura luxa road Varanasi Abburu Hari Hara Sastry 9918774933

ఓం శ్రీ గణేశాయ నమః. 🌹ఓం శ్రీ గురుభ్యోనమః.ఓం గాయత్రీ నమః.ఉత్తర భారతదేశంలో భువి పై వెల్లసిన కైలసమే కాశీ క్షేత్రం.. కాశీ యా...
23/08/2024

ఓం శ్రీ గణేశాయ నమః. 🌹
ఓం శ్రీ గురుభ్యోనమః.
ఓం గాయత్రీ నమః.

ఉత్తర భారతదేశంలో భువి పై వెల్లసిన కైలసమే కాశీ క్షేత్రం.. కాశీ యాత్రకు విచ్చేసిన భక్త బంధువులకు సాదర స్వాగతం.🙏🌷
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ కాశీ గాయత్రీ ఆశ్రమం.
శ్రీ కాశీ విశ్వనాథుని మందిరానికి కేవలం 1కిలో మీటర్ల దూరంలో ఒక ఆశ్రమము మరియు చింతామణి గణపతి వెనుక ఒక ఆశ్రమము భక్తుల అందుబాటు లో అన్నిరకాల సదుపాయాలు కలవు.

1.నోములు, హోమాలు, ప్రవచనాలు భోదించుటకు, హల్ కూడా ఇవ్వబడును.



2. గర్భవాసం( 10 నెలలు)
వుండాలని అనుకునే వారు అందుకు తగిన AC rooms మరియు నార్మల్ గదులు ( Normal rooms) మా దగ్గర లభించును.

3. 2 బెడ్ల, 4 బెడ్ రూమ్లు, 5బెడ్ రూమ్లు మరియు

హల్ ఎసి (A.c) మరియు మాములు గా (సాధారణ). గదులు కలవు.

4. అన్న ప్రసాదం , ట్రావెల్స్, పితృ కార్యక్రమంలు,Online లో పితృ కార్యక్రమంలు జరిపించి బడును.
(పితృ కార్యముల భాగం గా తిల్లా తర్పణాలు, పిండప్రదానం,మాసికాలు, సంవత్సరకము ఇంకా వివిధ వాళ్ళ(యాత్రికుల)ఆచారం ప్రకారం కార్య క్రమాలు నిర్వహించబడును.

5. ఆశ్రమ సంబందించిన వ్యక్తి (గైడ్)
యాత్రలకు సేవా అందించబడును. ఎటు వంటి చార్జీలు వుండవు పూర్తి గా సేవా దృక్పథంతో ఆధ్యాత్మిక భావన తో అందించ బడును.
6. మధ్యానభోజనం, రాత్రికి అల్పాహారం వుండును ఇంటి భోజనము తో సమానం గా వుండును.
7. యాత్రికులు ఇష్టం మేరకు ఆశ్రమానికి తీసుకు రావడానికి గాని తీసుకు వెళ్లడానికి కానీ ట్రావెల్స్ ఏర్పాటు చేయ్యి బడును. రవాణా చార్జీలు యాత్రికుల బాధ్యత వహించి బడును.
8. గోదానం, లక్ష వత్తుల నోములు, రుద్రాభిషేకాలు, హోమాలు మరియు పండుగ సందర్భంగా కార్యక్రమాలు మరియు భక్తుల కోరికమేరకు నిర్వహించబడును..

9. ఆనంద అగ్రజానిలయము(వృద్ధాశ్రమం)
శ్రీ కాశీ గాయత్రీ ఆశ్రమం నిర్వహించబడును.

10.కాశీ లోకల్ , అలహాబాద్,గయ, బుద్ధ గయ, అయోధ్య, నైమిశారణ్యం......మెదలైన పుణ్య క్షేత్రాలకు యాత్రికుల కోరికమేరకు వాహన సదుపాయం ఏర్పాటు చేయబడును ‌
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

https://kasiyatramokshayatra.com/

[email protected].

సంప్రదించవలసిన అడ్రస్:
Sri Aburu Hari Hara Sastry
శ్రీ కాశీ గాయత్రీ సేవ సొసైటీ,
శ్రీ కాశీ గాయత్రి చారిటబుల్ ట్రస్ట్

D 47 /118-157,
PDR మాల్ దగ్గర,
రామాపుర, వారణాసి.
PIN 221001
Phone no+91 99187 74933,9936764525
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏

kasiyatramokshayatra - Experience Shraddha Karma, travel, Pooja, and Kasi Grabhavasam accommodations in Kashi. Enhance your pilgrimage with our educational programs. Book now!

Excellent
16/08/2024

Excellent

16/08/2024

మాజాక్ మజాక్ లో రజాక్ అయింది! 😅 | iSmart Shiva Facts | : The Footage used in the video is for Educatio...

15/08/2024

bird feeding our old tradition

Hari om
14/08/2024

Hari om

Address

Sri Kasi Gayatri AshramaNo D47/2b/2g RAMAPURA COLONY RAMAPURA
Varanasi
221001

Opening Hours

Monday 8am - 9pm
Tuesday 8am - 9pm
Wednesday 8am - 9pm
Thursday 8am - 9pm
Friday 8am - 9pm
Saturday 8am - 9pm
Sunday 8am - 9pm

Telephone

+919918774933

Alerts

Be the first to know and let us send you an email when SRI KASI Gayatri Ashram KASI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to SRI KASI Gayatri Ashram KASI:

Share