Pitruyagna Sriramarajyam

Call Directions Website Contact the place of worship

Pitruyagna Sriramarajyam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pitruyagna Sriramarajyam, కాశీ, Varanasi.

నిత్య పితృయజ్ఞ సంకల్ప సిద్ధులు,
శ్రీకాశీవిశ్వనాథుని స్వప్నాజ్ఞచే కాశీక్షేత్రపురోహితులు,
పితృకార్యాలు, ప్రత్యేక ప్రాయశ్ఛిత్తాలు, పితృదోష/సంతానదోషాల నివారణలకై సంప్రదించగలరు.

 #రేపటిప్రత్యేకతలు
18/10/2026

#రేపటిప్రత్యేకతలు

రేపటి పంచాంగం 🗓️ తేదీ: 19-10-2026 (సోమవారం)పితృదేవతాభ్యో నమః| శ్రీగురుభ్యో నమః| శ్రీ మహాగణపతయే నమః||📕 నేటి విశేషములు:దుర...
18/10/2026

రేపటి పంచాంగం
🗓️ తేదీ: 19-10-2026 (సోమవారం)
పితృదేవతాభ్యో నమః| శ్రీగురుభ్యో నమః| శ్రీ మహాగణపతయే నమః||

📕 నేటి విశేషములు:
దుర్గాష్టమి / మహాష్టమి (శారదీయ నవరాత్రులు), సరస్వతీ పూజ, సంధి పూజ.

❤️ అలభ్య పుణ్యయోగములు:
రవియోగం (మధ్యాహ్నం 01:21 నుండి మరుసటి రోజు ఉదయం 06:12 వరకు).

👉 నేటి పితృ ముహూర్తం: ఉదయం 8:13 - 8:59
*కుతప ముహూర్తం:
ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:26 వరకు
*రోహిణ ముహూర్తం:
మధ్యాహ్నం 12:26 నుండి 01:13 వరకు
*అపరాహ్న ముహూర్తం:
మధ్యాహ్నం 01:13 నుండి 03:33 వరకు
#నేటిపితృదేవతారాధన_ఫలితం:
అష్టమి తిథి నాడు పితృదేవతలకు తిలతర్పణాదులు, శ్రాద్ధ విధులను నిర్వర్తించడం వల్ల కులవృద్ధి, సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతాన సౌభాగ్యం లభించి సమస్త పితృదోష నివారణ కలుగుతుంది.

* సంవత్సరము: శ్రీ పరాభవ నామ సంవత్సరం
* ఆయణం: దక్షిణాయనం
* ఋతువు: శరద్ ఋతువు
* మాసము: ఆశ్వయుజ మాసము (అమాంత / పూర్ణిమాంత పద్ధతి)
* పక్షము: శుక్ల పక్షము

🌅 సూర్యోదయం: ఉదయం 06:11
🌇 సూర్యాస్తమయం: సాయంత్రం 05:51
🌙 చంద్రోదయం: మధ్యాహ్నం 01:18
🌜 చంద్రాస్తమయం: రాత్రి 12:38 (అర్ధరాత్రి దాటాక)
☯️ దినప్రమాణం: 11 గంటల 40 నిమిషాలు
☯️ రాత్రిప్రమాణం: 12 గంటల 20 నిమిషాలు
⛅ ప్రదోష సమయం (6 ఘడియలు): సాయంత్రం 05:51 నుండి రాత్రి 08:15 వరకు

🕉️ సంకల్ప తిథి: శుక్ల పక్ష అష్టమి (సాయంత్రం 04:36 వరకు, తదుపరి నవమి)
★ శ్రాద్ధ తిథి: అష్టమి శ్రాద్ధము

🗓️ సంస్కృత వారము: ఇందువాసరః

⭐ నక్షత్రము: ఉత్తరాషాఢ (మధ్యాహ్నం 01:21 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం)
★ నక్షత్ర పాద సమయములు:
* ఉత్తరాషాఢ 2వ పాదం: తెల్లవారుజాము 02:40 వరకు
* ఉత్తరాషాఢ 3వ పాదం: ఉదయం 08:00 వరకు
* ఉత్తరాషాఢ 4వ పాదం: మధ్యాహ్నం 01:21 వరకు
* శ్రవణ 1వ పాదం: సాయంత్రం 06:43 వరకు
* శ్రవణ 2వ పాదం: రాత్రి 12:06 వరకు

🌀 యోగము: ధృతి
(ఉదయం 09:05 వరకు, తదుపరి శూల యోగము)

🌀 కరణము: భవ
(ఉదయం 05:58 వరకు), తదుపరి బాలవ (సాయంత్రం 04:36 వరకు), తదుపరి కౌలవ

🌙 చంద్రరాశి: మకర రాశి (అహోరాత్రం)
🌞 సూర్యరాశి: తులా రాశి

🚫 అశుభ సమయములు:
* వర్జ్యం: ఉదయం 07:12 నుండి 08:44 వరకు; తిరిగి రాత్రి 09:28 నుండి 11:00 వరకు
* యమగండకాలం: ఉదయం 10:33 నుండి మధ్యాహ్నం 12:01 వరకు
* గుళికాకాలం: మధ్యాహ్నం 01:28 నుండి 02:56 వరకు
* దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:26 నుండి 01:13 వరకు; తిరిగి మధ్యాహ్నం 02:46 నుండి 03:33 వరకు
* రాహుకాలం: ఉదయం 07:38 నుండి 09:06 వరకు

✅ శుభ సమయములు:
* అమృత ఘడియలు: తెల్లవారుజాము 04:22 నుండి 05:54 వరకు (మంగళవారం ఉదయం)
* అభిజిత్ కాలము: ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:26 వరకు
* అభిజిత్ లగ్నం: మధ్యాహ్నం 11:45 నుండి 12:20 వరకు
* విజయ ముహూర్తము: మధ్యాహ్నం 01:59 నుండి 02:46 వరకు
* గోధూళి ముహూర్తము: సాయంత్రం 05:51 నుండి 06:15 వరకు
* బ్రహ్మ ముహూర్తము: తెల్లవారుజాము 04:35 నుండి 05:23 వరకు

#హోరాధిపతి_సమయం (ప్రారంభం - అంత్యము):
* పగటి హోరలు:
* చంద్ర హోర: 06:11 - 07:09
* శని హోర: 07:09 - 08:08
* గురు హోర: 08:08 - 09:06
* కుజ హోర: 09:06 - 10:05
* రవి హోర: 10:05 - 11:03
* శుక్ర హోర: 11:03 - 12:01
* బుధ హోర: 12:01 - 01:00
* చంద్ర హోర: 01:00 - 01:58
* శని హోర: 01:58 - 02:56
* గురు హోర: 02:56 - 03:55
* కుజ హోర: 03:55 - 04:53
* రవి హోర: 04:53 - 05:51
* రాత్రి హోరలు:
* శుక్ర హోర: 05:51 - 06:53
* బుధ హోర: 06:53 - 07:55
* చంద్ర హోర: 07:55 - 08:56
* శని హోర: 08:56 - 09:58
* గురు హోర: 09:58 - 11:00
* కుజ హోర: 11:00 - 12:01
* రవి హోర: 12:01 - 01:03
* శుక్ర హోర: 01:03 - 02:05
* బుధ హోర: 02:05 - 03:06
* చంద్ర హోర: 03:06 - 04:08
* శని హోర: 04:08 - 05:10
* గురు హోర: 05:10 - 06:12

#త్రిసంధ్యా_సమయములు:
* ప్రాతః సంధ్యాకాలం: తెల్లవారుజాము 05:00 నుండి ఉదయం 06:11 వరకు
* మధ్యాహ్న సంధ్యాకాలం: ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:26 వరకు
* సాయం సంధ్యాకాలం: సాయంత్రం 05:51 నుండి రాత్రి 07:02 వరకు

🛐 పూజ, హోమ మరియు అభిషేకాదులు:
* ★ అగ్నివాసము: ఆకాశం (ఉదయం నుండి సాయంత్రం 04:36 వరకు - అశుభం), సాయంత్రం 04:36 నుండి పాతాళం (అశుభం) — కామ్య హోమాలకు విహితం కాదు; నిత్య నైమిత్తిక హోమాలకు దోషం లేదు.
* ★ హోమాహుతి: సూర్యుడు (సాయంత్రం 04:36 వరకు), తదుపరి చంద్రుడు.
* ★ శివ వాసము: గౌరీ సమేతుడై (సాయంత్రం 04:36 వరకు - సర్వ సౌఖ్యప్రదం, అభిషేకానికి అత్యంత శుభప్రదం), తదుపరి సభాయాం (సాధారణ ఫలప్రదం).

🌙 చంద్రబలము:
మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర, మీన రాశుల వారికి అనుకూలమైన శుభ చంద్రబలము కలదు.

🛑 ఘాతవారము:
కన్యా రాశి వారికి సోమవారం ఘాతవారము.

🚘 ప్రయాణాదులకు దిశ శూల:
తూర్పు దిశ (పరిహారం: ప్రయాణానికి ముందు పాలు లేదా నెయ్యి సేవించి బయలుదేరవలెను).

⭐ #తారాబలము (ఉత్తరాషాఢ / శ్రవణ నక్షత్రాల ఆధారంగా):
* జన్మ తార: కృత్తిక, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢ, రోహిణి, హస్త, శ్రవణం (సాధారణం/జాగ్రత్త అవసరం)
* సంపత్ తార: రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ఠ (అత్యంత శుభం)
* విపత్ తార: మృగశిర, చిత్త, ధనిష్ఠ, ఆరుద్ర, స్వాతి, శతభిషం (ప్రతికూలం)
* క్షేమ తార: ఆరుద్ర, స్వాతి, శతభిషం, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర (శుభం)
* ప్రత్యక్ తార: పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర (ప్రతికూలం)
* సాధన తార: పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి (కార్యసిద్ధి)
* నైధన తార: ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, అశ్విని, మఖ, మూల (వర్జ్యం)
* మిత్ర తార: అశ్విని, మఖ, మూల, భరణి, పుబ్బ, పూర్వాషాఢ (శుభం)
* పరమ మిత్ర తార: భరణి, పుబ్బ, పూర్వాషాఢ, కృత్తిక, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాఢ (అత్యంత శ్రేష్టం)

👉 పితృదేవతల అనుగ్రహం పొందడానికి “ఓం పితృదేవాయ నమః” అని కామెంట్ చెయ్యండి. మీ బంధు, మిత్రులకు షేర్ చేసి, “జ్ఞాన దానం” ఫలితాన్ని పొందవచ్చు.

ప్రతీరోజూ మీతల్లిదండ్రులను సేవించి, మీపూర్వీకులైన పితృదేవతలను ఆరాధించడం, కుదరనిపక్షంలో గోమాతను ఆరాధించండి.

★నిత్య పితృయజ్ఞ సంకల్ప సిద్ధులు,
శ్రీకాశీవిశ్వనాథుని స్వప్నాజ్ఞచే కాశీక్షేత్ర పురోహితులు,
విప్రతేజం✍️బ్రహ్మశ్రీగురు రాంభట్ల.రవిసోమయాజి గారు,
పితృయజ్ఞ సత్ఫలితాలకై ☎️7337307858 సంప్రదించవచ్చు.
(గయ, ప్రయాగ లలో కూడా అన్ని ఏర్పాట్లు చేయబడును).

★ప్రత్యేకతలు→ పితృదోషాలు, సంతానం/జాతక దోషపరిహారాలు, ప్రత్యేక రుద్రాక్షలు/మణిరత్నాలకు ముందుగా సంప్రదించగలరు.

గతములో పోస్ట్ లను వీక్షించుటకు, వివిధ సమాచారములకు, @ప్రతీఒక్కరూ క్రింది లింక్ ద్వారా #యూట్యూబ్_ఛానెల్ సబ్-స్కైబ్ చేసుకుని, 🔔సింబల్ ప్రైస్ చేసి, ఫాలో కాగలరు.
*PITRUYAGNA*
https://youtube.com/channel/UC4Tac6H5s0I7thtys7F5d5A?si=Ti_7EpfL1-fIgLcL

ఫేస్బుక్ అయితే ఈ లింక్ ఉపయోగించగలరు
*Pitruyagna Sriramarajyam*
https://www.facebook.com/share/182seHq5nb/

వాట్సాప్ గ్రూపులో చేరేందుకు ఈ లింక్‌ను అనుసరించండి:
*కాశీయాత్ర 👉పితృదేవతా యజ్ఞం*
https://chat.whatsapp.com/IhUPCS0n5f4B4kuju5mrqI?mode=ems_share_t




18/10/2026

#దుర్గాష్టమి

 #నేటి_పంచాంగం,  #18:10:2026 (ఆదివారం)📕 నేటి విశేషములు :ఆశ్వయుజ శుక్ల/దుర్గాష్టమి ఉపవాస సమాప్తి అనంతరం శ్రీ మహానవమి / వి...
17/10/2026

#నేటి_పంచాంగం, #18:10:2026 (ఆదివారం)

📕 నేటి విశేషములు :
ఆశ్వయుజ శుక్ల/దుర్గాష్టమి ఉపవాస సమాప్తి అనంతరం శ్రీ మహానవమి / విజయదశమి పర్వదిన సంధి కాలం, సూర్య పూజకు విశేషమైన భానువారం.

❤️ అలభ్య_పుణ్యయోగములు↓
రవి-గురు శుభ వీక్షణ మరియు రవివారం నాడు శ్రవణా నక్షత్ర కలయికతో కూడిన శుభ యోగం.

👉 నేటి పితృ ముహూర్తం (కుతప కాలం):
మధ్యాహ్నం 11:37 నుండి 12:24 వరకు.

స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరము, దక్షిణాయణం, శరద్ ఋతువు, ఆశ్వయుజ మాసము, శుక్ల పక్షము

🌅 సూర్యోదయం: ఉదయం 05:58
🌇 సూర్యాస్తమయం: సాయంత్రం 05:27
🌙 చంద్రోదయం: మధ్యాహ్నం 12:44
🌜 చంద్రాస్తమయం: అర్ధరాత్రి 11:52
☯️ దినప్రమాణం: 11 గంటల 29 నిమిషాలు (సుమారు 28 ఘడియల 43 విఘడియలు)
☯️ రాత్రిప్రమాణం: 12 గంటల 31 నిమిషాలు (సుమారు 31 ఘడియల 17 విఘడియలు)
⛅ ప్రదోష సమయం (6 ఘడియలు): సాయంత్రం 05:27 నుండి రాత్రి 07:51 వరకు

🕉️ సంకల్ప తిథి: శుక్ల పక్ష అష్టమి (ఉదయం 08:34 వరకు), తదుపరి శుక్ల పక్ష నవమి
★ శ్రాద్ధ తిథి: నవమి శ్రాద్ధము (అపరాహ్ణ వ్యాప్తి వలన)

🗓️ వారం: భానువారం (ఆదివారం)

⭐ నక్షత్రము: ఉత్తరాషాఢ (ఉదయం 07:12 వరకు), తదుపరి శ్రవణా నక్షత్రం
★ నక్షత్ర పాదములు:
* ఉత్తరాషాఢ 4వ పాదం (ఉదయం 07:12 వరకు - మకర రాశి)
* శ్రవణం 1వ పాదం (ఉదయం 07:12 నుండి మధ్యాహ్నం 12:48 వరకు)
* శ్రవణం 2వ పాదం (మధ్యాహ్నం 12:48 నుండి సాయంత్రం 06:25 వరకు)
* శ్రవణం 3వ పాదం (సాయంత్రం 06:25 నుండి రాత్రి 12:02 వరకు)
* శ్రవణం 4వ పాదం (రాత్రి 12:02 నుండి మరుసటి తెల్లవారుజాము వరకు)

🌀 యోగము: ధృతి (మధ్యాహ్నం 01:21 వరకు), తదుపరి శూల యోగము

🌀 కరణము: బవ (ఉదయం 08:34 వరకు), తదుపరి బాలవ (రాత్రి 08:06 వరకు), తదుపరి కౌలవ

🌙 చంద్ర రాశి: మకర రాశి (అహోరాత్రం)
🌞 సూర్య రాశి: తులా రాశి

🚫 అశుభ సమయములు
* వర్జ్యం: రాత్రి 08:14 నుండి 09:48 వరకు
* యమగండకాలం: మధ్యాహ్నం 11:43 నుండి 01:09 వరకు
* గుళికాకాలం: మధ్యాహ్నం 02:35 నుండి 04:01 వరకు
* దుర్ముహూర్తం: సాయంత్రం 04:00 నుండి 04:44 వరకు
* రాహుకాలం: సాయంత్రం 04:01 నుండి 05:27 వరకు

✅ శుభ సమయములు
* బ్రహ్మ ముహూర్తము: ఉదయం 04:24 నుండి 05:11 వరకు
* అమృత ఘడియలు: తెల్లవారుజాము 05:32 నుండి 07:06 వరకు
* అభిజిత్ కాలము: ఉదయం 11:19 నుండి మధ్యాహ్నం 12:05 వరకు
* అభిజిత్ లగ్నం: ధనుర్లగ్న సంధి / మకర లగ్న ప్రారంభం (మధ్యాహ్నం 11:42)
* విజయ ముహూర్తము: మధ్యాహ్నం 01:37 నుండి 02:23 వరకు
* గోధూళి ముహూర్తము: సాయంత్రం 05:27 నుండి 05:51 వరకు

#హోరాధిపతి_సమయం (పగలు - ప్రారంభం నుండి అంత్యం వరకు):
* 05:58 - 06:55 : సూర్య హోర
* 06:55 - 07:52 : శుక్ర హోర
* 07:52 - 08:49 : బుధ హోర
* 08:49 - 09:46 : చంద్ర హోర
* 09:46 - 10:43 : శని హోర
* 10:43 - 11:40 : గురు హోర
* 11:40 - 12:37 : కుజ హోర
* 12:37 - 01:34 : సూర్య హోర
* 01:34 - 02:31 : శుక్ర హోర
* 02:31 - 03:28 : బుధ హోర
* 03:28 - 04:25 : చంద్ర హోర
* 04:25 - 05:27 : శని హోర

🌙 చంద్రబలము:
మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర, మీన రాశుల వారికి శుభప్రదమైన చంద్రబలం కలదు.

🛐 పూజ, హోమ మరియు అభిషేకాదులు
★ అగ్నివాసము: పృథ్వీపై అగ్నివాసం (ఉదయం 08:34 వరకు - శుభకరం), తదుపరి ఆకాశంలో (సాధారణ నిత్యహోమాలకు దోషం లేదు).
★ హోమాహుతి: ఉదయం 08:34 వరకు శుభఫలప్రదం.
★ శివ వాసము: ఉదయం 08:34 వరకు శ్మశానే (అభిషేకం సామాన్యం), 08:34 నుండి గౌరీ సన్నిధౌ (సర్వ సుఖ ప్రదం, శివాభిషేకమునకు అత్యంత విశేషం).

🛑 ఘాతవారము: మేష రాశి వారికి ఆదివారం ఘాతవారం.

🚘 ప్రయాణాదులకు దిశ శూల: పశ్చిమ దిశ శూల (పరిహారం: నెయ్యి లేదా బెల్లం తిని ప్రయాణించవలెను).

#త్రిసంధ్యా_సమయములు
* ప్రాతః సంధ్యాకాలం: ఉదయం 04:47 నుండి 05:58 వరకు
* మధ్యాహ్న సంధ్యాకాలం: ఉదయం 11:20 నుండి 12:25 వరకు
* సాయం సంధ్యాకాలం: సాయంత్రం 05:27 నుండి 06:38 వరకు

⭐ #తారాబలము (శ్రవణా నక్షత్ర రీత్యా):
* జన్మ తార: రోహిణి, హస్త, శ్రవణం
* సంపత్ తార: మృగశిర, చిత్త, ధనిష్ట
* విపత్ తార: ఆరుద్ర, స్వాతి, శతభిషం
* క్షేమ తార: పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర
* ప్రత్యక్ తార: పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర
* సాధన తార: ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి
* నైధన తార: అశ్విని, మఖ, మూల
* మిత్ర తార: భరణి, పుబ్బ, పూర్వాషాఢ
* పరమ మైత్ర తార: కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ

👉 పితృదేవతల అనుగ్రహం పొందడానికి “ఓం పితృదేవాయ నమః” అని కామెంట్ చెయ్యండి. మీ బంధు, మిత్రులకు షేర్ చేసి, “జ్ఞాన దానం” ఫలితాన్ని పొందవచ్చు.

🕉️అలనాటి సాంప్రదాయం↓
#సనాతనధర్మంలో @కర్మసిద్ధాంతం

ప్రతీరోజూ మీతల్లిదండ్రులను సేవించి, మీపూర్వీకులైన పితృదేవతలను ఆరాధించడం, కుదరనిపక్షంలో గోమాతను ఆరాధించాలి.
★నిత్య పితృయజ్ఞ సంకల్ప సిద్ధులు,
శ్రీకాశీవిశ్వనాథుని స్వప్నాజ్ఞచే కాశీక్షేత్ర పురోహితులు,
విప్రతేజం✍️బ్రహ్మశ్రీగురు రాంభట్ల.రవిసోమయాజి గారు,
పితృయజ్ఞ సత్ఫలితాలకై ☎️7337307858 సంప్రదించవచ్చు.
(గయ, ప్రయాగ లలో కూడా అన్ని ఏర్పాట్లు చేయబడును).

★ప్రత్యేకతలు→ పితృదోషాలు, సంతానం/జాతక దోషపరిహారాలు, ప్రత్యేక రుద్రాక్షలు/మణిరత్నాలకు ముందుగా సంప్రదించగలరు.

గతములో పోస్ట్ లను వీక్షించుటకు, వివిధ సమాచారములకు, @ప్రతీఒక్కరూ క్రింది లింక్ ద్వారా #యూట్యూబ్_ఛానెల్ సబ్-స్కైబ్ చేసుకుని, 🔔సింబల్ ప్రైస్ చేసి, ఫాలో కాగలరు.
*PITRUYAGNA*
https://youtube.com/channel/UC4Tac6H5s0I7thtys7F5d5A?si=Ti_7EpfL1-fIgLcL

ఫేస్బుక్ అయితే ఈ లింక్ ఉపయోగించగలరు
*Pitruyagna Sriramarajyam*
https://www.facebook.com/share/182seHq5nb/

వాట్సాప్ గ్రూపులో చేరేందుకు ఈ లింక్‌ను అనుసరించండి:
*కాశీయాత్ర 👉పితృదేవతా యజ్ఞం*
https://chat.whatsapp.com/IhUPCS0n5f4B4kuju5mrqI?mode=ems_share_t




 #రేపటిప్రత్యేకతలు
17/10/2026

#రేపటిప్రత్యేకతలు

రేపటి పంచాంగం, 🗓️ తేదీ: 17:10:2026, శనివారంపితృదేవతాభ్యో నమః౹ శ్రీగురుభ్యో నమః౹ శ్రీ మహాగణపతియే నమః౹౹📕 నేటి విశేషములు: *...
16/10/2026

రేపటి పంచాంగం,
🗓️ తేదీ: 17:10:2026, శనివారం
పితృదేవతాభ్యో నమః౹ శ్రీగురుభ్యో నమః౹ శ్రీ మహాగణపతియే నమః౹౹

📕 నేటి విశేషములు:
* శ్రీ దేవీ శరన్నవరాత్రోత్సవములు – 7వ రోజు (ఆశ్వయుజ శుద్ధ సప్తమి)
* శ్రీ కాళరాత్రి దేవి పూజ / పూర్వాషాఢ నక్షత్ర యుక్త శ్రీ సరస్వతీ దేవి విశేషార్చన (పుస్తక పూజ)
* శ్రీ శని త్రైకాల పూజ, నవగ్రహ శాంతి ఆరాధనలకు ప్రశస్తమైన రోజు

❤️ అలభ్య పుణ్యయోగములు:
* పూర్వాషాఢ నక్షత్ర యుక్త శనివార అమృత ప్రదోష యోగం (దేవీ మరియు శనీశ్వర అనుగ్రహ సిద్ధి యోగం).

👉 నేటి పితృ ముహూర్తం:
ఉదయం 8:13 - 8:59
*కుతప ముహూర్తం:
మధ్యాహ్నం 11:35 నుండి 12:22 వరకు
*రోహిణ ముహూర్తం:
మధ్యాహ్నం 12:22 నుండి 01:09 వరకు
*అపరాహ్న ముహూర్తం:
మధ్యాహ్నం 01:09 నుండి 03:27 వరకు

#నేటిపితృదేవతారాధన_ఫలితం ↓
సప్తమీ తిథి యందు పితృదేవతలను ఆరాధించడం వలన యోగసిద్ధి, సమాజంలో ఉన్నత గౌరవ మర్యాదలు, తేజస్సు మరియు సత్సంతాన ప్రాప్తి కలుగుతాయి.

* సంవత్సరము: శ్రీ పరాభవ నామ సంవత్సరం
* ఆయణం: దక్షిణాయనం
* ఋతువు: శరద్ ఋతువు
* మాసము: ఆశ్వయుజ మాసము
* పక్షము: శుక్ల పక్షము (శుద్ధ పక్షం)

🌅 సూర్యోదయం: ఉదయం 06:08
🌇 సూర్యాస్తమయం: సాయంత్రం 05:47
🌙 చంద్రోదయం: మధ్యాహ్నం 12:21
🌜 చంద్రాస్తమయం: రాత్రి 11:42
☯️ దినప్రమాణం: 11 గంటల 39 నిమిషాలు (సుమారు 29 ఘడియల 08 విఘడియలు)
☯️ రాత్రిప్రమాణం: 12 గంటల 21 నిమిషాలు (సుమారు 30 ఘడియల 52 విఘడియలు)
⛅ ప్రదోష సమయం (6 ఘడియలు): సాయంత్రం 05:47 నుండి రాత్రి 08:11 వరకు

🕉️ సంకల్ప తిథి: ఆశ్వయుజ శుద్ధ సప్తమి (సాయంత్రం 05:12 వరకు, తదుపరి శుద్ధ అష్టమి)
★ శ్రాద్ధ తిథి: సప్తమి శ్రాద్ధము

🗓️ సంస్కృత వారము: స్థిరవాసరః

⭐ నక్షత్రము: పూర్వాషాఢ నక్షత్రం (సాయంత్రం 05:28 వరకు, తదుపరి ఉత్తరాషాఢ)
★ నక్షత్ర పాద సమయములు:
*పూర్వాషాఢ 1వ పాదం: నిన్నటి రాత్రి నుండి ఉదయం 08:58 వరకు
*పూర్వాషాఢ 2వ పాదం: ఉదయం 08:58 నుండి 11:48 వరకు
*పూర్వాషాఢ 3వ పాదం: మధ్యాహ్నం 11:48 నుండి 02:38 వరకు
*పూర్వాషాఢ 4వ పాదం: మధ్యాహ్నం 02:38 నుండి సాయంత్రం 05:28 వరకు

🌀 యోగము: అతిగండ యోగము

🌀 కరణము: గరజి కరణము (సాయంత్రం 05:12 వరకు), తదుపరి వణిజ కరణము

🌙 చంద్రరాశి: ధనూ రాశి (రాత్రి 11:32 వరకు, తదుపరి మకర రాశి)

🌞 సూర్యరాశి: కన్యారాశి (తుల సంక్రమణ ప్రవేశం)

🚫 అశుభ సమయములు
*వర్జ్యం: రాత్రి 08:42 నుండి 10:16 వరకు
*యమగండకాలం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు
*గుళికాకాలం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు
*దుర్ముహూర్తం: ఉదయం 06:08 నుండి 06:55 వరకు, తిరిగి 06:55 నుండి 07:42 వరకు
*రాహుకాలం: ఉదయం 09:00 నుండి 10:30 వరకు

✅ శుభ సమయములు
*అమృత ఘడియలు: తెల్లవారుజామున 05:32 నుండి 07:06 వరకు (ఆదివారం తెల్లవారుజాము)
*అభిజిత్ కాలము: మధ్యాహ్నం 11:35 నుండి 12:22 వరకు
*అభిజిత్ లగ్నం: మధ్యాహ్నం 11:45 నుండి 12:15 వరకు
*విజయ ముహూర్తము: మధ్యాహ్నం 01:55 నుండి 02:42 వరకు
*గోధూళి ముహూర్తము: సాయంత్రం 05:35 నుండి 05:59 వరకు
*బ్రహ్మ ముహూర్తము: తెల్లవారుజామున 04:32 నుండి 05:20 వరకు

#హోరాధిపతి_సమయం (పగటి వేళ)
* 06:08 – 07:08 : శని హోర
* 07:08 – 08:08 : గురు హోర
* 08:08 – 09:08 : కుజ హోర
* 09:08 – 10:08 : రవి హోర
* 10:08 – 11:08 : శుక్ర హోర
* 11:08 – 12:08 : బుధ హోర
* 12:08 – 13:08 : చంద్ర హోర
* 13:08 – 14:08 : శని హోర
* 14:08 – 15:08 : గురు హోర
* 15:08 – 16:08 : కుజ హోర
* 16:08 – 17:08 : రవి హోర
* 17:08 – 17:47 : శుక్ర హోర

#త్రిసంధ్యా_సమయములు
*ప్రాతః సంధ్యాకాలం: తెల్లవారుజామున 05:15 నుండి 06:08 వరకు
*మధ్యాహ్న సంధ్యాకాలం: ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:25 వరకు
*సాయం సంధ్యాకాలం: సాయంత్రం 05:23 నుండి 06:15 వరకు

🛐 పూజ, హోమ మరియు అభిషేకాదులు
★ అగ్నివాసము: పాతాళ వాసము (నిత్య, నైమిత్తిక హోమములకు దోషము లేదు; కామ్య హోమములకు ప్రశస్తం కాదు).
★ హోమాహుతి: శని–రాహు శాంతి హోమములకు మరియు దుర్గా/సరస్వతీ విశేష హోమములకు శుభకరం.
★ శివ వాసము: గౌరీ సన్నిధి – సర్వ సుఖప్రదం, ఉమామహేశ్వరార్చన మరియు రుద్రాభిషేకాదులకు అత్యంత శుభప్రదమైన సమయం.

🌙 చంద్రబలము:
మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి నేడు సంపూర్ణ చంద్రబలము కలదు.

🛑 ఘాతవారము:
వృషభ రాశి వారికి

🚘 ప్రయాణాదులకు దిశ శూల:
తూర్పు (ప్రయాణం అనివార్యమైతే నల్ల నువ్వులు లేదా నెయ్యి/అల్లం సేవించి బయలుదేరవలెను).

⭐ #తారాబలము (పూర్వాషాఢ నక్షత్ర ఆధారంగా):
*సంపత్ తార (పూర్ణ శుభం): కృత్తిక, ఉత్తరఫల్గుణి (ఉత్తర), ఉత్తరాషాఢ
*క్షేమ తార (శుభకార్యములకు అనుకూలం): మృగశిర, చిత్త, ధనిష్ఠ
*సాధన తార (కార్యసిద్ధి): పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర
*మిత్ర తార (లాభదాయకం): ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి
*పరమ మిత్ర తార (విశేష శుభం): అశ్వని, మఖ, మూల
*జన్మ తార (మధ్యమ ఫలం): భరణి, పూర్వఫల్గుణి (పుబ్బ), పూర్వాషాఢ
*వర్జించవలసిన తారలు: విపత్ తార (రోహిణి, హస్త, శ్రవణం), ప్రత్యక్ తార (ఆర్ద్ర, స్వాతి, శతభిషం), నైధన తార (పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర).

👉 పితృదేవతల అనుగ్రహం పొందడానికి “ఓం పితృదేవాయ నమః” అని కామెంట్ చెయ్యండి. మీ బంధు, మిత్రులకు షేర్ చేసి, “జ్ఞాన దానం” ఫలితాన్ని పొందవచ్చు.

🕉️అలనాటి సాంప్రదాయం↓
#సనాతనధర్మంలో @అష్ఠాంగయోగం

ప్రతీరోజూ మీతల్లిదండ్రులను సేవించి, మీపూర్వీకులైన పితృదేవతలను ఆరాధించడం, కుదరనిపక్షంలో గోమాతను ఆరాధించాలి.
★నిత్య పితృయజ్ఞ సంకల్ప సిద్ధులు,
శ్రీకాశీవిశ్వనాథుని స్వప్నాజ్ఞచే కాశీక్షేత్ర పురోహితులు,
విప్రతేజం✍️బ్రహ్మశ్రీగురు రాంభట్ల.రవిసోమయాజి గారు,
పితృయజ్ఞ సత్ఫలితాలకై ☎️7337307858 సంప్రదించవచ్చు.
(గయ, ప్రయాగ లలో కూడా అన్ని ఏర్పాట్లు చేయబడును).

★ప్రత్యేకతలు→ పితృదోషాలు, సంతానం/జాతక దోషపరిహారాలు, ప్రత్యేక రుద్రాక్షలు/మణిరత్నాలకు ముందుగా సంప్రదించగలరు.

గతములో పోస్ట్ లను వీక్షించుటకు, వివిధ సమాచారములకు, @ప్రతీఒక్కరూ క్రింది లింక్ ద్వారా #యూట్యూబ్_ఛానెల్ సబ్-స్కైబ్ చేసుకుని, 🔔సింబల్ ప్రైస్ చేసి, ఫాలో కాగలరు.
*PITRUYAGNA*
https://youtube.com/channel/UC4Tac6H5s0I7thtys7F5d5A?si=Ti_7EpfL1-fIgLcL

ఫేస్బుక్ అయితే ఈ లింక్ ఉపయోగించగలరు
*Pitruyagna Sriramarajyam*
https://www.facebook.com/share/182seHq5nb/

వాట్సాప్ గ్రూపులో చేరేందుకు ఈ లింక్‌ను అనుసరించండి:
*కాశీయాత్ర 👉పితృదేవతా యజ్ఞం*
https://chat.whatsapp.com/IhUPCS0n5f4B4kuju5mrqI?mode=ems_share_t




 #రేపటిప్రత్యేకతలు
16/10/2026

#రేపటిప్రత్యేకతలు

Address

కాశీ
Varanasi

Alerts

Be the first to know and let us send you an email when Pitruyagna Sriramarajyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Pitruyagna Sriramarajyam:

Shortcuts

Share