SRI Ramalingeshwara SWAMY Temple Islampur Toopran Mandal

SRI Ramalingeshwara SWAMY Temple Islampur Toopran Mandal Visit the Historical Place of Lord Shiva's(Ramalingeshwara Swamy Temple) Blessings

17/12/2025

*భవాని రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామప్ప గుట్ట జేజ పట్నం*
మార్గశిర మాసం మాస శివరాత్రి పూజా కార్యక్రమం రేపు అనగా తేదీ 18 12 2025 సాయంత్రం ప్రదోషకాలం నందు ఆరు గంటలకి మాస శివరాత్రి పూజా కార్యక్రమాన్ని పరివార దేవతల అభిషేకాలు పూజా కార్యక్రమాలు... విశిష్ట ద్రవ్యాలతో స్వామివారి రుద్రాభిషేకం, బిల్వార్చన పుష్పార్చన దీపాలంకరణ సేవ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఎంతో విశిష్టతతో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నాం.కావున ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు అని కోరుతున్నాం....
ఓం శ్రీమాత్రే నమః
ఓం శివాయ నమః....

Date 12.07.2025..మార్గశిర...ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేకం పూజ
07/12/2025

Date 12.07.2025..మార్గశిర...ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేకం పూజ

తేదీ 16.11.2025 ఆదివారం....
16/11/2025

తేదీ 16.11.2025 ఆదివారం....

16/11/2025
13/11/2025

*శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి దేవస్థానం జేజే పట్నం ఇస్లాంపూర్ తూప్రాన్*
భక్తులకు తెలియజేయునది ఏమనగా తేదీ 18 11 2025 మంగళవారం మాస శివరాత్రి సందర్భంగా కార్తీకమాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరం అందులో మహాశివరాత్రి అత్యంత శుభకరం ఆరోజు మాస శివరాత్రి పూజా కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 9.30 కి స్వామివారికి రుద్రాభిషేకం అన్న పూజ, రుద్ర హోమం ప్రదోషకాలంలో సాయంత్రం 6 గంటలకి స్వామివారికి విశిష్ట దృవ్యాలతో రుద్రాభిషేకం బిల్వార్చన పుష్పార్చన దీపాలంకరణ సేవ పూజ కార్యక్రమాలు తదుపరి అన్నప్రసాధన కార్యక్రమం మధ్యాహ్నము మరియు సాయంత్రము కొనసాగును కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలి అని కోరుతున్నాం

తేదీ 13.11.2025 గురువారం...
13/11/2025

తేదీ 13.11.2025 గురువారం...

Address

ISLAMPUR
Toopran
502335

Telephone

+919441827960

Website

Alerts

Be the first to know and let us send you an email when SRI Ramalingeshwara SWAMY Temple Islampur Toopran Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to SRI Ramalingeshwara SWAMY Temple Islampur Toopran Mandal:

Share

Category