21/08/2026
అసలు మనకి ఏ కోరిక కోరడమే అక్కర్లేదు... ఆ ఈశ్వరుడికి అన్నీ తెలుసు! 🙏✨
ఎందుకంటే కష్టం రాకుండా చూసే ఆయనే... మనల్ని అడగకుండానే అన్నీ ఇచ్చే భోళా శంకరుడు. స్వామి నీకు తప్ప ఎవరికి చెప్పుకోగలం? 🔱❤️ DevotionalReels Mahadev ShivaBhakt HinduGods DivineEnergy