Tirumala - Tirupati

Tirumala - Tirupati Kaliyuga vaikuntam Sri Venkateshwara Swamy....
The temple of Sri Venkateswara has acquired unique s

కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల |అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ||కమలాసనాదులకు...
15/12/2021

కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల |
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ||

కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||

Om Namo Venkatesaya,Good morning to all of you Blessings to all Devotees Stay Safe Stay Healthy.We are planning to post ...
15/12/2021

Om Namo Venkatesaya,
Good morning to all of you
Blessings to all Devotees
Stay Safe Stay Healthy.

We are planning to post devotees life experiences with god's grace, if you would like to share your story please send us message or post it here. We will repost it. Thanks

Om Venkatesaya NamahaHello Guys What do you like to see the posts besides Tirumala updates- wanna see Tirupati Beauty du...
07/07/2020

Om Venkatesaya Namaha

Hello Guys What do you like to see the posts besides Tirumala updates- wanna see Tirupati Beauty during Raining Season? any other updates??

please comment or DM your feedback

looking for Spiritual Content Writer.
Please DM

Om Namo Balaji .

07/07/2020

Please do not spread Rumours has clarified on the Covid-19 patient death and his funeral.

know the truth
Be Responsible

ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ దీవెనలు మీకు ఉండాలని కరోనా మహమ్మారి నుండి అందరు విముక్తులు కావాలని మీ కుటుంబ సభ్యులకు...
29/06/2020

ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ దీవెనలు మీకు ఉండాలని కరోనా మహమ్మారి నుండి అందరు విముక్తులు కావాలని మీ కుటుంబ సభ్యులకు మీ బంధువులు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరు బాగుండాలి పిల్లలను పెద్దవారినీ కాపాడుకోవాలి నమస్తే

29/06/2020

Om Namo Venkatesaya,

We are organising Food Donation Programme to the needy people and Saadhus who are stuck in this lockdown at Tirupati

We kindly urge and request our Sri Balaji Devotees and Page Followers to donate as much as you can.

even a single rupee has the power to feed poor people.

Milk for the Infants and Children,

Every Transaction is accountable and will be published here.

Donor Names will be announced for the day Sponsor and Specific programmes. (Upon your Interest and Request)

We are Planning to conduct this at Alipiri, Tirupati.

COVID-19 Safety precautions will be taken care at every step.

Maintaining Social Distancing.

You are welcome to give us Valuable suggestions and ideas.

-

పత్రికా ప్రకటన                                                                తిరుమల, 2020 జూన్ 28జూన్ 29న రూ.300/- ప్ర‌...
29/06/2020

పత్రికా ప్రకటన తిరుమల, 2020 జూన్ 28

జూన్ 29న రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల కోటా విడుద‌ల

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం జూలై నెల‌కు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక‌ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల కోటాను జూన్ 29న సోమ‌వారం టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. రోజుకు 9 వేల టికెట్ల చొప్పున స్లాట్ల వారీగా అందుబాటులో ఉంచుతారు.

అదేవిధంగా, జూలై 1వ తేదీ నుండి రోజుకు 3 వేలు చొప్పున స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు జారీ చేస్తారు. తిరుప‌తిలోని శ్రీ‌నివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంట‌ర్ల ద్వారా భ‌క్తులు ఒక రోజు ముందు ఈ టోకెన్లు పొంద‌వ‌చ్చు. జూలై 1న శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను జూన్ 30న తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేస్తారు.

27/06/2020

Om Namo Venkatesaaya

Om Namo Narayanaaya

Saturday Wishes to all Devotees.

Oh Lord Venkateswara Swamy,
Sri Balaji Please save this humanity from this pandemic Novel Corona -Covid-19.

as the mighty temple has reopened for darshanam,

lets pray to the god and help the needy people , hunger ones.

Limited Tokens are being issued and Darshanam is being the heavenly for the devotees.

Closer to the god until the 3rd entrance. Much closer and Much time is being taken.,

Devotees are being happy they can never get such darshanam without being pushed by guards and other devotees.
and also much closer to the lord. sparing 5 min atleast infront of him.

Lets hope everyone gets such a beautiful darshanam.

Please follow us for more updates and news.

Srimanarayana

27/06/2020

ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ....ఆపదలమొక్కులవాడా వెంకటరమణా గోవిందా గోవిందా

శనివారము శ్రీవెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికి కలుగునుగాక

20/05/2016
Om maha lakshmayee namaha Good morning allAmma blessings for everyone  Tej Photography
12/04/2016

Om maha lakshmayee namaha
Good morning all
Amma blessings for everyone

Tej Photography

Address

Tirupati
517501

Alerts

Be the first to know and let us send you an email when Tirumala - Tirupati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category