Koti Hanuman Chalisa Parayanam

Koti Hanuman Chalisa Parayanam ఎస్. వి. ఔట్డోర్ స్టేడియం, తిరుపతి.

మరింత సమాచారం కోసం సంప్రదించండి
8712606992 ,7993875808

12/01/2024

For more information, reach out to us.
Contact Mr. Nandanampati Ramanejeyulu (Ramu N) at 9085588888.

11/01/2024

For more information,reach out to us.
Contact : Mr.Nandanampati Ramanejeyulu(Ramu .N)
Phone No:9085588888

08/01/2024

జై శ్రీరామ్ జై హనుమాన్

శ్రీ శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామివారి ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు కోటి హనుమాన్ చాలీసా మహాయజ్ఞం నిర్వహించబడుతుంది.

మరియు అయోధ్యలో శ్రీరామచంద్రులవారి ప్రాణప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా జరగాలని అందరికి శుభాలు చేకూరాలని కోరుకుంటూ శ్రీహరినామ సంకీర్తన కూడా నిర్వహించబడుతుంది. కావున అందరు వేంచేసి ఈ
మహాకార్యక్రమాని విజయవంతంగా నడిపించాలని మా ప్రార్ధన.🙏🙏

మరింత సమాచారం కోసం కాల్ చేయగలరు
8712606992,7993875808, 9085588888/ బయో లో ఉన్నలింక్ ని క్లిక్ చేయండి.

06/01/2024

కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం కార్యక్రమం యొక్క విశిష్టత గురించి
శ్రీ శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి మాటల్లో!

ఈ మహక్రతువులో పాల్గొన్నా, వీక్షించినా, పదిమందికి తెలియపరచినా గత జన్మల పాపాలు ప్రక్షాళనం జరగడమే కాక అష్టైశ్వర్యాలు, సకల శుభాలూ పొందుతారని మహాత్ములవాక్కు ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి.

మరింత సమాచారం కోసం కాల్ చేయగలరు
9085588888

జై శ్రీరామ్  జై హనుమాన్ఈ మహక్రతువులో పాల్గొన్నా, వీక్షించినా, పదిమందికి తెలియపరచినా గత జన్మల పాపాలు ప్రక్షాళనం జరగడమే కా...
05/01/2024

జై శ్రీరామ్ జై హనుమాన్

ఈ మహక్రతువులో పాల్గొన్నా, వీక్షించినా, పదిమందికి తెలియపరచినా గత జన్మల పాపాలు ప్రక్షాళనం జరగడమే కాక అష్టైశ్వర్యాలు, సకల శుభాలూ పొందుతారని మహాత్ములవాక్కు ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి.

మరింత సమాచారం కోసం కాల్ చేయగలరు

9085588888

Address

S. V Outdoor University, Tirupathi
Tirupati

Telephone

+918712606992

Website

Alerts

Be the first to know and let us send you an email when Koti Hanuman Chalisa Parayanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share