B.JN YOUTH

B.JN YOUTH Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from B.JN YOUTH, Religious organisation, Challapalem, Tirupati.

03/03/2023
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామం అరుంధతివాడ లోని మాతమ్మ దేవాలయం నందు అరుంధతివాడ ప్రజలతో మాట్లాడ...
03/02/2023

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామం అరుంధతివాడ లోని మాతమ్మ దేవాలయం నందు అరుంధతివాడ ప్రజలతో మాట్లాడుతున్న బొల్లినేని జగన్నాథం నాయుడు కార్యక్రమంలో ఏర్పేడు మండల నాయకులు E.భాస్కర్‌ నాయుడు K.K.రమణ C . బత్తెయ్య యాదవ్ ముని రామయ్య తదితరులు పాల్గొన్నారు

శ్రీకాళహస్తి మండలం తొండమనుపురం గ్రామపంచాయతీ ఎగువీధి హరిజనవాడకుచెందిన నెల్లూరు వెంకటమ్మ మరణించడం జరిగింది ఆమె భౌతిగాయానిక...
21/01/2023

శ్రీకాళహస్తి మండలం తొండమనుపురం గ్రామపంచాయతీ ఎగువీధి హరిజనవాడకు
చెందిన నెల్లూరు వెంకటమ్మ మరణించడం జరిగింది ఆమె భౌతిగాయానికి బొల్లినేని జగన్నాథం నాయుడు పూలమాల నివాళులర్పించారు .

20/01/2023
20/01/2023

Religious organisation

మాజీఎమ్మెల్యేమునిరామయ్యతోబొల్లినేని భేటీనియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు శ్రీకాళహస్తి - ప్రతినిధి:  శ్రీకాళహస్తి...
20/01/2023

మాజీఎమ్మెల్యేమునిరామయ్యతోబొల్లినేని భేటీ
నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు శ్రీకాళహస్తి - ప్రతినిధి: శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మునిరామయ్యను సామాజిక సేవకులు,సంఘ సంస్కర్త,మాజీ సర్పంచ్, అన్నదాత బొల్లినేని జగన్నాథం నాయుడు శుక్రవారం భేటీ అయ్యారు.ఈ సందర్భంగా బొల్లినేని జగన్నాథం నాయుడు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తాను శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని,ఒక వేళ మీరు గానీ,మీ అబ్బాయి ప్రవీణ్ గానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయని పక్షంలో తనకు మద్దతు తెలపాలని మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్యను,వారి తనయుడు యువనేత సత్రవాడ ప్రవీణ్ లను కోరారని సమాచారం.అంతకు ముందు మర్యాదపూర్వకంగా తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే మునిరామయ్యని దుశ్శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.దాంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే తన కు మారుడు ప్రవీణ్ పోటీ చేయాలనుకుంటూ వున్నాడని,ప్రవీణ్ పోటీ చేయని ఎడల తప్పకుండా మీకు సహాయం చేస్తానని చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.అనంతరం మాజీ ఎమ్మెల్యేసత్రవాడమునిరామయ్య కుమారుడు ప్రవీణ్ తో శుక్రవారం రాజకీయంగా సుదీర్ఘ చర్చలు జరిపారు.ఈ కార్యక్రమంలో బొల్లినేనినిజగన్నాథం నాయుడు అనుచరులు పాల్గొన్నారు.

Address

Challapalem
Tirupati
517641

Website

Alerts

Be the first to know and let us send you an email when B.JN YOUTH posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share