03/06/2024
గుడి-బడి (పండరిపురం, మహారాష్ర్ట)*
జూలై 6,7 2024 (శని, ఆదివారం)
జై గణేశ - జై శ్రీరామ్ 🙏🙏
పూజ్య గురుదేవులు త్రిభాషా మహాసహస్రావధాని
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి జయము జయము. పూజ్య గురుదేవులు ఆదేశానుసారం గుడి-బడి ( మన పరిసర ప్రాంతాలలోని ఆలయాలను తోచిన విధంగా శుభ్రం చేయడం) కార్యక్రమం పలుప్రాంతాల్లో జరుగుచున్నది. ఎన్నోవేల జన్మల పుణ్యం ఉంటే గాని ఆలయం శుభ్రం చేసే భాగ్యం మనకు కలగదు.
శ్రీ పండరిపురం విట్టల మందిరం పరిసర ప్రాంతం, చంద్రభాగ నదీ తీరం, మహరాష్ట్ర)
*జూలై 6,7* (శని,ఆది) న చేయాలని ప్రణవపీఠ శిష్యబృందం సంకల్పించారు. అందుకు గురువుగారు ఆశీస్సులు అందచేసారు. ఆసక్తి కలవారు పాల్గొనవచ్చు. .
మన గ్రామం, పట్టణంలో అందరం కలిసి పురాతన ఆలయాలను శుభ్రం చేసుకుందాం ! వాటికి పూర్వ వైభవం , భక్తులలో ఐక్యత పెంచుదాం ! మన ఆలయాలను పరిరక్షిద్దాం !
కార్యక్రమం వివరాలు
*ఉదయం*
7AM - 1PM
4PM -7 PM ఆలయ పరిసర ప్రాంతాలు, చంద్రభాగా నదీ స్నాన ఘాట్ లు శుభ్రం చేయడం
గమనిక: ఆలయ మరమ్మతులు చేస్తున్నారు కావున ప్రధాన ఆలయం లో శుభ్రం చేయడం కుదరదు. కేవలం పరిసర ప్రాంతాలు మరియు స్నాన ఘాట్ లు యథాశక్తి శుభ్రం చేయడం మాత్రమే చేస్తున్నాం .
https://maps.app.goo.gl/NRdUnbZNpaNzvVT78
ఇట్లు
శ్రీ ప్రణవపీఠ శిష్యబృందం.