22/11/2024
*2025 లో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు*
👉జనవరి 10 - వైకుంఠ ఏకాదశి
👉జనవరి 10 నుండి 19 వరకు - వైకుంఠ ద్వార దర్శనం
👉ఫిబ్రవరి 4 - రథసప్తమి
👉 ఫిబ్రవరి 12 - రామకృష్ణ తీర్థ ముక్కోటి
👉మార్చి 9 - 13 తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు
👉 మార్చి 14 - కుమారధార తీర్థ ముక్కోటి
👉మార్చి 30 - శ్రీవారి ఉగాది ఆస్థానం
👉ఏప్రిల్ 10 - 12 శ్రీవారి వసంతోత్సవాలు
👉 జూన్ 9 - 11 - శ్రీవారి జ్యేష్టాభిషేకం
👉జూలై 16 - అనివార ఆస్థానం
👉ఆగస్టు 4 -7 - శ్రీవారి పవిత్రోత్సవాలు
👉 సెప్టెంబర్ 24 - అక్టోబర్ 2 - తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
👉 డిసెంబర్ 30 - వైకుంఠ ఏకాదశి
👉 డిసెంబర్ 30 -08 జనవరి 2026వరకు - వైకుంఠ ద్వార దర్శనం.