ETernal Tirupathi

ETernal Tirupathi tirupathi

29/11/2025

Govindha Govindha Govindha

Daily updates
28/11/2025

Daily updates

28/11/2025

టీటీడీ మాజీ ఏవీఎస్వో కుటుంబానికి స్నేహితుల సాయం

ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన టీటీడీ మాజీ ఏవీఎస్వో, జీఆర్పీ సీఐ వై. సతీష్ కుమార్ కుటుంబానికి ఆయన స్నేహితులు సాయమందించారు. 2012 ఏఆర్ అండ్ ఏపీఎస్పీ బ్యాచ్ కు చెందిన సతీష్ కుమార్ ఈనెల 15వ తేది తిరుమల పరకామణి కేసు విచారణకు హాజరయ్యేందుకు రైల్లో బయల్దేరి అనూహ్యరీతిలో పట్టాలపై శవంగా దర్శనమివ్వడం సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సతీష్ కుమార్ కర్మక్రియలకు హాజరైన ఆయన బ్యాచ్మేట్స్ అంతా కలసి కుటుంబానికి ఆర్థిక సాయమందించారు.సతీష్ కుమార్ తల్లి పేరిట 3లక్షలు, పిల్లల పేరిట 11లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. ఏపీ, తెలంగాణలకు చెందిన బ్యాచ్మేట్స్ మోడెం సురేష్, అర్జున్, నరసింహ, విజయకుమార్, షరీఫ్, రంగనాధ్, మాదప్ప, మనోహర్, శ్రీనివాస్, ప్రదీప్,సుధాకర రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.‌.

తిరుమలలో భారీ వర్షం కారణంగా పరవళ్ళు తొక్కుతున్న తిరుపతి కపిల తీర్థం
22/10/2025

తిరుమలలో భారీ వర్షం కారణంగా పరవళ్ళు తొక్కుతున్న తిరుపతి కపిల తీర్థం

10/05/2025

Om Namo Venkatesaya

09-05-2025

Total pilgrims : 68,213

Tonsures : 29,635

Hundi kanukalu : 3.45 Cr

Waiting Compartments...14

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens)... 8 - 10 H

Tq

పత్రికా ప్రకటనతిరుమల, 2025 ఫిబ్రవరి 03శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజశ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశే...
03/02/2025

పత్రికా ప్రకటన
తిరుమల, 2025 ఫిబ్రవరి 03

శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజ

శ్రీవారి ఆలయంలో తొలిసారిగా వార్షిక విశేషపూజను సోమవారం వసంత పంచమి పర్వదినం సందర్భంగా వైభవంగా నిర్వహించారు.

గతంలో శ్రీవారి ఆలయంలో ప్రతి సోమవారం వారపు సేవగా విశేషపూజను నిర్వహించేవారు. శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలనే జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితుల సూచన మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిశేకం, విషేశపూజను ఏడాదికోసారి నిర్వహించాలని గత టీటీడీ బోర్డు నిర్ణయించింది.

ఇకపై ప్రతి ఏడాది వసంత పంచమి పర్వదినాన వార్షిక విశేషపూజను సర్కార్ (ఏకాంతం)గా టీటీడీ నిర్వహించనుంది.

ఈ మేరకు తొలిసారిగా వార్షిక విశేషపూజను వసంత పంచమి సందర్భంగా శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో సోమవారం వైభవం నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చతుర్దశ కలశావాహనం గావించి పుణ్యహవచనం, వివిధ క్రతువులను నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
---------------------------------
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala Tirupati Lord
20/01/2025

Tirumala Tirupati Lord

మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
18/01/2025

మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

Address

Tirupati
Tirumala
517501

Alerts

Be the first to know and let us send you an email when ETernal Tirupathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category