02/01/2023
తేది : 02-01-2023
వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు వైకుంఠ వాకిలి ఏర్పాటు చేయడం అయినది.
అలాగే చిత్తూరు కో - ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు శ్రీ అమాస రాజశేఖర్ రెడ్డి గారు మరియు వారి కుటుంబ సభ్యులు మన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మరియు అమ్మవార్లకు వారికి సుమారు 7 కేజీల వెండి తో ' వెండి కవచం ' చేయించి ఇవ్వగా స్వామి వార్లకు అలంకరించడం జరిగినది.
వారి కుటుంబ సభ్యులకు స్వామి వారి కృప కటాక్షాలు కలగాలని కోరుకుంటూ భక్తులు స్వామి వారిని దర్శించి ఆశీసులు పొందవలసినదిగా కోరుచున్నాము.