Salagrama Temple Tiruchanur

Salagrama Temple Tiruchanur sri salagrama venkateswara swamy temple, yogimallavaram, Tiruchanur
(360)

దేవుడు ఒక్కరే... మతాలు మూడే
ప్రపంచ వ్యాప్తంగా వున్నది... వైదికం... తాత్వికం.. శాక్తేయం...
మరో తొమ్మిది గ్రంథాలు..విడుదల...................................
వేదాలకు(వైదికం) .. ఉపనిషత్తులకు (ఆత్మ బోధ చేసే తాత్వికం) మధ్య జరిగిన ఘర్షణ వల్లే ఇంత మంది దేవుళ్ల సృష్టి హిందుమతంలో జరిగిపోయింది. ఆశ్చర్యంగా వుండవచ్చు.
భారతదేశంలోనే కాదు...
బైబిల్ లో చూసినా... ఖురాన్ లో చూసినా...
వేదాలకు(వైదికం)కు... ఉపనిషత్త

ులకు (తాత్వికమతం)కు మధ్య ఘర్షణే కన్పిస్తోంది.
విశ్వగురువు విష్వక్సేనుల వారి అనుగ్రహంతో నేను రాసిన
"బ్రహ్మోత్సవ ఉపనిషత్తు"ను చదివితే
అనేక అనేక సత్యాలు బోధపడుతాయి...............................................
అన్ని మతాల వారి కోసం "బ్రహ్మోత్సవ ఉపనిషత్తు"
మొదట వదులుకోవాల్సింది తెలుసుకుంటే.................................................
ఇహంలోనూ, పరంలోనూ ఉన్నతి సాధించటానికి
హిందూ, క్రైస్తవం, ఇస్లాం ఈ మూడింటిలోనూ వదులు కోవాల్సింది వున్నాయి. సరిగ్గా అర్థం చేసుకోవాల్సినవీ వున్నాయి.
వాటన్నిటిలోని అనేక సత్యాలను తెలియజేయాలని "విశ్వ గురువు విష్వక్సేనుల" వారు ఆదేశించారు.
అందులో భాగంగా మొదట... "బ్రహ్మోత్సవ ఉపనిషత్తు"ను రచించాం.
దక్షిణభారతదేశంలో వేలాది సంవత్సరాల తరువాత రచించిన ఉపనిషత్తు "బ్రహ్మోత్సవ ఉపనిషత్తు".......................
మరో తొమ్మిది గ్రంథాలు...
అన్యమతం అనేది మానసిక జబ్బు మాత్రమే..................
"విశ్వ గురువు విష్వక్సేనుల" అనుగ్రహంతో అన్ని మతాలు సనాతన భారతీయ హిందు ధర్మంలోని వైష్ణవం, శైవం, శాక్తేయాలనే అనుసరిస్తున్నాయనే ఆధ్యాత్మిక సత్యాలతో మరో 9 గ్రంథాలు అందిస్తాం.
అవి...
1. బ్రహ్మోత్సవ ఉపనిషత్తు
2. విష్వక్సేన భగవద్గీత
3. వేదం
4. ఏసుది ఏ మార్గం?
5. ఇస్లాం వెనుక ఆంతర్యం?
6. జీవితాన్ని మార్చే మంత్రాలు
7. వివేకానంద.. రమణ మహర్షి వంటి ఎంతో మంది భారతీయ తత్వవేత్తల తత్వసారం
8. తిరుమల - ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శి
9. నారద సందేశం - ఆత్మోన్నతి.........................
"బ్రహ్మోత్సవ ఉపనిషత్తు"ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
తిరుమల జీయర్లు ఆవిష్కరించిన "విష్వక్సేన భగవద్గీత".......................
"బ్రహ్మోత్సవ ఉపనిషత్తు"ను 2016 శ్రీవారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం రోజు సి.ఎం చంద్రబాబు తిరుమల ఆలయం ముందు పాత్రికేయుల సమక్షంలో ఆవిష్కరించారు. "విష్వక్సేన భగవద్గీత"ను గరుడోత్సవం జరుగుతుండగా... తిరుమల ఇద్దరు జీయర్ స్వాములు మాడవీధుల్లో ఆవిష్కరించారు. ..............................
ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేలా...పి.డి.ఎఫ్ లో ..............................
1. బ్రహ్మోత్సవ ఉపనిషత్తు
2. విష్వక్సేన భగవద్గీతను
3. వేదం ఇప్పటికి ఈ మూడు పూర్తయ్యింది. మిగిలినవి కూడా విడుదల అవుతాయి. www.kaliyuganarada.in
http://kinige.com/book/Brahmotsava+Upanishattu
http://kinige.com/book/Viswaksena+Bhagavadgeeta
నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.జిరాక్సు తీసుకుంటే చదవటానికి సౌకర్యవంతంగా వుండాలిని ఏ 4 సైజులో అందుబాటులో వుంచాం. జిరాక్సు కు పెద్దగా ఖర్చు కూడా కాదు. ..........................
మెయిల్ చేయండి..........................
ఈ గ్రంథాలపై మీ సందేహాలు... విమర్శలు... ఏవైనా
[email protected] కు రాయాలని మనవి.......................
ఓం నమో వేంకటేశాయ

*మీ బిడ్డల వివాహ ప్రయత్నానికి శ్రీవారి ఆశీస్సులు*శ్రవణా నక్షత్రం  సందర్భంగా ... శీఘ్ర వివాహయోగ శ్రవణా నక్షత్ర హోమం అందరి...
27/08/2026

*మీ బిడ్డల వివాహ ప్రయత్నానికి శ్రీవారి ఆశీస్సులు*

శ్రవణా నక్షత్రం సందర్భంగా ... శీఘ్ర వివాహయోగ శ్రవణా నక్షత్ర హోమం అందరికోసం *ఏకాంతంగా ఆలయంలో 27.8.26న జరుగుతుంది*.
..................
*ఆలయానికి వచ్చి హోమ ప్రసాదం స్వీకరించవచ్చు*.....................
తిరుమల యాత్రకు వచ్చే వారు *ఏడాదిలో ఏ రోజైనా సరే...* ఈ ఆలయానికి *ఉదయం 8 నుంచి రాత్రి 8 లోపు* వచ్చి శీఘ్ర వివాహ యోగ యంత్రం, మంత్రం, హోమరక్ష, కంకణం తదితర హోమ ప్రసాదాన్ని పొందవచ్చు

*హోమ ప్రసాదం : 200 మాత్రమే*.................
*కొరియర్ లోనూ హోమ ప్రసాదం స్వీకరించవచ్చు*.....................
*కొరియర్ లో శీఘ్ర వివాహ యోగ ప్రసాదం కోసం నెలలో ఏ రోజైనా సరే...* వాట్సాప్ లో *8332877277* నెంబర్ కు *శీఘ్ర వివాహ యోగ హోమ ప్రసాదం పంపాలని* మేసేజ్ చేసి పొందవచ్చు.

*కొరియర్ లో హోమ ప్రసాదం : 400 మాత్రమే*
హోమ ఫలం అందరికీ అందాలనే నారదపీఠం వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సద్వినియోగం చేసుకోగలరు

https://maps.app.goo.gl/BsHS4dux4io9mFQG8
*Google maps to temple* 👆

*ఆలయ రూట్* 👆
శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం
తాజ్ ముందు నిల్చుంటే ఆలయం బోర్డు కన్పిస్తుంది
తనపల్లి వెళ్లే దారి, యోగిమల్లవరం,
తిరుచానూరు. 8332877277............
*నారదపీఠం, తిరుపతి*

27.08.26 పంచాంగం..ఓం నమో సాలగ్రామ వెంకటేశాయ
27/08/2026

27.08.26 పంచాంగం..
ఓం నమో సాలగ్రామ వెంకటేశాయ

25.08.26 పంచాంగం..ఓం నమో సాలగ్రామ వెంకటేశాయ
24/08/2026

25.08.26 పంచాంగం..
ఓం నమో సాలగ్రామ వెంకటేశాయ

*300 ఆన్ లైన్ కోటా* - గదుల కోటా*300/- Special Entry* - rooms ...............శ్రీవారి సేవలో  నారద పీఠం పంపే  టీటీడీ తాజా ...
23/08/2026

*300 ఆన్ లైన్ కోటా* - గదుల కోటా
*300/- Special Entry* - rooms
...............
శ్రీవారి సేవలో నారద పీఠం పంపే టీటీడీ తాజా మెసేజ్ లు, నిత్య పంచాంగం కోసం 9392877277 వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేయండి.......................
https://ttdevasthanams.ap.gov.in.....................
24 - 8 - 26, 10 am - Anga Prdakshana (అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా )

24 - 8 - 26, 11am - srivani trust tickets (శ్రీవాణి టికెట్ల కోటా)

24 - 8 - 26 , 3pm - *Senior Citizens and specially able category, Quota for those with chronic diseases* (వయోవృద్దులు, వికలాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారి కోటా విడుదల)

*25 - 8 - 26, 10am - 300/- Special Entry* Darshan ( *300 ఆన్ లైన్ కోటా*)

*25 - 8 - 26, 11.30 am - donners special Darshan Entry and accommodation* ( *దాతల దర్శనం, గదుల కోటా*)

25 - 8- 26, 3 pm - TTD rooms at tirumala & Tirupati (తిరుమల, తిరుపతిలోని టీటీడీ గదుల కోటా)..........................
Message to 9392877277 whatsapp number for Nitya Panchangam, TTD latest updates sent by Narada Peetam as Srivari Seva...........................
Narada peetam, Tirupati (నారదపీఠం, తిరుపతి)

22/08/2026

ప్రతి ఒక్కరికి రెండు గ్రాముల వెండి లక్ష్మీ అమ్మవారు... వైభవంగా వరలక్ష్మీ వ్రతం 🙏🙏❤️❤️🌺🌺🌼🌼🌸🌸🌸

22/08/2026

ప్రతి ఒక్కరికి రెండు గ్రాముల వెండి లక్ష్మీ అమ్మవారు... వైభవంగా వరలక్ష్మీ వ్రతం

20.08.26 పంచాంగం..ఓం నమో సాలగ్రామ వెంకటేశాయ
19/08/2026

20.08.26 పంచాంగం..
ఓం నమో సాలగ్రామ వెంకటేశాయ

19.08.26 పంచాంగం..ఓం నమో సాలగ్రామ వెంకటేశాయ
18/08/2026

19.08.26 పంచాంగం..
ఓం నమో సాలగ్రామ వెంకటేశాయ

21 న వరలక్ష్మీ వ్రతం - అష్ట ఐశ్వర్య సిద్ధి హోమంhttps://www.instagram.com/reel/DNTY0WHTZUp/?igsh=MzdwOHMwNmwyODg4(*గత ఏడా...
17/08/2026

21 న వరలక్ష్మీ వ్రతం - అష్ట ఐశ్వర్య సిద్ధి హోమం

https://www.instagram.com/reel/DNTY0WHTZUp/?igsh=MzdwOHMwNmwyODg4

(*గత ఏడాది వరలక్ష్మి వ్రతం*👆)

*దేవుడి నీడ ధ్వజస్తంభంలా దర్శనమిచ్చే ఆలయంలో నారదపీఠం ఆధ్వర్యంలో 21.8.26 న జరిగే వరలక్ష్మీ వ్రతంలో పరోక్షంగా పాల్గొని, కొరియర్ ద్వారా ప్రసాదం పొందే గొప్ప అవకాశం.*

శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన అమ్మవారికి వ్రతం చేస్తే అష్టైశ్వర్యాలు అయిన: సంపద (ఉద్యోగ, వ్యాపార ఉన్నతి), భూమి (ఇంటి నిర్మాణం), శిక్షణ (చదువులో ఉన్నతి), ప్రేమ (సంతానం, వివాహం), కీర్తి, శాంతి, సంతోషం, ధైర్యంతో పాటు కోరిన వరాలన్నీ నెరవేరుతుందని సర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టాలు, అన్యోన్య దాంపత్యం సమకూరుతుందని అమ్మవారు వరం ఇచ్చారు.

*గోత్రనామాలు వాట్సాప్‌లో తెలియజేసి, అమ్మవారి ప్రసాదాన్ని కొరియర్‌లో పొందండి. అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు*.

*వరలక్ష్మీ వ్రత ప్రసాదం*:
వరలక్ష్మీ వ్రతం రోజు హోమంలో ఆవాహన చేసిన 2 గ్రాముల లక్ష్మీదేవి వెండి డాలర్, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, పసుపుదారం, కంకణాలు, సాలగ్రామ అర్చన పసుపు, కుంకుమలను ప్రసాదాలుగా ఇస్తారు.

*హోమ ప్రసాదం కొరియర్‌లో పొందాలనుకుంటే...*
20.8.25 రాత్రి 9 గంటల లోపు నమోదు చేసుకోవాలి. హోమం ప్రసాదం కొరియర్‌లో పంపుతారు. కొరియర్ వివరాలు వాట్సాప్‌లో తెలియజేస్తారు.

*గురుదక్షిణ*: 1200 /- మాత్రమే

వివరాలకు: 8332877277 కు వాట్సాప్ మెసేజ్ చేయగలరు.

*నారద పీఠం శ్రీ సాలగ్రామ వేంకటేశ్వర స్వామి ఆలయం*
యోగీమల్లవరం, తాజ్ హెూటల్ పక్కరోడ్డు, తిరుచానూరు

*ఆలయానికి వచ్చి వ్రతంలో పాల్గొనేవారు :*
21.8.26న ఉదయం 9.30కి షార్ప్ గా వ్రతం మొదలవుతుంది. ముందు రోజు అంటే 20వ తేదీ రాత్రి 7 గంటల లోపు వాట్సాప్ లో మేసేజ్ చేసి మీ సీటుకు రిజర్వుచేసుకోగలరు. ఆలయానికి వచ్చి గురుదక్షిణ 1000 రూపాయలు చెల్లిస్తే చాలు.

https://maps.app.goo.gl/BsHS4dux4io9mFQG8

Google maps to temple 👆.
Sri salagrama Venkateswara Swamy Temple
back side to Taj hotel
yogi mallavaram, tiruchanur
Tirupati............
*నారద పీఠం, తిరుపతి*

Address

Sri Salagrama Venkateswara Swamy Temple, Yogimallavaram, Tiruchanur (Narada Peetam)
Tiruchanur
517503

Opening Hours

Monday 7am - 1pm
4:30pm - 9pm
Tuesday 7am - 1pm
4:30pm - 8:45pm
Wednesday 7am - 1pm
4:30pm - 8:45pm
Thursday 7am - 1pm
4:30pm - 8:45pm
Friday 7am - 1pm
4:30pm - 9pm
Saturday 7am - 2pm
4:30pm - 9pm
Sunday 7am - 12:45pm
6:30pm - 8:45pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Salagrama Temple Tiruchanur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Salagrama Temple Tiruchanur:

Shortcuts

Share

Category